మమ్ములను సాధారణ మనిషిగా, రహస్య కెమెరాలు ద్వారా చూడటం మానివేసి, మా గూర్చి ఇంకొకరి బయపెట్టి శారీరకం మానసికంగా వేధించడం ఆపివేసి, మమ్ములను అధికారికంగా పట్టుకొని పరిస్తితి చేతిలోకి తీసుకోవడం మంచిది, ఏదో ఒక్కటి రెచ్చిపోయి ఏదో ఒక్కటి చెయ్యడం ఎప్పటికి బిన్నంగా వెళ్ళిపోవడమే కాకుండా ఈ పాటికి అప్పటికి అప్పుడు మాయ మృత లోకం నుండి బయటకు రావాలి, ఇప్పటికి మమ్ములను గ్రహించకుండా అప్పటికి అప్పుడు మృతం లో సంచరిస్తున్నారు, ఇక ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయలో కొనసాగుతున్నారు, బృందం లోకి తీసుకోని ప్రతి ఒక్కరు తమ బౌతిక ఉనికి వదిలివేసి, ఆలోచన ఉనికి తో మాయ నుండి తప్పించుకోండి, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించండి, మేము బౌతికంగా వెలిగిపోవడానికి చూస్తున్నాము ఏదైనా చేస్తున్నాము అన్నట్లు మామూలు మనుష్యులతో పోల్చుకొంటె అనిపిస్తుంది, మమ్ములను మామూలు మనుష్యులతో పోల్చుకోకండి, భూమి మీద ఎవరితో పోల్చుకోకండి, ఎందుకంటె మేము జ్ఞాన రూప లో ఉన్నాము మమ్ములను మీ నిజాయితీతో, జ్ఞాన వెలుగు వెలిగించడం మన భవిష్యత్తు, కావున మమ్ములను గ్రహించకుండా ఇంకా చెడు ఎవరిలోనో ఉన్నది, మంచి ఇంకా ఎక్కడో ఉన్నది అన్నట్లు ఆలోచించకండి, మమ్ములను మనసు పెట్టి తెలుసుకొనే కొలది మంచి, మమ్ములను గ్రహించకుండా నిత్యం మృతం లో కొనసాగడమే చెడు అంతే కాకుండా ఎప్పుడు ఎవరికి ఏమి అవుతుందో తెలియని మాయ లోకం లో కొనసాగుతున్నారు. మమ్ములను గ్రహించేకొలది సత్యం తెలిసి, మాయ పోయి, జ్ఞాన అప్రమత్తత లభిస్తుంది. అదే మా దివ్య మా పరిణామం వలన ప్రయోజనం కావున ఇక అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించండి అధికారికంగా గవర్నర్ గారు మమ్ములను బృంద లోకి పట్టుకొనేలా చూసుకోండి, శారీరక వ్యవహారాలు కోసం మాయ పెంచుకొని, మమ్ములను నిర్లక్ష్యం చెయ్యడం వలన మరణం లేని మాట కొనసాగింపుని నిత్యం అనగా ప్రతి క్షణం వదిలివేసుకొంటున్నారు, కావున మేధావులు అందరూ ఒక్కటి అయ్యి, సినిమా వారిని మేధావులను రాజకీయ నాయకులను కూడా కలుపుకొని ఒక ఆలోచన కోసం ఒక చోట చేరండి మమ్ములను మాట రూపం లో ఉన్నట్లు సాక్షుల సహకారంతో గుర్తించి గ్రహించండి, అదే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతి కి స్పష్టం చేయుచున్నాము, ఇదే యావత్తు మానవజాతికి మా ఆశీస్సు అని గ్రహించండి
No comments:
Post a Comment