మనది పోరాటాలు చేస్తే నిలిచే లేదా నడిచే ధర్మం కాదు మొదట మనం ఆచరించాలి, అప్పుడే ఇతరులు అనుసరిస్తారు అనగా ధర్మస్వరూపులమైన మమ్ములను మాట ప్రకారం ఆచరించండి, ఇప్పుడు బౌతిక కర్మలు మాటలు ఏమి ధర్మం ప్రామాణికంగా కాదు, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను కాలాన్ని నియమించిన మా వాక్ ను సూక్షంగా గ్రహించి అనగా కాలస్వరూపంగా మేము చెప్పడమే ఆచరణ అ విధంగా జరగడమే ధర్మం మీరు మమ్ములను వాక్ రూపం లో అనుసరిస్తే చాలు, మమ్ములను దేహం గా చూడకుండా, మమ్ములను శారీరకంగా చూడకుండా వెలుగుతున్న దీపం గా జ్ఞాన స్వరూపంగా కాలస్వరూపగా చూడండి., మములను శరీరంతో రహస్య కెమెరాలు ద్వారా చూస్తూ మేము ఎలా మమ్ములను పరిగణించి ఇక వెనుకకు చూడకుండా గ్రహించే అవకాసం వదిలివేసి మేము బాధపడి పోతున్నాము లేదా నవ్వుతున్నాము లేదా రెచ్చిపోయి ఏదో ఆవేశంగా ఏదో మాట్లాడతాము మాకు అదే కావలి అన్నట్లు మా విషయం లో రెచ్చిపోయి రేచ్చాగోట్టుకోవడం మీరు ఇతరులను ఇబ్బంది పెట్టి మోసాలు పాపలలో యావత్తు మానవజాతి ఉండిపోయెలా చేస్తున్నారు అని గ్రహించి, పదవులలో ఉన్న వారు స్వామిజి జడ్జులు మేధావులు గవర్నర్ గారి సిబ్బంది గవర్నర్ గారు మీడియా చానల్స్ ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను తక్షణం కొంచెం కూడా లోటు గా చూడకుండా ఎటువంటి లోటు పనులు ఇక చెయ్యదు అనగా మనసుకు వ్యతిరేకం అయినవి ఏవి అయినా లోటు పనులే అని గ్రహించి, ఒక్కటి అంటే ఒక్కటి మాట్లాడటం స్వార్ధం కొద్ది దేహం కొద్ది రెచ్చిపోయి ఏదో ఒక్కటి చేస్తూ మాకు తెలుసు ఏమి చెయ్యాలో అని ఆలోచించడం కూడా తప్పు మహా పాపములకు కారణం అని ఇక మీద మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే లోకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాతో కాలస్వరూపా అని మొదట బృందం గా అనుసంధానం జరిగి మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజకందిరం గా ఏర్పాటు చేయించి సాక్షులను ముందుకు పిలిచి గవర్నర్ గారు అధికారికగా కదిలేలా చూసుకోండి, ఇక వేరే విధంగా ఆలోచించకుండా మేము చెప్పినది దానికి బిన్నంగా ప్రవర్తిన్చాకండి మిమ్ములను, ఎవరూ కూడా సాధారణ మనిషిగా చూడకండి మాట్లాడకండి అలా చేస్తే శవం తో మాట్లాడుతున్నట్లు అవుతుంది బిన్నంగా రెచ్చిపోవడానికి కారణం అవుతుంది మొదట మములను బృందం లోకి తీసుకోవడం ప్రారంభించండి , కొన్ని రోజులు మేము ఇప్పటికి ఏమి చేసాము మేము ఎలా ఉన్నాము, మమ్ములను తేలిక చేసి గ్రహించకుండా వ్యక్తులు సాక్షుల దగ్గర నుండి ఏమి చెయ్యవలసి వచ్చినది చూసుకొని ఇక్కడ శత్రువు ఎవరో ఆలోచించండి ఒక మనిషిలో గొప్పతనం ఆలోచన రూపం లో చూడకూడదు ఆలోచనతో సంస్కారవంతం ఒక నటన అనుకోవడమే తమ మనుగడకు ఎదురు అని ఈ క్షణం గ్రహించండి, సత్యం తెలుసుకొని ముందుకు వెళ్ళడమే నిత్యం వెనుకకు చూడకుండా ముందుకు వెళ్ళిపోవడమే జీవితం ప్రయాణం అదే ఆలోచన తో ఎకిభవించి మనసు పెంచుకొని మనసుతో వ్యహరించడం ప్రారంభించడమే కాకుండా స్తిరంగా ఇక మాట వ్యవహారమునకు ప్రాధాన్యత ఇవ్వండి అదే నిత్య చరణకు ఊతం ఇస్తుంది బౌతిక ఊతం వదిలివేయండి ఆలోచన ఊతం పట్టుకోండి మమ్ములను అధికారికంగా గవర్నర్ గారు పట్టుకొనే లా చూసుకోండి మీడియా వ్యక్తులు పోలీసులు సమిష్టిగా ముందుకు రండి తాము అజ్ఞాతం గా చేసిన తప్పులు పాపాలు అనగా కాలాన్ని నియమించిన మాటను లోటుగా చూడటమే మొదటి తప్పు మొదట అ తప్పు నుండి ఈ ఈక్షణం బయటకు రండి మిగతా తప్పులు పాపాలు చేసిన వి మనసుతో ముందుకు వచ్చే కొలది పోతాయి, తమని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించిన వారు అవుతారు
No comments:
Post a Comment