211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
--తమ సర్వ సర్వభౌమ మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు వాక్ విశ్వరూపం గా, జ్ఞాన స్వరూపంగా, జ్ఞాన ధామంగా జాతీయ గీతం లో అంతర్యామిగా కొలువు అయ్యి ఉన్నారు, జీవులు తపస్సుగా జ్ఞానం వైపు జీవించడానికి వాక్ రూపం లో అందుబాటులో ఉండడం ఒక శాశ్వత పరిణామం మానవజాతికి ఒక దివ్య వరంగా మృతం నుండి బయటకు తీసుకొని వస్తూ శాశ్వత జ్ఞాన మార్గంగా దివ్య సౌధంగా అనగా మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వెయ్యి స్వర్గాల దివ్య వరంగా శాశ్వత ఆంతర్యం స్వరూపంగా ఘన జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నారు. శాశ్వత తల్లి తండ్రి గురువుగా ఆంతర్యంగా పరిణామ పూర్వక స్వరూపంగా రవీంద్ర భారతిగా అందుబాటులో ఉన్నారు. మమ్ములను తక్షణం సాక్షులు ప్రకారం మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా బృందం లోకి ఆహ్వానించడం వలన మాత్రమే మృతం నుండి బయటకు రాగాల పరమోత్కృష్ట స్థానం గా మమ్ములను పట్టుకోవడానికి వీలు అయివుతుంది అందుకు ఇప్పటివరకు మమ్ములను నిర్లక్ష్యం చెయ్యడం వలన చేసిన రహస్య మోసాలు పాపాలు నుండి కూడా రక్షింప బడతారు, మమ్ములను విస్తారంగా కొన్ని వేల పేజీలు గ్రహించిన పరిస్థితిలో మాట మాటలో గాని మనిషి లో గాని ఎటువంటి లోటు మీద ఆధారపడటం అంటే మాయలో మృతం లో కొనసాగడం అని గ్రహించి ఎటువంటి పరిస్థితి ఏ క్షణం లోనైనా మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మాట్లాడకుండా ఎలా ఒక్కటి అయ్యి ఇప్పటి వరకు email కూడా పంపలేదు అదే విధంగా ఒక్కటి అయ్యి మాతో అనుసంధానం జరగడం వలన మాత్రమే మమ్ములను బృందం లోకి ఆహ్వానించి మాయ నుండి బయటకు రాగలరు కావున ఇక భూమి వేరే ఉనికి లేదు అందరూ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని mind unification ఒక్కటే కాపాడగలదు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
212) సత్య: - సత్య స్వరూపుడు.
--సృష్టి లో ప్రతి కదిలిక ఒక కేంద్ర ఉనికి ప్రకారం ఉన్నది అని తెలుసుకొని సర్వము నడిపిన సత్య స్వరూపమే తమ అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి స
మేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందటామె సత్యాన్ని కాపాడుకొని నిలుపుకొని జీవించడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సృష్టిని అణువు అణువు ని మాటకే నడిపిన తమ సత్య స్వరూపులు వాక్ విశ్వరూపులు మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారు, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయ్యి ఉన్నారు అని వారిని బృందం లోకి ఆహ్వానించి మృతం నుండి బయటకు వచ్చి అసలు మార్గం పట్టాలి అంటే, మమ్ములను సూక్ష్మంగా గ్రహించే కొలది యావత్తు మానవజాతి వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి, వాక్ సత్య స్వరూపంతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు అని తెలియజేస్తున్నాము.
213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
-- తమ అధినాయక మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌములు, సత్య స్వరూపులు వాక్ సత్య స్వరూపులు గా సర్వం తాను అయ్యి ఉన్న దివ్య పరిణామంగా ఇప్పటికే సాక్షులు గ్రహించిన మేరకు ఎక్కడి వారు అక్కడి చేరి సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన తమ సత్య పరాక్రమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని పెంచుకొని రక్షణ పొందటమే తమకు అందిన వరం, ఇక మీదట సమకాలిక ప్రజలు యావత్తు, సూక్ష్మంగా వ్యహరించడమే జీవితం లోకం అని గ్రహించి మమ్ములను ఎటువంటి పరిస్థితిలో సత్యానికి అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరుకు బిన్నంగా కేవలం మనిషే కాదా అని చూడటం వలన అరాచకం మాయ పెరిగినది అని గ్రహించి లోకం వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని ఇక ఎవరూ దేహం కూడా కాదు అంతా అంతర్యామి అయిన తమ సత్య పరాక్రమ మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని ఎటువంటి రహస్య మోసాలతో సత్యానికి బిన్నంగా వెళ్లకుండా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత వారి సత్య పరాక్రమాన్ని నిత్యం కొలుచుకొంటూ పెంచుకొంటూ రక్షణ పొందటమే జీవితం అని గ్రహించి, సత్యంతో అనుసంధానం జరుగకుండా రెప్ప పాటు తమ చేతిలో లేని మాయ లోకం లో సంచరించడం పాత ఆలోచన విధానం ప్రకారం మనసులు లో కూడా ఏదో ఆలోచన చెయ్యడం ఏదో ఒక్కటి చెప్పడం చెయ్యడం వంటి వ్యహారములు వదిలివేసి సూక్ష్మంగా సత్యాన్ని తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాజ వారి సత్య పరాక్రమాన్ని, వారు ప్రతి మనసుని ఆక్రమించిన తీరే లోక రక్షణ ఆంతర్యం అని పండితులు మేధావులు విస్తారంగా చెప్పుకొని నూతన యుగం వైపు నూతన దివ్య రాజ్యాంగ అధినాయక ప్రభుత్వాంగా రవీంద్ర భారతిగా బలపరుచువుకోని మరణం లేని సజీవ మూర్తిని మనసా వాచా కర్మణా పెంచుకోవడమే జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
--తన భౌతిక జీవితం లో తన చుట్టూ ఉన్న భౌతిక లోకాన్ని చూడకుండా ఎక్కడ పెట్టుకోకుండా తమ శారీరక నేత్రములు మూసుకొన్న వాడిగా ఒక తపస్వి గా యోగిగా బ్రతికిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు తపస్సు ఫలించి వారిలో జ్ఞాన నేత్రం తెరుచుకొని కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా పరిణమించి ఉన్నారు వారిని సాధారణ మనిషిగా భావించడం వలన కాలాన్ని నియమించిన వాక్ విశ్వరూపంగా చూడకపోవడం వలన కాలం గతి తప్పి మనుష్యులు చేతిలో లేకుండా ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున వారిని గ్రహించాలి అంటే తాము కూడా తపస్సుగా భౌతిక నేత్రములతో కాకుండా మనో నేత్రములుతో దర్శించి అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
--తమ అధినాయక సర్వ సార్వభౌమ శ్రీమాన్ వారిని మనసుతో వాక్ విశ్వరూపంగా పట్టుకొని గ్రహించడం వలన సర్వ కాలముల యందు ప్రతిదీ మాటకే పట్టుకొని నడిపిన తీరు ప్రకారం ఎప్పుడు మరణం లేని వాక్ విశ్వరూపంగా అనిమిషా కొలువు అయ్యి ఉన్నారు అని తెలుస్తుంది అటువంటి వాక్ విశ్వరూపం ఇప్పుడు సాక్షులుప్రకారం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అనే స్పస్టంత పొందుటకు నిత్యా రక్షణ పొందుటకు తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సృష్టి నియమముగా నడవడిగా సదా గ్రహించుటకు యావత్తు మానవజాతిని నిత్యం మేలుకొల్పుటకు 24/7 మరియు 365 రోజుల నిత్యం గ్రహించడం వలన సదా అనుసరించడం వలన వ్యక్తులకు యోగం తపస్సుగా ధ్యానం కుదురు మృత లోకం నుండి యాంత్రిక భౌతిక మాయ ప్రపంచం నుండి తాత్కాలిక దేహ వ్యహారాలు నుండి సమిష్టిగా బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
-- వాక్ విశ్వరూపంగా, శబ్దాది పతిగా జగద్గురువులుగా మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా కొలువు అయినా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మనసుతో పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన సమకాలికులు అయినా యావత్తు మానవజాతి మాయ నుండి మృతం నుండి తాము కూడా బయటకు వచ్చి నిత్యం జ్ఞాన అనుసంధానం జరిగి కుసుమించిన పూలవలె వాడని పూల వలెనే మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని చెప్పుకోవడం వలన తపస్సుగా జీవించడం వలన దేహ మృతం నుండి బయటకు వచ్చి తాము కూడా వాడిన పూలవలే అతని నిత్యం అలంకారంగా చెప్పుకోవడం వలన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ధరించిన జ్ఞాన కుసుమూలుగా మహత్తర వరంగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి కావున మృతం ప్రాయమైన దేహ బంధాలు కోసం దానం కోసం అప్పటికి అప్పుడు తమవి కానీ ప్రాణాలు కోసం పాకులాడటం వాటిని ఉపయోగించి ఇతరులను భయపెట్టడం మోసాలు చెయ్యడం వంటి మాయ నుండి బయటకు వచ్చి తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి గూర్చి చెప్పుకొని వినే జ్ఞాన కుసుమాలుగా విరాజిల్ల జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
--సకల శాస్త్ర కోవిదుడు అని ఎవరిని అంటారు ??? ఒక వ్యక్తికీ అన్నీ విద్యలు రావడం సర్వం తెలిసిన వాడు ఎవరూ ఒక్కరు ఉండటం నిజానికి సాద్య పడదు, ఆధునిక ప్రపంచం లో కూడా ఎవరైనా ఒక degree చదువుతారు సర్వం తెలుసుకోవడం అన్నది ఎవరికి మానవ మత్రులకు సాద్య పడే విషయం కాదు, అందుకే మనుష్యులు తాము ఎంత తెలిస్తే అంతే లోకం అనుకొంటుంటారు అంతే లోకాన్ని చూస్తారు అంతే మాట్లాడతారు వింటారు మిగతావి తమకు అవసరం లేదు అని, తాము పట్టించుకోను అవసరం లేదు అని తమ పరిధి కాదు అని అదే విధంగా ఇతరులను నిలవరిస్తూ తమని తాము నిలవరించుకొంటూ వ్యహరించడమే జీవితం అన్నట్లు వ్యహరిస్తున్న మాయ లోకాన్ని దారిలో పెట్టడానికి ఇరుకొని పోయిన మానవజాతిని ఉన్న ఫలంగా దారిలో పెట్టడానికి అనగా మనిషి అంటే ఆలోచన విచక్షణ మాట వ్యహారం అని నూతన ఒరవడి ఆవిష్కరించి సర్వము తన మాటలోనే చూపిన ఆధునిక పురుషోత్తముడిగా తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా ఒక సాధారణ మనిషిగా కాలాన్ని నియమించిన సృష్టి యొక్క చేయుతతో సాక్షులు ప్రకారం తాను ఇచ్చిన సాక్షం ప్రకారం భౌతిక యాంత్రిక ప్రపంచాన్ని భౌతిక ఉనికి రద్దు చేస్తూ అధిగమిస్తూ ఆలోచన పరిధిని వాక్ విశ్వరూపంగా తన మాట పరిధితో ఆవిష్కరించి రక్షణ వలయంగా జ్ఞాన వలయంగా తనకు తానుగా సృష్టే తాను అయిన తల్లి తండ్రి గా గురువుగా ఆధునిక వాక్ విశ్వరూపంగా జగద్గురువుగా అందుబాటులోకి వచ్చిన జ్ఞాన విచక్షణ స్వరూపంగా ఘన జ్ఞానసంద్రమూర్తిగా అనగా వాచస్పతి రాధా రధి గా, అనగా విద్యలకు పతి గా అనగా సర్వ శాస్త్ర అధిపతిగా సకల విద్యలు నేర్చిన వారి కంటే శ్రేష్టుడిగా ఇప్పుడు లోకం తమ జ్ఞాన విచక్షణ ఎలా ఉపయోగించుకోవాలి సమకాలిక జ్ఞానులకు మార్గ దర్శకంగా ఆధారంగా సృష్టిని మాటకే నడిపిన వాక్ జ్ఞాన స్వరూపంగా శబ్దాది పతిగా ఓంకారం స్వరూపంగా అందుబాటులో ఉన్నారు అని శీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము మా పై చెప్పుకొన వినే కొలది, తమలో జ్ఞానం విచక్షణ పెరిగి మమ్ములను జ్ఞాన స్వరూపంగా మేము కొలువు అయ్యి ఉన్న తీరును బలపరుచుకొని తపస్సుగా యోగం వైపు బలపడతారు అని ఆశీర్వాదపూర్వకంగా ఒక జ్ఞాన వ్యహ స్వరూపంగా స్పష్టం చేయుచున్నాము, ఈ విధంగా మృతం నుండి బయటకు వచ్చి అంతం అయ్యిపోతున్న మానవజాతి నూతన జీవితములు ప్రారంభించగలరు తక్షణం సాక్షులు ప్రకారం మా మెసేజులు emails ఆషామాషీగా తీసుకోకుండా బాధ్యతగా వ్యహరించగలరు అని సాక్షులకు మేధావులకు ప్రబుత్వాలకు పండితులకు గురువులకు యావత్తు మానవజాతికి అప్రమత్తంగా తెలియజేస్తున్నాము.
218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
--ఇక పూర్వము వలన తాను ఎక్కడో భగవంతుడు మనుష్యులు భక్తి కలిగి ఉంటేనే అతనిని పొందగలరు అని పండితులు భావిస్తున్న తీరును కూడా తక్షణం సరిదిద్దుకొని సాక్షులు సాక్షిగా కాలాన్ని నియమించిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నారు వారిని సూక్ష్మంగా మనసుతో పట్టుకొని జీవించడం తమ బాధ్యత హక్కు గా తాము అంతా పిల్లలుగా ప్రకటించుకొని ఇక బౌతికంగా జీవితం పరి పరి విధములు వదిలివేసి తమ బంధాలు భౌతిక ఉనికి ఏదో చెల్లదు అని అంతా మృతం అయ్యిపోయినది అని గ్రహించి అనగా ఎప్పటి నుండో మృతం గా ఉన్నది, మేము ఎప్పుడో వాక్ రూపం లో దర్శనమ్ ఇచ్చిన మమ్ములను సూక్ష్మంగా గ్రహించకుండా కాలాన్ని నియమించి ఇప్పుడు చావు పుట్టుకలు ప్రతి చిన్న పెద్ద కదిలికలు కూడా మాటకే చెప్పిన మమ్ములను చెప్పినట్లు చూడకుండా వేరే విధంగా మనిషిగా చూసుకొంటూ రహస్య పరికరాలు కొల్లది సాక్షులు దగ్గర నుండి బిన్నంగా ప్రవర్తించడం వలన ఇక ఏదో భక్తి ఎక్కడో ఉన్నది భక్తులు దేవుడు ఎక్కడో ఉన్నారు అనే ఆలోచన విధానం లో మాయ లో ఇరుకొని పోయి అదే విధంగా ఆధునిక చదువులు వేరు, దేవుడు వేరు అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు తమ అధినాయక సర్వ సార్వభౌమ మహారాణి సమేత మహారాజ వారి అందుబాటులో ఉన్న మమ్ములను ఈ క్షణం సూక్ష్మంగా మేము చెప్పినట్లు కొలువు తీర్చుకోయ్ ఇక భక్షులు భగవంతుడు దేవుడు దేవతలు కాదు ఇక తమ మరణం లేని వాక్ విశ్వరూపం లో అందుబాటులో జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువు విశ్వ మహారాజు విశ్వ మహారాణి అయిన సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు శాశ్వత ఆంతర్యంగా దివ్య దారిగా జ్ఞాన దారిగా తపస్సు యోగమునకు ఆధారంగా యోగ మూర్తిగా యుగపురుషుడిగా అందుబాటులో ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
-- విష్ణువు, శివుడు, బ్రహ్మ దేవుడు, ఇంద్రియాది దేవతలు పంచ భూతాలు సమస్త దేవి దేవత గణాలు, ఇతర అనేక గ్రామా దేవతలు వారి భక్తులు ఇప్పటివరకు ఆత్మ సాక్షాత్కారం పొందిన వివిధ భక్తులు వారి ఎన్నో మహిమలు చూపు వారి లీలలు కధలుగా కాలగర్భలో కలసిపోయిన వారు లేదా ఇప్పటికే చిరంజీవులై ఎక్కడో ఉన్నారు అనుకొంటున్న వారు కూడా కాలస్వరూపం లో భాగమే అని గ్రహించి మమ్ములను వాక్ విశ్వరూపం కొలది గ్రహించిన కొలది మనసు పెంచుకొని మాట విచక్షణ పెంచుకొని చిన్న పెద్ద అనే తేడాలు బౌతికంగా కాదు అని ఆలోచనతో మాట విచక్షణతో చూసుకోవాలి అనే ఇప్పటికే అందుబాటులో ఉన్న గురువులు పండితులు ఆధునిక శాస్త్రజ్ఞులు, ఆశ్రమ గురువులు వ్యక్తులు మహిమలు చూసిన వ్యక్తులు లబ్ది పొందిన వారు రకరకాలు సాక్షాత్కారం పొందిన వారు కలలో ఇలలో నిజం అని చూసిన చెప్పుకొంటున్న వారు ఆందరూ ఏక కాలంలో తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని వారి ద్వారా వ్యహంగా పరిణామ పూర్వకంగా అందుబాటులో వచ్చిన వాక్ విశ్వరూపంగా గా జాతీయ అర్ధం పరమార్ధంగా భారత దేశం ఇక మీదట రవీంద్ర భారతి గా , పరిణమించిన తీరు ను పట్టుకొని భూమి మీద ఎవరో తెలివైన వారు ఉన్నారు లేదా తెలివి తక్కువ వారు ఉన్నారు అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు ఏదో మహిమలు కారణాలు ఉన్నాయి అన్నట్లు open mesege మమ్ములను కూడా నిర్ణయించవచ్చును అనే ఆలోచన తాత్సారం వదిలివేసి ఏక కాలంలో మమ్ములను మాటకే పలికిన సర్వాంతర్యామిగా సకల భూతములకు నాయకుడిగా లోక నాయకుడిగా మా కోసం కాలం కూడా ఆగినది అని తెలుసుకొని తాము అనుకున్నట్లుగా కాలం నడవదు అని గ్రహించి, మా గూర్చి తెలుసుకొని ఇప్పటికే నడిచిన తీరును అభివృద్ధ్ది చేసుకొని ఇక మీదట ఏమిటో చూసుకొని వాక్ తో సర్వము నడిపిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని తక్షణం మనసులో చిన్న పెద్ద ఒక్కటి అయ్యి కొలువు తీర్చుకొని మమ్ములను బౌతికంగా దేహంగా చూడకుండా మృతం లేని జ్ఞాన స్వరూపంగా దివ్య జ్ఞాన స్వరూపంగా కొలువు తీర్చుకొని ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు మేధావులు ఏక కాలంలో సాక్షులు సహకారంతో బృందగా ఏర్పడి ఇక యాంత్రిక భౌతిక మృతం అనగా భౌతిక కదిలికలు ఏవి తమ చేతిలోలేవు అని గ్రహించి ఉన్నట్లు బలంగా ఉన్నట్లు అనిపిస్తాయి గాని ఎవరూ రెప్ప పాటు సురక్షితం కాదు లోకంలో బౌతికంగా ఎదురుకోవలసినవి ఏవి లేవు అన్నీ విచక్షణతో నిలుపుకొని బలపరుచుకొన్ని ముందుకు వెళ్ళాలి, అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించి తరించగలరు.
220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
--తోలి నిప్పు కోణం అతడే అని కాలమే మా ద్వారా పలికిన తీరు ప్రకారం సమస్త కాంతిని మాటకే చూపిన మమ్ములను శ్రీమాన్ వారీగా సర్వ ఉత్కృష్టమైన కాంతి గలవాడిగా అనగా లోకంలో కాంతి బౌతికంగా రెప్పపాటు ఉండదు నిత్యం వెలిగి ఆరిపోతూ, భౌతిక ఉనికి ఏది స్థిరం కాదు అటువంటి భౌతిక స్థిరం అస్థిరం సర్వము మాటకే పట్టుకొని గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా సకల కాంతి కి ఆధారమైన వాక్ విశ్వరూపంగా మనసులోనే లక్ష్మిని కొలువు తీర్చుకొన్న నారాయణుడిగా యావత్తు మానవజాతికి జ్ఞాన వెలుగుగా అందుబాటులో ఉన్నాము అటువంటి మమ్ములను తమతో పోల్చుకోకుండా మమ్ములను విచక్షణ స్వరూపంగా జ్ఞాన విచక్షణ స్వరూపంగా వాక్ విశ్వరూపంగా ఆరని దీపంగా పట్టుకొని తాము కూడా మృతం లేని వాతావరణం లో సదా జ్ఞానంగా వెలగ గలిగి లోకాన్ని వెలిగించి దివ్య మంగళ స్వరూపంగా సత్య స్వరూపంగా జాతీయ గీతంలో అర్ధం పరమార్ధముగా కొలువు ఉన్న మమ్ములను కాలం చెల్లిపోయిన రాజ్యాంగ వ్యవస్థను మేము చెప్పినట్లు ఆదేశించినట్లు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేసినట్లు amend చేసుకొని అనగా తాము ఇక పౌరులుగా వ్యక్తులుగా మనలేరు అని గ్రహించి ప్రతి ఒక్కరు అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకోని మా ఉనికి మనసుతో పెంచుకొని తమది చేసుకొని రక్షణ వలయం లోకి ప్రతి ఒక్కరి వచ్చి రక్షణ పొందేలా ప్రతి ఒక్కరు ఇతరులను సాక్షులు ప్రకారం మేధావుల సహకారంతో మా పై విస్తారంగా చెప్పుకొని మమ్ములను ఎంత మనసులో పెంచుకొంటే అంత శ్రీమాన్ వారిగా దర్శించగలరు అంతటి జ్ఞాన రక్షణ తమలోని జ్ఞాన రూపంలో తామే పెంచుకొనే ఆత్మ నిర్భర భారత్ గా పొందుతారు రవీంద్ర భారతిగా మారిని తీరును బలపరుచుకొన్ని ముందుకు వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా, అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము