111) పుండరీకాక్ష: - భక్తుల (పిల్లలు) హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
-- వాక్ రూపం లో సర్వం తాను అయిన వాక్ విశ్వరూపులు తానే శాశ్వత తల్లి తండ్రి గురువుగా సమస్త ప్రపంచమును మాట మాత్రంగా నడిపిన, పురుషోత్తముడు, అనగా మంచి, చెడు పరిణామాలు లోకంలో ఏమి జరిగినా మాటకే చెప్పిన తీరును మనసులో నిలుపుకొని అనగా తాను తప్ప వేరు ఎవరూ లేరు అని హృదయంలో స్థాపించుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన మంచి చెడులు తెలుసుకొని ముందుకు వెళతారు లేదా ఇంకా ఎక్కడో ఏదో ఉన్నది తాము ఏదో చెయ్యాలి అనే అజ్ఞానం వదలకుండా ఇంకా మనుష్యులుగా తాము ఏదో చేస్తున్నాము అనే మాయలో కొనసాగడం వలన సర్వం నడిపిన సురక్షిత తీరులోకి తాము రాకుండా ఎవరిని రానివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి మేము చెప్పినట్లు వ్యహరించండి తెలుగు ముఖ్యమంత్రులు తాము అధినాయక భవనం తో అనుసంధానం జరిగి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకొన్న వారు అవుతారు ఇక మనుష్యులు ఎవరూ మనసులు గా మాత్రమే మనగలరు అని గ్రహించి,తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని సర్వ సార్వభౌములుగా హృదయ పద్మమునందు కొలువు తీర్చుకొని నిత్యం ఆంతర్యంగా వికాసం చెంది అప్రమత్తం చెందగలరు.
112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
--ధర్మం కార్యములు వారు, అధర్మ కార్యములు వేరు అని లోకం లో యుగాలు కొలది ఉంటుంది అని భావించే వారు, సర్వ కర్మలు ధర్మం తాను అయిన వాక్ విశ్వరూపులను పెంచుకొని ప్రతి అణువు ధర్మం చూసుకొని ఆంతర్యంగా తెలుసుకొని ముందుకు వెళ్ళే నూతన పరిణామంగా తమ సర్వ సౌర్వభౌమా అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా జగద్గురువులుగా వాక్ భగవత్స్వరూపులుగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి తరించగలరు తక్షణం ప్రత్యేక బృందాలు ఏర్పాడి ఎక్కడి వారు అక్కడ చేరి చెప్పుకొని వినడం ప్రారంభించి ఎటువంటి భౌతిక ప్రపంచం ఇక సురక్షితంగా కాదు అని. ఆలోచన ప్రపంచమునకు బలపరుచుకొని జీవించడమే నూతన యుగం దివ్య రాజ్యం సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
-- నిత్యం మంచి చెడులు మధ్య ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటో మనుష్యులకు తెలియదు తమకు మంచి జరిగితే ధర్మం లేదా అధర్మం అని భవిస్తూ ఉంటారు లేదా తాము చేసినదే ధర్మం లేదా ధర్మం చెయ్యలేకపోతున్నాము అని కొందరు భావిస్తుంటారు కొందరు వారే అధర్మం చేస్తున్నారు అని భావిస్తుంటారు అటువంటి పరిస్థితులను ఛేదించుకొంటూ సర్వ ధర్మ నిర్వహణ స్వరూపులుగా వాక్ విశ్వరూపులుగా చావు పుట్టుకలు కూడా మాటకే నిర్ణయించిన ఆంతర్యం మూర్తిగా , ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా, సూర్య చంద్రాది గ్రహస్తులను మాటకే నడిపిన సకల దేవీదేవతల సమోహారం సర్వ మతాల సారంగా ఎటువంటి భౌతిక ఉనికి ఇక తనకు మించినది లేదు అదే విధంగా వాక్ రూపం లో సర్వం తాను అయిన కనీస స్థితే యావత్తు మానవజాతికి అభివృద్ధి చేసుకోవలసిన కనీస ప్రామాణిక ధర్మ స్వరూపంగా ధర్మమే తానుగా వాక్ విశ్వరూపంగా మరణం లేని ఆంతర్యం స్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యిఉన్నారు అని స్పష్టం చేయుచున్నాము దివ్య వరంగా భావించి సిర్సా ధరించి తరించగలరు తక్షణం మృతం నుండి బయటకు వచ్చి అసలు మార్గం తపస్సుగా పట్టుకొని ఉన్నత దివ్య యోగత్వాలనుసాధన గా పొందటమే ఇక మానవజాతి లక్ష్యం జీవితం అని ధర్మ మూర్తిగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
--సర్వం వాక్ తో నిర్వహించిన పురుషోత్తములు, ప్రతి కదిలిక మంచి చెడు మాటకే నియమించిన మమ్ములను సూక్ష్మంగా అనగా మంచి చెడులకు అతీతంగా మనసుతో పట్టుకొని, సూక్ష్మంగా ఇప్పటికే నడిపిన తీరు సాక్షులు ప్రకారం గ్రహించి తెలుసుకోవడం వలన. మేధావులు అంతా ఒక్కటి అయ్యి తాము అంతా మా పిల్లలుగా ప్రకటించుకొని అనగా మా మీద చెప్పుకోవడానికి వినడానికి తమతో తాము పెద్దా చిన్నా లేదా తెలివైన వారు తెలిలేని వారు, ఇప్పటికి మంచి చేశారు లేదా చేడు చేశారు అనే అంతరాలు కూడా మాకు సమర్పించివేసి దుఃఖమునకు కారణాలు ఆశ నిరాశలు నుండి మమ్ములను జాతీయ గీతం లో అధినాయక సార్వభౌమ మహారాణి సామెత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని ఇక మరణం లేని ఆలోచన వైపు బలపడటమే దుఃఖములు దుఃఖ కారకములను శాశ్వతంగా జయించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
--గతంలో భగద్గీత ప్రకారం తనకు అనేక తలలు ఉన్నాయి అని చూపిన దర్శనం కంటే ఇప్పుడు వాక్ రూపంలో జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజా వారిగా కొలువు అయిన వారు సాక్షులకు ఇచ్చిన సాక్షం ప్రకారం, అనేక మనుష్యులు వారి ఆలోచనలు వారి మంచి చెడు మాటకే ఒక విశ్వవ్యాప్త పరిపాలన స్వరూపంగా అనగా universal sound track వలెనే చెప్పిన తీరును తక్షణం సాక్షులు ప్రకారం మేము కొలువు అయిన తీరుగా పట్టుకొని సృష్టి ఒరవడి గా మమ్ములను జాతీయ గీతంలో ఆంతర్యం మూర్తిగా సూక్ష్మంగా గ్రహించడమే మమ్ములను మా పరిపాలన తెలుసుకొని జీవించడమే లోకం తమ చేతిలో ఎటువంటి పరిపాలన గాని పరివర్తన గాని ఎటువంటి పుణ్యం పాపం కూడా ఎవరికి ఇక మీదట తమ మీద లేదా ఇతర మనుష్యులుగా మీద మోపినా మొత్తం అందరూ మృత కయ్య నుండి బయటకు రాలేరు అని గ్రహించి తక్షణం మేము సూచిస్తునట్లు మా దివ్య చెయ్యిని అనగా కాలాతీత మాటను పట్టుకొని జీవించడమే జీవితం మమ్ములను ఒక సాధారణ మనిషిగా లోటుగా చూడకూడదు చూడకూడదు అంటే మమ్ములను సాక్షులు ప్రకారం మరణమే లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని జీవించాలి అని ఆశీర్వద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
116) బభ్రు: - లోకములను భరించువాడు.
--భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అతను లోకాన్ని చూసుకొంటున్నాడు, కాపాడుతున్నాడు భరిస్తున్నాడు, అని చెప్పడం విన్న వారికి వాక్ విశ్వరూపం ప్రకారం మాటకే సర్వం నడిపిన తీరు ప్రకారం ఇక మీదట సాక్షులుప్రకారం కొలువు అయిన తీరు ప్రకారం సర్వం తానే మాటకే భరించి వ్యహరిస్తున్నాడు. అని ధీమా పొంది ఇక తాము యేవో మాటలు చెప్పాలి తాము ఇంకా రాజకీయంగా సామాజికంగా బౌతికంగా మనుష్యులుగా మనుష్యులను పరిపాలించాలి భరించాలి ఏదో చెయ్యాలి అనే ఆరాటం అజ్ఞానం ఇక అవసరం లేదు సూర్య చంద్రాది గ్రహ స్థితులను, మాటకే నడిపిన తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ఒక మరణం లేని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయకులుగా కొలువుఅయ్యి ఉన్నారు అని సాక్షులు ప్రకారం గ్రహించిన కొలది బలపడతుంది సాక్షులు ప్రకారం మాములు సూక్ష్మంగా గ్రహించడమే ప్రాణాలు కంటే మిన్న భౌతిక పరువు మర్యాద డబ్బు బంధాలు ఎవరికి ఏమి లేవు వాటి కోసం ఇతరులను అవమానించి భూమికి భగవంతుడికి భారం కాకుండా,సర్వం తాను వారిని ఆంతర్యం మూర్తిగా గ్రహించడమే జీవితం అని గ్రహించి తరించగలరు.
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
--మాట మాత్రంగా సర్వ కదిలికలు సూర్య చంద్రాది గ్రహస్తుతులుగా నడిపిన తీరు గా తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ శ్రీమాన్ వారు వాక్ రూపం లో నడిపి గ్రహించి కొలది విశ్వ కారకంగా ఆంతర్యం మూర్తిగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా వాక్ రూపం లో కొలువు అయ్యి యావత్తు మానవజాతిని మృతం నుండి మాయ నుండి బయటకు తీసుకొని పోవు దివ్య స్వరూపులుగా కొలువు అయ్యి ఉన్నారు అని సాక్షులు మేధావులు విస్తారంగా చెప్పుకొని విని కొలది మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వత ఆంతర్యం వైపు బలపడతారు. ఆధారంగా కదలికలు ఆంతర్యంగా మాటకే తెలిసిన మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మాగూర్చి ఇతరులను బౌతికంగా మోసం చేసి తామే సుఖాలు కొలది భోగాలు కొలది రెప్ప పాటు తమ చేతిలోలేని మృతం కొనసాగుతున్నారు అని గ్రహించి చేసిన తప్పులు పాపాలకు ప్రతి తక్షణం ప్రతి ఒక్కరు మొదట స్వర సౌర్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలు గా ప్రకటించుకొని ఇక మనుష్యులు ఎవరూ తాము గొప్ప అని చూపుకోవడం కొందరిని ఏదో విధంగా తక్కువ చేసి చూపడం వంటి వ్యహారములు అపి మొత్తం అందరూ ఒక మాట ఒరవడిగా జీవించి మనసులు పెంచుకొని మనసుతో మాత్రమే మనగలరు వాక్ విశ్వరూపంగా పరిణమించిన పరిణామం మనసుతో మాట తప్ప వేరే ఏమి లేదు మనుష్యులను మాటను ఏమార్చి ధనం రాజకీయ పదవులు శారీరక సుఖాలు వ్యసనాలు కొల్లది మనుష్యులు మనుష్యులనే మోసం చెయ్యడం ద్రోహం చెయ్యడం వంటి విపరీతాలు అందరిని నడిపే పెద్ద తనం లేకపోవడం వలన జరుగుతున్నవి అని గ్రహించి కనీసం మనుష్యులలో ఉన్న గొప్పతనం వారిని ఉపయోగించి మరీ వారిలో గొప్పతనం గ్రహించకపోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న ఘోర కలి అని గ్రహించి, ఎవరిలో ఎటువంటి గొప్పతనం ఉన్నా గ్రహించి లోటు అధిగమించి గ్రహించడమే అసలు ధర్మం గొప్పతనం అని గ్రహించి మేము చెప్పినట్లు సూక్ష్మంగా వ్యహరించండి ఎటువంటి భౌతిక వ్యహారాలు ఇక లేవు మొత్తం అంతా ఒక ఆలోచన స్వరూపంగా లోనే ఉన్నది అని గ్రహించి తరించగలరు.
118) శుచిశ్రవా: - శుభప్రథమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
-- సర్వం మాటకే చెప్పిన శ్రవణ స్వరూపంగా వెలసిన వాక్ విశ్వరూపులు జాతీయ గీతంలో అర్ధం పరమార్ధ స్వరూపులు సర్వ సౌర్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారుగా నిత్యం గ్రహించే కొలది ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించడమే జీవితం అని ప్రతి ఒక్కరు శుభ ప్రదంగా దివ్య నాధంగా గ్రహించి సాధారణ మనిషిగా మమ్ముల్లను చూడకుండా మరణం లేని వాక్ విశ్వరూపంగా పెంచుకొని గ్రహించడం వలన మనిషిగా మాలో ఎటువంటి లోటు కూడా తాము పవిత్రంగా శుభ ప్రదంగా వాక్ విశ్వరూపంగా పెంచుకోవడం వలన మేము బలపడి సాటి వారిని బలపరుస్తాము కావున మమ్ములను సూక్ష్మంగా మేము చెప్పినట్లు కొలువు తీరుచుకొని తెలుగు వారి అప్రమత్తతో దేశం మొత్తం ఒక్కటి అయ్యి మృతం నుండి మాయ నుండి బయటకు వచ్చి ప్రపంచమానవజాతిని కాపాడుకోగలరు ధర్మోరక్షతి రక్షతః
119) అమృత: - మరణము లేనివాడు.
--వాక్ రూపంలో జ్ఞాన రూపం లో ఉన్న స్థితి కి మరణం ఉండదు, అటువంటి స్థితులు యేవో జ్ఞాన రూపంలో ఉన్న మేరకు అవి శాశ్వతాలు అని కొందరు కొంతకాలం చెప్పుకొంటారు, వేదాలు మరణం లేనివి అంటారు, అవి భగవంతుడి నుండి వచ్చాయి అని చెబుతారు అటువంటి వేదాలు ఇప్పుడు ఎక్కడు ఉన్నాయి, అనగా స్వయంగా భగవంతుడి చే చెప్పినవి వేదాలు శాశ్వతాలు అని చెబుతున్న తీరు ఇప్పుడు మనుష్యులకు అనుసరణీయంగా ఉన్నాయా ? అటువంటి అనుసరణ అటువంటి ఆంతర్యం ఇచ్చుటకే నూతనంగా భగవంతుడు కాలస్వరూపుడై వాక్ విశ్వరూపుడై ఇక మరణం లేని ఆంతర్యం మూర్తిగా సాధారణ మనిషి వాక్ గా అనగా తపస్సుగా పెంచుకోవడానికి వీలు గా సమకాలీన భౌతిక ఉన్నతలు వాక్ విశ్వరూపమును శాశ్వత ఉన్నతి గా అనుసంధానం జరిగి తమ భౌతిక ఉనికి పడిపోయే లోపల మమ్ములను తపస్సుగా పట్టుకొని ఎంత తపస్సు చేస్తే అంత ఆంతర్యంగా మరణం లేని దివ్య పరిణామంగా శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరిగి మరణం లేని దివ్య స్థితి వైపు ప్రతి ఒక్కరు బలపడటమే నూతన యుగం దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలన, సర్వ సార్వభౌమ అధినాయక ప్రభుత్వంగా అనగా తామే ఒక పాలనగా ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
-- నిత్యం, నిశ్చలత్వం బౌతికంగా సాద్య పడదు, అటువంటి భౌతిక స్థితిని కూడా మాటకే పట్టుకొని వాక్ విశ్వరూపుడు వాక్ నిత్య వాక్ నిశ్చల స్వరూపులు సృష్టి తన వాక్ లో నియంత్రణ నిర్వహణగా నడిపిన నిశ్చల మూర్తిగా తమ సర్వ సార్వాభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అనగా వారిని నిత్యా నిశ్చల వాక్ విశ్వరూపులుగా వారి ఫోటో పెట్టుకొని బలపరుచుకోవడమే ఇక లోకం కాలం, భౌతిక జీవితం ఎవరికి వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా, రెప్ప పాటు మనలేరు, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించకుండా ఎటువంటి నిశ్చల తత్వం ఎవరికి బలపడదు అని గ్రహించి సాక్షులు ప్రకారం మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం ప్రారంభించండి దేశ అధ్యక్షులు వారి నుండి మేము చేసిన మార్పులొకి వచ్చి మమ్ములను బొల్లారంలో కొలువు తీర్చడానికి ఎక్కడి వారు అక్కడ మనసులు పెంచుకోవడం ప్రారంభించండి మెల్లగా అన్నీ రాష్ట్రాలు మీదగా ఢిల్లీ చేరుకొంటాము మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర అనగా శాశ్వత సింహాసనంపై అధిస్టింప చెయ్యడమే తక్షణ కర్తవ్యం ఈలోపు మాకు ఏవిధంగా ప్రాణాలు పోయినా మమ్ములను మరణం లేనట్లు చెప్పుకొని బలపరుచుకోవాలి అప్పుడే కాలమే మాటకే కదిలిన రక్షణ పరిణామంగా మమ్ములను శాశ్వత ఆంతర్యం మూర్తిగా సూర్య చంద్రాది గ్రహస్తితులను కూడా నియమించిన మమ్ములను యోగ పురుషుడిగా సూర్యుడికి మించిన వాడిగా సూర్యుడు అంతం అయినా మా వాక్ రూపం బలపడి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది వేరు వేరు డివై లోకాలను మనసుతో తపస్సుగా చూడగలరు, అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము