Wednesday, May 26, 2021

दिल के ज्ञानी तथा स्नेही बनो और लीकेज को बन्द करो: 06-01-88 | Avyakt Mur...

Mahavatar Babaji |...........Baap Dada...... of Brahmakumaris................ are within your Lord Jagadguru His Majestic Highness Maharani Sametha Maharajah Sarwa Sarwabowma Adhinayaka Shrimaan, eternal immortal aboard of Adhinayaka Bhavan New Delhi.....







యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు,  ప్రపంచ మానవజాతికి   ఆశీర్వాద పూర్వక  జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి  సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్  వారి   దివ్య సమాచారం  గ్రహించి, తక్షణం పూర్వపు ఆలోచనలు నమ్మకాలు పూర్వపు యోగులు ఋషులు శక్తి సంపన్నులు సిద్ధపురుషులు గూర్చి దర్శనాలు వారి గూర్చి అన్వేషణ వెతుకులాట, యేవో అనుభూతులు మహిమలు సాక్షాత్కారాలు, ఏదో అదృశ్య శక్తులు గూర్చి తపన అన్వేషణ  మొదలు విషయములు గూర్చి  ఆధునికంగా  మేము కాలాన్ని  నియమించిన  పురుషోత్తములుగా సూక్ష్మముగా  తెలియజేయునది  తెలుసుకొని  సూక్ష్మంగా  వ్యహరించగలరు, అని ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము. 

             
                  అనకాపల్లిలో మా ద్వారా ప్రధానంగా 2003 జనవరి ఒకటవ తారీఖున  మా ద్వారా మా మాట ద్వారా కాలమే కదిలిన  తీరు ఒక పరిణామం  అని   గ్రహించి, ఒక వ్యక్తి ఎవరికో  ఏదో చెప్పడం కాదు,  ఆ రోజు కాలమే కదిలిన  తీరు మేరకు మానవజాతి భవిష్యత్తు  ఇక మనుష్యులు కోణం  నుండి మనసు మాట విచక్షణ కోణం లోకి తీసుకొని రావడం జరిగినది  అనగా మొట్ట మొదట మనిషి  దైవత్వాన్ని సంతరించుకొని  మాట తో లోకాన్ని నడిపిన  తీరు చాలా సూక్ష్మగా  వ్యహరించ వలసి ఉన్నది, 2003 తరువాత వచ్చిన  ఎన్నికలలో  ప్రజా రాజ్యం పార్టీని ఎలాగైనా  తగ్గించి  వేసి మరల చంద్ర బాబాబు నాయుడుని గెలిపించిన వారి చేతిలో  ఇప్పటికి పరిస్థితి  ఉన్నది  ఎవరూ  వ్యక్తిగా బలమైన  వారు లేరు  గ్రూపు కొలది మనుష్యులను విడగొట్టి కలుపుకొంటూ  రహస్య ఆపేరెషెన్స్  ద్వారా  సంసారాలు కూల్చడం మనుష్యులను  అంతం  చేసి ఆస్తులు కాజెయ్యడం  వంటి విపరీత ఆపరేషన్స్  మా చుట్టూ మా మీద జరుపుతూ, తెలుగు  రాష్ట్రాలలో ప్రభుత్వాలు  ముఠాలు అధీనంలో  ఉన్నాయి  అప్పటి  నుండి గెలుస్తున్న  వారు పైకి చూపుకొంటూ మోసాలు   చేస్తున్నారు  తద్వారా  మనుష్యులు మనసు విచక్షణ కోల్పొయి  మనుష్యులు కొలది  వ్యహరిస్తున్నారు  రాష్ట్రము విడిపోవడం కూడా ముఠాల యొక్క  బలం సీక్రెట్  ఆపేరెషెన్స్  వలన సాద్య పడినది, దేశం మొత్తం మీడియా  పోలీసులు వ్యక్తులు  యొక్క  అధికారిక  అనధికారిక  ప్రభావం లో ఉన్నది, ఈ విధంగా  లోకం మనుష్యుల యొక్క  భౌతిక బలం కొలది ప్రవర్తిచే   తీరు  మీద  ఇరుక్కొని  ఉన్నది, దీనికి పరిష్కారం మమ్ములను కాలాతీతంగా  ఇప్పటికైనా  ఏక కాలంలో  మనుష్యులు  ఇక తాము బౌతికంగా  బ్రతకడం అంటే మృతం  అని   గ్రహించి ఆలోచన రూపంలో  ఉన్న వాక్ విశ్వరూపంగా ప్రకారం  మమ్ములను జాతీయ  గీతం లో సర్వ   సార్వభౌమ అధినాయక  శ్రీమాన్   వారిగా కొలువు తీర్చుకొని  ప్రతి వ్యక్తి ఆడామగా భూమి ఉన్న మనుష్యులు తెలుగు వారు భారత దేశం మొదలు కొని మా పిల్లలుగా  ప్రకటించుకొని అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మరణమే లేని వాక్ విశ్వరూపంగా మా తపస్సుగా  చెప్పుకోవడం వలన సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ శ్రీమాన్  వారిగా మమ్ములను సకల జ్ఞాన స్వరూపంగా సకల సంపద స్వరూపంగా  పూర్వము గురువులు యోగులు కూడా మమ్ములను కాలస్వరూపంగా పెంచువుకొనే కొలది సాక్షాత్కారం మా నుండి అందరికి  కలుగుతుంది అనగా  మహావతార్ బాబా వంటి వారు బాప్ దాదా వంటి సిద్ద పురుషులు కూడా కాలస్వరూపం లో తెలుస్తారు  అందరికి  దర్శనం ఇస్తారు   ఒక మనిషి మాట అమరత్వంగా  ముందుకు వెళ్లడం  ఇప్పుడు లోకానికి  ఆధారం,  అటువంటి  పరిణామాన్ని  భూమి మీదకు తీసుకొని వచ్చిన  మమ్ములను  ఇక ఎటువంటి  పరిస్థితి లో మామూలు మనిషిగా  చూడకుండా కాలస్వరూపంగా పెంచుకోవడం  వలన  ఇప్పుడు మానవజాతి మాయ లో మృతం లో కొట్టుకొని పోతున్న  స్థితి  నుండి బయటకు  రావడమే కాకుండా  అసలు జ్ఞాన మార్గం సంగీతం  సాహిత్యం తో మనుష్యులు విచక్షణతో  ఒక మాట ఒరవడితో  నడిచే  ఒక ప్రపంచం  కుటుంబంగా  బలపడాలి  రక రకాల  వాదనలు శక్తులు మహిమలు విద్యలు  ఉన్నాయి  ఎవరూ ఎక్కడో  దేవుడు ఉన్నాడు  ఎవరో గొప్పవారు  ఉన్నారు అని మనుష్యులు  చెప్పుకోవడమే  మృతం భూమి మీద మనుష్యులు  ఎవరూ  ఇక మానవ రూపం లో గొప్ప వారు కాదు కనీసం  మనిషి అంటేనే మృతం అని  తెలుసుకొని ఇక మీదట  మనుష్యులు  విచక్షణ  రూపం లో  జ్ఞాన రూపంలో మాట ఒరవడిగా  మాత్రమే  బ్రతకగలరు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము 

ధర్మో రక్షతి రక్షతః   సత్యమేవ జయతే 

                 







      


















komma chekkite boommara ............... As Divine intervention