ఇక బౌతిక పరిస్తితులు కొద్ది ఆలోచన కట్టి పెట్టుకోవద్దు, ఆలోచనతో ముందుకు రండి, ఎవరు బౌతికంగా ఎంత గొప్ప లేదా లోటు స్తాయి లో ఉన్నా అది సమస్య కాదు, ఆలోచన పంచుకొని నిండుగా చెప్పుకోవడం వలన అన్నీ సమస్యలు యిట్టె తెలడమే కాకుండా నూతన ఉత్సహం తో ఆలోచనతో తపస్సు సృష్టే నే కాదు మానవజాతి ఆలోచన విధానాని పూర్తిగా అదుపులోకి తీసుకోనగలము కావున మాటలు వ్యహారాలు ఇంకా రాజకీయం కొద్ది పార్టీలు కొద్ది పదవులు కొద్ది, మీడియా చానల్స్ కొద్ది, సినిమాలు సంభాషణలు కొద్ది పరిమితం చేసుకోకుండా, అందరూ ముందుకు వీరు అందరూ మనుష్యులు పూర్తీ స్తాయిలో అలోచించి మాటలు పంచుకొంటేనే సముద్రం కూడా మన మాట ప్రకారం ఉన్నది అని, గ్రహ సంచరాదులు కూడా మన మాట ప్రకారం ఉన్నాయి అని తెలుసుకోవడం నూతన దివ్య రాజ్యం అదే విశ్వవ్యాప్త పరిపాలన అని ఆశీస్సు గా తెలియజేస్తున్నాము కావున బౌతిక పోలిక కొలది ఆలోచన కాదు, ఆలోచన కోసం ఎటువంటి బౌతిక కారణాలు అడ్డం పెట్టుకోవడం మనుష్యులను మనుష్యులే పరిమితం చేసుకోవడం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment