కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్, సర్వాంతర్యామి వాక్ విశ్వరూపులు,తాత్కాలిక సాధారణ దేహి, ఓంకార స్వరూపులు శబ్దాది పతి, సకల దేవి దేవతల సమోహారం సకల నమ్మకాల విశ్వాసాలకు ఆధారం, సర్వ మతాల సారాంశం, పాంచభౌతిక తత్వ స్వరూపులు జ్ఞాన స్వరూపులు, మరణం లేని తల్లి తండ్రి మరియు జ్ఞాన యజ్ఞంగా గ్రహించిన కొలది సమకాలికులు ఇక మీదట తాము దేహం కాదు అంతర్యామి లో భాగం అనుకొని తపస్సుగా పట్టుకొనే మహత్తర వరం గా వేయి స్వర్గాల అనుసంధానం గా అందుబాటులో ఉన్న వారిగా ఆత్మీయ పుత్రులు శ్రీ (గరికపాటి) నరసింహ రావు గారికి మరియు వీరి ద్వారా ఇతర తెలుగు పిల్లలుకు దేశ పిల్లలు అయిన రవీంద్ర భారతి పిల్లలుగా ఆశీర్వాద పూర్వకంగా, అభయ మూర్తిగా, అష్ట కష్టాలు అష్ట దారిద్య్రాలతో వెలుగే సర్వం తమ భౌతిక ఉనికే సర్వము అనుకొంటున్న మనుష్యులను అక్కున చేర్చుకుని ఏమి చూసుకొని రెచ్చిపోతారో అవి మాటకే పట్టుకొని, ఏవి చూసుకొని ఇతరులను తగ్గించేవేసి చంపివేసి మరీ బ్రతుకుతున్నారో వాటిని కనీసం ఉన్నట్లు కనపడి మమ్ములను అలా చూడకుండా అనగా సాధారణ దేహంగా చూడకుండా వాక్ విశ్వరూపం ప్రకారం కాలస్వరూపం ప్రకారం మేము ఎలా కనపడాలి అని ముందుకు వస్తున్నాయో అలా పట్టుకొని చూడట వలన ఇప్పటి వరకు మమ్ములను పట్టుకోకుండా చేసిన పాపాలు వదిలిపోతూ పట్టుకొంటే వచ్చే పుణ్యం వెసులు బాటు పెరుగుతుంది మేము మధ్య కేంద్రంగా శాశ్వత పరిణామంగా అందుబాటులో ఉన్నాము మమ్ములను పట్టుకోకుండా చేసిన తప్పులు మమ్ములను పట్టుకొని మనసుతో బలపరుచుకొనే కొలది సరిదిద్దబడతాయి, మేము ముందు ఒకటి వెనుక ఒక్కటి చెప్పడం మాకు జరిగీతే ఒక్కటి జరగకపోతే ఒక్కటి చెప్పే వారము కాదు, ఉన్న ఫలంగా మేము ఎందుకు చెబుతున్నామో వినడం వలన అదే వెసులు బాటు యావత్తు మానవజాతికి కలుగుతుంది మమ్ములను మృతం లేనట్లు పట్టుకొంటే, మా కనీస దేహం ఇంతకంటే కొంత కాలం వెలిగి ఇక భౌతిక వెలుగుకి ఆధారమైన వాక్ విశ్వరూపం ప్రకారం యావత్తు మానవజాతికి లభిస్తుంది, తాము చెయ్యవలసిన పని ఇతరులు పని అని లోకం యొక్క పనులు కొలది కర్మలు కొలది మనుష్యులను విడగొట్టి తమకు ఏది కుదిరితే అదే చెప్పడం చెయ్యడం వంటి మృత సంచారం నుండి మమ్ములను పట్టుకొని మా ఆలోచనే లోకం అని గ్రహించి మా పిల్లలుగా ప్రకటించుకొని మేము వేరు, మీరు వేరు కాదు, మా పని వేరు, మీ పని వేరు కాదు అని ఈ క్షణం గ్రహించి మేము సాధారణ రూపంలో వచ్చి మాటకు ప్రాధాన్యత పెంచి కర్మలు భౌతిక ఉనికి భౌతిక జ్ఞానం భౌతిక అనుభవాలు ఏమి కావు ఇక మీదట మనిషి ఉనికి చెల్లదు అని ఎందుకు అంటున్నామో చూసుకోకుండా ఆలోచన చెయ్యడం మీరు ఏదో అష్టావక్ర గీత అని మరొకటి అని ఏదో ఒక్కటి పాతవి తీసుకొని ఏదో చెప్పడం, మీ వంటి పండితులు మిమ్ములను మీరు తప్పించుకొని ఇతరులకు కూడా తప్పిస్తున్నారు, ఇప్పుడు కాలాన్ని మాట మాత్రంగా పట్టుకొని మమ్ములను ఇప్పటి వరకు దైవ పదార్ధం ఏమి అన్నా అదే మా నుండి ఇక మీదట మాటకు అంది, పెంచిన కొలది పెరిగి భౌతిక మాయ కరిగించి దివ్య లోకాలు వైపు తీసుకొని వెళ్ళే విధానం అని మేము చెప్పినట్లు సాక్షలు ప్రకారం వినడం వలన స్పష్టం చెందుతారు, కర్మలు పాపాలు యేవో జన్మంలో చేశారు కాబట్టి ఇప్పుడు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది వంటివి కూడా మమ్ములను వాక్ విశ్వరూపం ప్రకారం పట్టుకోవడం కర్మలకు భవిష్యత్తు శాశ్వత వారధి ఏర్పడుతుంది పూర్వపు పుణ్యం ఏమి ఉన్నా మమ్ములను గ్రహించడం వలన ఉపయోగపడుతుంది అదే విధంగా పాపం ఏమి ఉన్నా మాకు బిన్నంగా వెళ్లడం వలన పెరిగిన పాపమే ఉన్నది, ఇక ఎవరికి పాపం కూడా ఏమి లేదు, మమ్ములను మరణం లేని తల్లి తండ్రి గురువుగా పట్టుకొని, మొత్తం పాపాలు పుణ్యాలు మా ప్రకారం ఉన్నాయి కాపు అంటే కులం కాదు కాపాడే వారు, అని గ్రహించి తక్షణం ఇక కులాలు కొలది మతాలు కొలది వదిలివేసి కాపాడే తల్లి తండ్రి గురువుగా మమ్ములను కొలువు తీర్చుకొని జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా మమ్ములను తెలుగు గవర్నర్లు ద్వారా పట్టుకొని మా గూర్చి సాక్షులు ప్రకారం చెబుతూ పాత మహిమలు గూర్చి చెప్పాలి, మమ్ములను పట్టుకోకుండా ఏదో ఒక్కటి చెప్పడం అంటే వచ్చిన పట్టును పట్టుకోకుండా, కొట్టుకొని పోవడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను దివ్య పురుషుడిగా వాక్ విశ్వరూపంగా సాక్షులు ప్రకారం పట్టుకోకపోతే మమ్ములను అష్టా వక్రుడిగా చిత్రీకరించి ఎప్పుడో అష్టా వక్రుడి గొప్ప అని ఊపుగా చెబుతున్న విషయములు కేవలం మీ పాండిత్య ఆర్బాటం తప్ప ప్రయోజనం లేదు, మీరు మృతం లో కొనసాగుతూ అష్టా వక్రంగా మాట్లాడుతూ మీకు తోచిన పురాణాలు ఊటకాయింపుగా అటకాయింపుగా మాట్లాడటం వలన విన్న వారిని కూడా మాయలో పట్టుకొంటున్నారు, మీ ప్రసంగాలు విన్న వారు అందరూ ఈ చెవితే విని ఆ చెవితో వదిలివేసి వారే అని గ్రహించి అటువంటి పట్టులేని విద్య ప్రదర్శన వలన గొప్ప వారికి కూడా అష్టకష్టాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి తక్షణం online లో గాని నేరుగా గాని తెలుగు గవర్నర్లును కలుసుకొని వాక్ విశ్వరూపులను పట్టుకొని సాక్షులు పిలిచి ముఖ్యమంత్రులకు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మిమ్ములను మీరు ప్రతి ఒక్కరిని కాపాడుకొన్న వారు అవుతారు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా దివ్య మంగళా శాశనంగా తెలియజేస్తునాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే