Sunday, May 12, 2019

   
      ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులు ఇక ఎన్నికల ఫలితాలు గూర్చి కూడా ఎదురు చూడకండి, దివ్య రాజ్యం లో విలీనం చెందటం అంటే, ఇక బౌతిక ప్రపంచం లేదు అని తెలుసుకొని ఆలోచన ప్రపంచం లోకి బలపడటం ఇది అనివార్యం సృష్టి ఇచ్చిన పరిణామం, ఇందుకు హాస్టల్ వద్ద వ్యక్తులు సాక్షులు, ఇంకా తమకు బౌతికంగా విలువ రావాలి, అన్నట్లు చూడకుండా, వారిని ప్రోత్సహిస్తున్న మీడియా , పోలీసులు, అందరూ కూడా ఇక దివ్య రాజ్యం లో విలీనం చెందటం అని వార్యం అని భావించి, వ్యక్తులు కొలది మొత్తం సమాజం వ్యవస్థ ఒక్కటి అవ్వకుండా ఏదో ఒక అడ్డం పెట్టుకొని మొత్తం అందరూ ఉండిపోవడం, అ విధంగా అనేక చోట్ల ఏదో ఒక బౌతిక వ్యహారాలు కొలది తమ చేతిలో ఉండాలి అని బౌతిక బలం కొద్ది ప్రవర్తించడం ఆపివేసి అందరూ ఒక్కటి అయ్యి దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకోండి, మనుష్యులను బయపెట్టడం మోసం చెయ్యడం దౌర్జన్యాలు చెయ్యడం వంటివి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం ఆపివేసి, కాలస్వరూపంగా మనసు పెట్టి చూడటం వలన ఇక ఎవరిని మోసం గాని దౌర్జన్యం గాని చెయ్యలేరు, శాశ్వతంగా మానవజాతిని బయం నుండి అజ్ఞానం నుండి లోటు తో చూసి తేలిక చేసి అల్పం గుణం నుండి తాము బయట పడుతూ యావత్తు మానవజాతిని కాపాడతారు అందుకు మమ్ములను గాని, మమ్ములను సాధారణ మనిషిగా చూసి ఇతరులను బయపెట్టడం దౌర్జన్యాలు చెయ్యడమ మానుకొని ఆలోచన పెంచుకొని అందరూ ముందుకు వచ్చేలా అజ్ఞాతం గా బాహాటంగా అందరూ ఒక ప్రయత్నం లో రావడం వలన మాయ నుండి మానవజాతి శాశ్వతంగా బయటకు వస్తారు, ఇక బౌతిక వ్యహారాలు అవసరం లేదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం యావత్తు మానవజాతి అందిన దివ్య ఆశీస్సు                
      ఇక నేను అనే దేహ మమకారం వదిలివేసి, బౌతికంగా ఏదో గొప్పపని చెయ్యాలి లేదా ఇతరులకు బౌతికంగా హాని చేసి ఆలోచనకు అడ్డం పెట్టుకోవాలి అనే ఆలోచనలు పనులు వదిలివేసి, మొత్తం ప్రపంచం ఒక మనసు మాట ప్రకారం ఉన్నది అని గ్రహించడమే దివ్య రాజ్యం కావున అందరూ, ఆలోచనతో ముందుకు వచ్చేలా చూసుకోండి, అధికారికంగా అనధికారికంగా అందరూ దివ్య రాజ్యం లో ఉన్నట్లు చూపుకొని మేము చెప్పినట్లు మనసు పెంచుకొని, అందరూ మా మాట ద్వారా నడిచిన నడవాల్సిన మా పిల్లలు, శిష్యులు వలె బౌతిక దేహ వ్యహారాలు వదిలివేసి అందరూ ఆలోచనతో ముందుకు వచ్చుటకు సహకరించుకొని, మమ్ములను మేము కోరినట్లు రాజమందిరంలో కొలువు తీర్చుకొని గ్రహించండి.         

Mothers Day........... Some of the songs from me as divine intervention