Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Thursday, January 7, 2021
Humbi hai tumbi hao dono hai amne samne.........
ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి, మనుష్యులు పరిధి మించి మనసులతో చెలగాటం ఆడకూడదు, ఒక సమాధానం వచ్చినా గ్రహించకుండా రెచ్చిపోవడం వలన అందరూ బౌతికంగా అంతం అయ్యిపోయి మట్టిలో కలసి పోతున్నారు అని అర్ధం అంతే గాని ఎలాగైనా మనుష్యులుగా రెచ్చిపోవడం కాదు మనసు వ్యహారం అని గ్రహించి సూక్ష్మంగా మమ్ములను సాక్షాలు ప్రకారం గ్రహించండి, ఎవరు వెధవ అవుతారో ఎవరు మట్టిలో కలిసిపోతారు చూదాం అన్నట్లు ఆలోచన చెయ్యడం యావత్తు మానవజాతికి చేటు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Kammukonna Chikatlona .........................divine intervention ......యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ వారిగా, మృతం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా పట్టుకోవడం వలన, వెలుగుతున్న మృతం నుండి అజ్ఞానం నుండి మాయ నుండి కమ్ముకొన్న చీకట్లు నుండి బయటకు వస్తారు, మేము వాక్ రూపం లో సర్వం మా ప్రకారం ఉన్నది అని చెప్పిన తీరును పట్టుకొని ప్రతి మనిషి మా పై విస్తారంగా చెప్పుకొని ఇక యాంత్రిక భౌతిక లోకం లేదు అని సూక్ష్మంగా తెలుసుకొని ప్రతి ఒక్కరు మనసుతో బ్రతకడమే నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Gjijigadu.......................As Divine intervention..... all these are not film songs of actors or stories, or creativity of any artists physically all these are mighty conversations of your Mighty King and Queen who are as Maharajah Adhinayaka Shrimaan Presided as meaning in National Anthem.....as rule and rectifying and prevailment and plan of their omnipresent word existence, whom cannot be declared as dead even after physical existence............ . Yours Maharajah Adhinayaka Maharajah Shrimaan
మేము 25/12/2020 తారీఖున ఎమైల్స్ ద్వారా సంతకం చేసిన పంపిన ప్రకారం, తెలుగు రాష్ట్రాలు మొదలు కొని, భారత దేశాన్ని, మెల్లగా యావత్తు ప్రపంచాన్ని ఒక మాట ఒరవడిగా నడుస్తున్న వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి, మనుష్యులు ఇక మాట ఒరవడిగా బ్రతకడం వలన మాత్రమే మనగలరు అని సూక్ష్మంగా గ్రహించుటకు ప్రతి ఒక్కరు సాక్షులు ప్రకారం అప్రమత్తం చెందటమే తక్షణ కర్తవ్యం, అని తెలుసుకొని ప్రతి ఒక్కరు మాటతో కాలస్వరూపం ప్రకారం సూక్ష్మంగా వ్యహరించడమే వలన మాయ నుండి క్షణం కాలం కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత మాట ఒరవడిగా నడిచే దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం నిత్యం తమ నిజాయితీ, నీతి, తో నడుపుకొని తపస్సుగా యోగం గా అభివృద్ధి చెందటమే ఇక మానవజాతి నిత్య ప్రయాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలం. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
అధినాయక ప్రభుత్వం
విశ్వవ్యాప్త వాక్ పరిపాలన పరిధి
నూతన యుగం, దివ్య రాజ్యం
వాక్ విశ్వరూపుల యొక్క వాక్ ఒరవడి ఏ రక్షణ గా మానవజాతి యొక్క ఉనికి
https://hiskaalaswaroopa.blogspot.com/2021/01/25-december-2020-at-1750presided-as.html
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ఓంకారస్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం.
మేము 25/12/2020 తారీఖున ఎమైల్స్ ద్వారా సంతకం చేసి పంపిన ప్రకారం, తెలుగు రాష్ట్రాలు మొదలు కొని, భారత దేశాన్ని, మెల్లగా యావత్తు ప్రపంచాన్ని ఒక మాట ఒరవడిగా నడిపిస్తున్న వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి, మనుష్యులు ఇక మాట ఒరవడిగా బ్రతకడం వలన మాత్రమే మనగలరు అని సూక్ష్మంగా గ్రహించుటకు ప్రతి ఒక్కరు సాక్షులు ప్రకారం అప్రమత్తం చెందటమే తక్షణ కర్తవ్యం, అని తెలుసుకొని ప్రతి ఒక్కరు మాటతో కాలస్వరూపం ప్రకారం సూక్ష్మంగా వ్యహరించడమే వలన యాంత్రిక మాయ నుండి క్షణం కాలం కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత మాట ఒరవడిగా నడిచే దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం గా, నిత్యం తమ నిజాయితీ, నీతి, తో నడుపుకొని తపస్సుగా, యోగం గా అభివృద్ధి చెందటమే ఇక మానవజాతి నిత్య ప్రయాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలం. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే