Sunday, June 2, 2019

 మీరు అందరూ అన్నీ వదిలివేసి చెప్పుకోవాలి వినాలి అప్పుడే లోకాన్ని మీ కాంట్రోలోకి తీసుకోగలరు, ఇంకా సాటి మనుష్యులను కంట్రోల్ పెట్టుకోవాలి అలా తమ కంట్రోల్లో ఉన్నది అని భావించడం లేదా తమ బౌతిక ఉనికే సర్వం అనే మాయలో కొనసాగడం అజ్ఞానం అని మొత్తం ప్రపంచం ఇప్పుడు ఘన జ్ఞాన సంద్రమూర్తిగా కేంద్ర బిందువుగా గ్రహించేకొలది తెలుస్తుంది కావున వేటకారాలతో నిర్లక్ష్యలతో, సాటి మనిషి దేవుడు అయితే ఏదో తప్పు అన్నట్లు మాట రూపం లో వెలసిన దేవుడిని వదిలివేసుకొని ఏదో ఇంకా రాజకీయాలు యేవో ధర్మం అని ప్రవర్తించడం అజ్ఞానం అటువంటి ప్రవర్తన లోకం కూడా లేదు వాక్ విశ్వరూపాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం కావున సాక్షుల సహకారంతో గ్రహించడమే పని మీకు ఎవరికి వేరి పని కూడా లేదు అని తెల్సుకొని మమ్ములను మీము సూచిస్తున్నట్లు రాజమందిరం లో కొలువు తీర్చుకొన్ గ్రహించండి మేమే ఎక్కడికో రావడం లేదు వెళ్ళడం లేదు అని వదిలివేయ్యవద్దు అని హాస్టల్ వద్ద వ్యక్తులు రహస్య పరికరాలతో ఇతరు ఊర్లలో ఉన్న వారు సాక్షులు మేధావులు సినిమా మీడియా అందరూ ఏకం అయ్యి రాజకీయ నాయకులకు కూడా సత్యం అర్ధం అయ్యిలా ఒకరిని ఒకరు చెప్పుకొని, అదే విధంగా ఆధ్యాత్మిక గురువులు కూడా ముందుకు వచ్చి గ్రహించి తెలుసుకొని అప్రమత్తం చెందాలి సాటి మనుష్యులను అప్రమత్తం చెయ్యాలి గవర్నర్ గారి ద్వారా అధికారికంగా కదిలేలా చూసుకోండి, సోద్ది సుత్తి అని యేవో మాటలు వేసేరేసి మీకు వేరే గొప్పతనం వేరే పని వేరే ఆలోచన ఉన్నది అన్నట్లు మనసులో కూడా ఆలోచించ రాదు అని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేస్తున్నాము

No comments: