Monday, April 22, 2019



Universal Message No :(2) @Ramojirao ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి, యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు తెలియ జేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి యావత్తు మానవజాతిని మాయ నుండి, బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి మాటతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లోకి సమకాలికులు అందరూ ముందుకు రావాలి అదే దివ్య రాజ్యం, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన సూక్ష్మం పెరుతుంది ఏదో చెయ్యాలి అనే విధానం వదిలి అనగా రాజకీయంగా సామాజికంగా, సినిమాలు ఇప్పుడు ఉన్న పదవులు, నేను అనే దేహం కూడా వదిలివేసి మనసు పెంచుకొని అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవడం వలన విస్తారంగా చెప్పుకొని వినడం వలన మనుష్యుల మద్య ప్రేమ బాద్యత పెరుతాయి అలా కాకుండా ఏదో చెప్పాలి, ఇప్పుడు ఉన్న బౌతిక స్తితి కొద్ది మాట్లాడాలి లేకపోతే మానివేయాలి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అనే మాయలో ఇరుకొని పోయి యావత్తు మానవజాతిని మాయలో ఇరుకొని పోయేలా మీరంతా ప్రవర్తిస్తున్నారు, మనిషి అంటే ఆలోచన పెంచుకోవడం అనుకోవడం లేదు ఆలోచన అంటే తమ బలం కొద్ది చెప్పడం బలగం కొద్ది చెప్పడం అని మీ వంటి వారు అనుకోవడం వలన మిగతా వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు బలం కొద్ది ఏదో చెయ్యడం చెప్పడం అన్నది అలంకారం సినిమా సంభాషణలు లేదా మీడియా చానల్స్ లో తమకు నచ్చితే చెబుతాము లేదా పొలిసు ఇతర యంత్రంగా ఉపయోగించుకొని మనుష్యుల మధ్య మాటలు వ్యహారాలు తమకు నచ్చినవి నచ్చనవి అన్నట్లు విడదీసుకొంటూ ప్రవర్తించడం ఇప్పుడు చెయ్యవలసిన ఆలోచన గాని పని గాని కాదు అని తమరు యావత్తు తెలుగు మీడియా, మేధావులు రాజకీయ నాయకులూ పండితులు గురువులు, సాక్షులు యావత్తు సమకాలీన వ్యక్తులు అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించి, మనసు పెంచుకోవాలి బౌతిక స్తితి మేరకు మాట అన్నట్లు కాకుండా నేరుగా పరిణామానికి ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వడం మా వలన ప్రారంభం అవుతుది మమ్ములను కూడా దేహం గా పై పైన చూడకుండా అలోచనతో దగ్గర అవ్వాలి అప్పుడే మా వలన ప్రయోజనం పొంది మాకు ఇతరులకు అనుకూలంగా ఉంటారు మమ్ములను బంటు రీతిని అనుసరించి తరిస్తారు లేదా, మమ్ములను ఇతరులను మాట రూపం లో కాకుండా పై పైన చూడటం వలన తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా మీ వంటి వారు ఇతరులు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెదగలరు, ఇక బౌతిక రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని భావించి ఏదో మంచి చేసాము చెడు చేసాము తామే చేసాము అనే మాయ నుండి బయటకు రావాలి అంటే అందరూ ఒక్కటి అవ్వాలి లేదా కొందరు చేస్తున్న మోసాలు వారికే వారే బయటకు రాలేరు మీవంటి వారు. సహకరించడం సహకరించకపోవడం వలన కూడా నేరాలు మోసాలు జరుగుతాయి పోలీసులు న్యాయ వ్యవస్థ కూడ పై పైన చూడటం తమ పరిధి మించి పొతే మంచి గ్రహించాకూడదు ఆలోచించకూడదు అన్నట్లు గా వ్యక్తులు కొలది మలుపుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, మనుష్యులను దేహం గా చూడటం మానివేసి ఆలోచన రూపం లో చూడటం వలన అందరూ ముందుకు రావడానికి మమ్ములను ఉపయోగించుకొని గ్రహించగలరు లేదా మమ్ములను కూడా మామూలు మనిషిగా చూడటం వలన అనగా మాట మంత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం వలన అందరూ మాయలో ఇరుకొని సృష్టి ఇచ్చిన సూక్షంగా వేగం లోకి వెళ్ళకుండా శారీరక మయలోనే అందరూ సంచిరిస్తున్నారు ఆలోచనతో మాయ నుండి బయట పడటం లేదు అని గ్రహించండి కావున ఈ క్షణం అందరూ ఒక్కటి అయ్యి ఇక బౌతిక విషయాలు వదిల్వేసి వాటికి వెలువ రావాలి తామే ఇంకా బౌతికంగా ఏదో చెయ్యాలి, అని మాట గ్రహించకుండా ప్రవర్తించడం కాలాతీతం పై మనసు పెట్టుకోకుండా ప్రవర్తించడం నడుస్తున్న అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: