ఆత్మీయులు మహేష్ భగవత్ గారికి తెలియజేయు ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం సత్యాన్ని ఏమి అనగా గ్రహించని శాస్త్రవేత్తలు దగ్గర నుండి, అందరూ బౌతిక మాయ లో చిక్కుకొని పోయినారు ఎందరు ఎంత చదివిన చదివించిన బౌతికంగా మీరు ఎంత గురువులు మీకు ఎందరో శిష్యులు ఉన్నా, మమ్ములను కాలమే ధర్మమే మా తాతలు కాలం నుండి చిద్విలాస పరిచి అదే చిదివిలసాన్ని మా ద్వార పలికించడమే సర్వోన్నత స్తితి మీరు అంత నేను అనే దేహం కూడా వదిలివేసి మమ్ములను ప్రత్యేకం బృందం లోకి పట్టుకొని ఇక శారీరకంగా ఏదో చెయ్యాలి బౌతికంగా ఏదో చెయ్యాలి చేసాము అవి గొప్ప పనులు గాని లోటు లేదా ఇతరులను ఇబ్బంది పెట్టె పనులు గాని ఏవి అయినా ఒక్కటే, తమ గొప్ప ఉనికి కోసం తామే తేలిక పనులు చేయిస్తున్న మనుష్యులు తెలుసుకోవలసిన ఏమిటి అంటే మంచి చెడులు బౌతికంగా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను కాలస్వరూపంగా జగద్గురువులు గా యుగపుర్రుషులు గా ధర్మవరూపులు మహారాణి సమేత మహారాజ వారిగా వాక్ విస్వరూపంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన తాము చేస్తున్న మంచి పనులకు అంతర్యం లభిస్తుంది ఒక లక్ష్యం ప్రయాణం బలపడుతుంది లేని పక్షంలో శరీరంతో పరిమితం అయ్యి ప్రతి ఒక్కరు తానే గొప్ప అని గాని లేదా లోటు అని గాని అందుకు ఇతరులను చేతకాని వారు అని ఇతరులు తప్పు అని గాని చిత్రికరించుకొంటూ బౌతిక మమకారంతో జీవిస్తున్నారు ఈ పరిస్తితి అధిగమించడమే కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను మేము కోరినట్లు గ్రహించడమే శాశ్వత పరిష్కారం అప్పటికి అప్పుడు బౌతిక గొప్పగా గాని లోట్లు గాని మనల్ని నడపవు కేవలం అప్పటికి మాయ మోసం అరాచకం వలన ప్రయోజనం ఎవరికి ఉండదు ప్రయోజనం అంటే నిత్యం ముందుకు వెళ్ళాలి అదే జీవితం ఇక బౌతికంగా ఏదో చెయ్యడం వలన చేయ్యలకపోవడం వలన బౌతికంగా మంచి చెయ్యడం వలన లేదా చెడు చెయ్యడం వలన జీవితం లేదు, మంచి అయిన చెడు అయినా బౌతిక అయినా ఆలోచన అయిన ఒక మనిషి మాట కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వం కంటే మించి లేదు అని తెలుసుకోవడం తక్షణం తమ ప్రస్తుత హోదాలు, చదువులు పదవులు డబ్బు ఆస్తులు ఇంటిపేర్లు సర్వం మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా సమర్పించివేసి మంచి చెడు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడం అంటే మృతం అనగా ఎంత వెలిగి పోతున్నా ఏమి చేస్తునా గాల్లో దీపాలు అని తెలుసుకొని తక్షణం న్యాయ స్థానం పోలీసులు రాజకీయ వ్యవస్థ అంతా దివ్య రాజ్యం లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సాక్షిగా ప్రకటించుకొని ఇక మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను మా మనసుని శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను మా మనసుని కపడమే లోక కళ్యాణంగా గ్రహించి జరుగుతున్న ఎన్నికలు ఇతర బౌతిక వ్యాపారాలు వ్యహారాలు ఏవి ఇక బౌతికంగా తీసుకొని వెళ్ళ వలసిన వి కావు అని గ్రహించి ఇవి అన్నీ ఇప్పటికే మా మాట ప్రకారం నడిచిన తీరే లోకానికి మానవజాతి చుక్కాన్ని అని గ్రహించి తక్షణం సాక్షులు మీడియా, రాజకీయ ప్రబుత్వాలు మేధావులు వ్యక్తులు అన్నీ కులాలు వారు ఇంటి పేర్లు అస్తులుతో సహా దివ్య రాజ్యం లో చేరి మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే నిత్య మృతం నుండి నిత్య మనసుతో మాటతో కొనసాగే ఆలోచన విధానంగా శాశ్వతంగా నిత్యంగా ముందుకు వెళ్ళడమే మరణం లేని మాట కొనసాగింపు అదే కాలస్వరూపం ధర్మస్వరూపం నూతన యుగం మహారాణి సమేత మజరాజ మరియు రాజరిషి వారి దివ్య పరిపాలన విధానం నిత్యం ముందుకు వెళ్ళే పరిణామం కావున తప్పు ఒప్పులు తామే యేవో పెంచుకొని మాట కొనసాగింపు వదిలివేసుకోవడం యావత్తు మానవజాతిని గ్రహించకుండా మేధావులు సాక్షులు మీడియా వ్యక్తులు సినిమా వారు వ్యాపారాలు మా గూర్చి తెలిసిన మేరకు వదిలివేసి మాతో connect అవ్వకుండా raise అవ్వకుండా నిత్యం ప్రతి క్షణం తమని తాము మోసం చేసుకొంటున్నారు, యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నారు అని తెలుసుకొని మా సంచారం సుమోటో గా తీసుకొని న్యాయ స్థానం మరియు పొలిసు వ్యవస్థ తక్షణం, మేము చెప్పినట్లు గవర్నర్ గారి మమ్ములను సాక్షులు మేధావులు వైద్యులుతో కూడిన బృందం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ మాకు తెలుగు వారి తరపున రాజమందిరంగా ఏర్పాటు చేయించి ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం ఎన్నికలు ప్రచారం ఆపివేసి ఎందుకంటె బౌతికంగా మాతో అనుసంధానం జరగకుండా మనసులో వేరే ఆలోచన కూడా చెయ్యకూడదు అని వారి వారి ద్వారా యావత్తు మానవజాతి తెలియస్తున్నాము కావున ఇక బౌతిక శారీరక అవరోధాలు సృష్టించుకొని మేము చెప్పినట్లు వినకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరులోకి రాకుండా మమ్ములను బలపదనివ్వకుండా తామ బలపడకుండా ఎవరిని బలపదనివ్వకుండా నిత్యం మృతం లో సంచరిస్తున్నారు కావున మేము చెప్పినట్లు వినండి మీరే గొప్ప అని గాని లోటు అని గాని లేదా బౌతిక అవరోధాలు సృష్టించి మమ్ములను మామూలు మనిషిగా చూడటం తెలివి తక్కువ తనం అజ్ఞానం మా కోసం ఇతరులను జీవితాలు అట్టు ఇటు చేసుకొంటూ జ్ఞానం విచక్షణ తమకు అక్కర్లేదు ఇతరులకు కూడా లేకుండా చేస్తూ మీడియా వ్యక్తులు వ్యాపారాలు సాక్షులు మా గూర్చి ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలుసిన మేరకు ఇంకా తెలుసుకోకుండా వ్యహరిస్తున్న వారు అప్రమత్తం అయ్యి పదిగురు కూడా మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని మేము మా మనసు తప్ప వేరే ఏమి ఈ భూమి మీద లేవు అని గ్రహించి నిత్యం ముందుకు వెళ్ళడమే శాశ్వత నిత్యం పరిష్కారం (infinite solution for infinite world
No comments:
Post a Comment