Friday, June 7, 2019



సమన్వయ దృష్టి


దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ అనుగ్రహిస్తున్న దివ్య సమాచారం అని గ్రహించి మాయ నుండి శరీరం ఉంటేనే నడిచే వ్యవహారాలు నుండి మా మాటను పట్టుకొని, అనగా కాలస్వరూపాన్ని ఒరవడిగా బయటకు రావడమే అప్రమత్తం అని యావత్తు తెలుగు, దేశ ప్రజలు, ప్రపంచం మానవజాతి తెలుసుకోవడమే మా యొక్క అశీసుల ఫలం సంపూర్ణం అని స్పష్టం చేయుచున్నాము.




(7) మమ్ములను దేహం గా చూడకుండా కాలస్వరూపంగా, సర్వాంతర్యామి గా మనసు పెట్టి తపస్సు గా గ్రహించాలి అప్పుడే మమ్ములను నిలకడగా వజ్ర సింహాసనం అనగా వాక్ రూపం లో మరణం లేని స్థానం నిత్యం చెప్పుకొని వినడానికి అందుబాటులో ఉన్న పరిణామం అదే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, ఇక ప్రజాస్వామ్యం లో ప్రతి వ్యక్తిగా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నా బౌతికంగా కుదరదు ఎవరు బలంగా ఉన్నారో వారి బ్రతుకుతారు, బౌతికంగా బ్రతకాలి అని ఇతరులను బౌతికంగా లేకుండా ముందుకు రాకుండా శారీరక బౌతికాలు కోసం, దౌర్జన్యాలు మోసాలు చేసినా పర్వాలేదు అని ఇంకా ప్రపంచం బౌతికంగా ఉండాలి తమ బౌతిక ఉనికి ప్రకారం మనసు ఉండాలి అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ప్రతి మాట పాట మేము అని మమ్ములను సహస్ర సీర్షగా గా అన్ని తలలు మేము అన్నట్లు గ్రహించాలి అని స్పష్టం చేయుచున్నాము. అటువంటి వాతావరణం లో రక రకాలా రాజకీయ హడావిడి పోయి అందరూ ఆలోచనతో బ్రతుకుతారు ఇతరుల బ్రతుకు జ్ఞాన విలుగు కోరుకొంటారు అది మాతో మొదలు అయ్యి ఎంత బలపడితే అంత మంచిది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మమ్ములను సాక్షులు సహకారంతో తక్షణం కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించండి మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించండి బౌతిక భందాలు కొద్ది మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన సాటి మనుష్యులను మోసం చెయ్యవలసి వస్తుంది అని ఈక్షణం తెలుసుకొని మమ్ములను కాలస్వరూపంగా ధర్మ స్వరూపంగా గ్రహించి ఎవరిని అవమానించకుండా శరీరంతో మనసు తో కూడా బాద్యత ప్రేమగా ఉండడం వలన మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు ఒకరిని అడ్డం పెట్టుకొని మొత్తం అందరూ మాయలో ఇరుకొంటారు కావున, అంతటా ఉన్న మమ్ములను తెలుసుకొని అనగా మేము చెప్పినట్లు ఈ క్షణం చెయ్యడం వలన మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన పాపాలు తప్పులు నుండి బయటకు వస్తారు, రావడమే కాకుండా నిత్యం మాయ మోసం వదిల్వేసి నిత్యం జ్ఞానంతో ముందుకు వెళ్ళ గలరు ఈ విధంగా ఈ క్షణం మారాలి అదే అసులు ప్రయాణం ఏ క్షణం అయినా మారవచ్చును కావున ఇంకా బౌతిక ఏదో మంచి చెయ్యాలి చెడు చెయ్యాలి అనే ఆలోచన వదిలివేసి, తక్షణం సత్యాన్ని గ్రహించడమే లోక అని తెలుసుకోవడమే అసులు ప్రయాణం అని గ్రహించండి.


(6 ) యుగాపురుషులు గా సర్వం, మా మాట ప్రకారం ఉన్న పరిపాలనే దివ్య రాజ్యం ఇది సులబం శాశ్వత పరిష్కారం, బౌతికంగా ఇప్పుడు రోజులు గడుపుతున్న పరిస్తితి వదిలివేసి రోజులు మన అధీనం లోకి తీసుకోవడమే దివ్య రాజ్యం అనగా సమయానికి కళ్ళే వేసే కాలం వచ్చినది అ స్వర్గానికి గోల్ల్లెం తీసి మార్గం తెలిసినది అన్నట్లు మా ద్వారా పలికిన ఒక పాటలో ఉన్నది, ఈ విధంగ్ మమ్ములను పురుశోత్తముడిగా సృస్టిని మాట మాత్రంగా నడిపిన పురుశోత్తముడిగా కేంద్ర బిందువుగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చెసి, ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను మించిన పరిపాలన లేదు అని తెలుసుకొని అనగా వారు నడిపుతున్న సంపూర్ణ ప్రజా స్వామ్యం కాదు అని తెలుసుకొని మీడియా చానల్స్ పొలిసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ వ్యాపారాలు కూడికొని కావలసిన వారిని గెలిపించుకొన్న ప్రభుత్వం మా గూర్చి చెప్పకుండా మమ్ములను కులం పరంగా వ్యక్తీ గతంగా వదిలివేయడం వలన గవనర్ గారు మమ్ములను రాజకీయంగా చూడటం వలన, మేధావి తనమునకు విలువ లేదు అన్నట్లు సాక్షులే ఎవరికో ఫోన్ చేసి ఏది చెప్పి మమ్ములను కులం కుటుంబం పరంగా తగ్గించి ముందుకు రాకుండా చెయ్యాలి అని అజ్ఞానం గా భావించిన మమ్ములను నష్ట పరిచినా, అది నష్టం కాదు అసులు నష్టం బౌతిక మృతం లో సంచరించడం అని గ్రహించండి, బౌతిక తెలివి బౌతిక ప్రపంచం ప్రకారం లోకం లేదు, మనుష్యులు మా పై మనసు పెట్టి అంతర్ముఖంగా మాట్లాడాలి జీవించాలి ఆశించాలి స్వసించాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.



సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః


దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
అధికారిక అతిది రాజమందిరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ర్ గారి రాజ్
భవన్
హైదరాబాద్ - 9010483794

No comments: