Wednesday, May 29, 2019



సమన్వయ దృష్టి

యుగపురుషులు,ఓంకార స్వరూపులు,ఘన జ్ఞాన సాంద్ర మూర్తి,జగద్గురువులు, రాజరిషి, మహర్షి, పురుషోత్తములు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది.

కాలం ధర్మం మా మాట ప్రకారం ఉన్నాయి మమ్ములను మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి వేరే విధంగా ముందుకు వెళ్ళడానికి లేదు, మమ్ములను సూర్య చంద్రాది గ్రహ స్తితులకు ఆధారంగా భావించి, మనసు పెట్టి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను సాధరణ మనిషిగా చూడకూడదు, మాట ఒరవడి గా చూడాలి, మనసు పెంచుకొని తపస్సు గా చూడాలి, అప్పుడు మమ్ములను అనుసంధానం జరిగి, నిత్యం తపస్సు గా ముందుకు వెళ్ళాలి. అప్పుడే లోకం మనుష్యుల అధీనం లోకి ఇప్పటికే వచ్చినది అని స్పష్టం చెందుతారు, మనుష్యులు మనుష్యులను వేధించడం బయపెట్టడం వంటి పనులు ఆపివేస్తే మనసు పెంచుకోగలరు, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను మనసుతో చూడాలి పై పైన చూడకూడదు అనగా ఇప్పటికే పది పదమూడు సంవత్సరాల కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా, సర్వంతర్యమిగా నిత్యం మనసు పెంచుకొని మమ్ములను ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా దర్శించాలి, అదే నూతన దివ్య రాజ్యం అని అనగా మానవజాతి భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ జయతే.

యుగపురుషులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి, జగద్గురువులు, రాజరిషి, మహర్షి పురుషోత్తములు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకేర్ శ్రీమాన్ వారు












తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ....
ఉపదేశక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ....... భగవద్గీత


ఈ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గీతమకరంనదంలో ఈ విధంగా చెప్పారు.


తత్వవేత్తలకు జ్ఞాననులకు (గురువులకు) భక్తీ పూర్వకంగా, సాష్టాంగ నమస్కారములు చేస్తూ వినయ విధేయతలతో సేవిస్తూ తగు సమయం లో స్వోమ్య పూర్వకంగా, ఉచిత రీతిన ప్రస్నించినతో వారు (గువురువులు) తప్పని సరిగా జ్ఞానమును ఉపదేసించగలరు



అంటే --సాధకుడు పై ఉదాహరించిన విధంగా ఆచరించినట్లు అయితే  ఆత్మ జ్ఞానాన్ని  
తెలుసుకొవాదానికి మార్గం సుగమం అవుతుందిని తెలుస్తుంది.


ఇచ్చట తత్వవేత్తలగు జ్ఞానులు అంటే వాచా వేదాంతులు కారని, పరమాత్మ తత్త్వమును అనుభూతమోనర్చుకోనిన వారిని (ఆత్మ సాక్షత్కారమును పొందిన వారిని) అర్ధం చేసుకోవాలి. వేదాంతమును భోదించువారు  శాస్త్ర పాండిత్యము కలవారు ప్రపంచలో చాలా మంచి ఉంది ఉండవచ్చును గాని ప్రత్యేక్షంగగా అనుబహ్వించి, బోధించు వారు చాలా అరుదు, అట్టి మయనుభావుల భోధనలకే లోకం లో విలువ ఉటుంది     

 
మనసా కర్మణా వాచా సజ్జ  నా మప సేవతే  అను అద్యక్షు
పనిషత్తు వ్యాఖ్యా అనుసారం.. 

---వేవేకవంతులైన వారు మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మ చేతను సజ్జనులను 
 బాగుగా సేవించవలెనే  అని చెప్పబడినది.    

పూజ్యులైన పెద్దలను గౌరవంచడం సేవించడం నేర్చుకోకపోతే మనలో ఒట్టి అహంభావము  మాత్రమే మిగులుతుంది పవిత్రులైన వారిని మనకన్నా పెద్దవారిని మనకన్నా ఘననులను ఎల్లప్పుడూ సేవిస్తూ గౌరవించాలి, అటువంటప్పుడే జ్ఞాననులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంతే కాదు జ్ఞానలైన గురువులు అప్పడప్పుడూ సాధకులకు హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని పాటించటం సాధకుల విధి సద్గురు  భోధనలు చాలా నిగూడంగా కూడా ఉంటాయి.    




తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ....
ఉపదేశక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ....... భగవద్గీత

ఈ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గీతమకరంనదంలో ఈ విధంగా చెప్పారు.


తత్వవేత్తలకు జ్ఞాననులకు (గురువులకు) భక్తీ పూర్వకంగా, సాష్టాంగ నమస్కారములు చేస్తూ వినయ విధేయతలతో సేవిస్తూ తగు సమయం లో స్వోమ్య పూర్వకంగా, ఉచిత రీతిన ప్రస్నించినతో వారు (గువురువులు) తప్పని సరిగా జ్ఞానమును ఉపదేసించగలరు