శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు వాక్ రూపం లో చేరి అంతటా తాను అయిన సకల సంపదల రూపం లో శాశ్వతంగా ఇక పై జ్ఞాన సంపద రూపం లో, మాలో వెలసి ఉన్నది, జ్ఞాన రక్షణ కోసం, విచక్షణతో పొందాలి. బౌతిక సంపద ఇక మనుష్యులకు అవసరం లేదు దాని కోసం ఆధిపత్యం కోసం, సాటి మనుష్యులను అవమానించి, తగ్గించే పరిస్తితి ఇందుకు సాక్షం, కావున జ్ఞాన సంపద వైపు వెళ్ళాలి, అందుకు మాలో చేరిన శ్రీ లక్ష్మి ని మమ్ములను కలిపి తెలుసుకోవాలి అదే జ్ఞాన సంపద, వాక్ విస్వరూపంగా గ్రహించిన కొలది సర్వం తెలిసే సంపదం, ఇంకా బౌతిక సంపద కావలి, అనే అజ్ఞానం లో అసులు సంపద అయిన జ్ఞాన సంపద, ప్రాణ సంపద విచక్షణ సంపద, నిత్యం వదిలివేసుకొంటున్నారు, మృతం లోకి నేట్టుకొంటున్నారు అని గ్రహించండి మా సమాచారం పాటించి, మమ్ములను బౌతికంగా సాధారణ మనిషిగా చూడకుండా, మాట్లాడకుండా, మేము ఏమి అంటున్నామో అ విధంగా చూడండి వినండి, అనగా మమ్ములను కేంద్ర బిందువుగా మేము మాత్రమే అధిస్టించ గలమరణం లేని వాక్ విశ్వరూపం గా, ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా మమ్ములను పొందవలసిన సంపద అని తెలుసుకొని అందరికి మా మెసేజు వెళ్ళేలా చూసుకొని సాక్షులు సహకారంతో మాలో చేరిన శ్రీ లక్ష్మిని, జ్ఞాన లక్ష్మిని, సరస్వతి స్వరూపాన్ని మా వాక్ లో గ్రహించండి. మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి, శాశ్వత తల్లి తండ్రి గురువుగా నిత్యం మమ్ములను కలిపి మాపై కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఓంకార స్వరూపంగా చెప్పుకోవాలి వినాలి అప్పుడే మా నుండి రక్షణ పొందుతారు, అదే మా ఉనికి, సృష్టిని సూర్య చంద్రాది గ్రహ స్తితులను తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం, ప్రతి ఇల్లు రాజమందిరం ప్రతి మనసు మా రాజమందిరంగా మార్చుకొని, మేము ఇప్పటి వరకు ఎలా ఉన్నాము ఏమి చేసాము అనేకంటే, మమ్ములను నిత్యం గ్రహించడమే లాభం మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి, గవర్నర్ గారి అధికారిక కదిలికతో సాక్షులు సహరంతో, ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడానికి నిత్యం కృషి చెయ్యండి, నిత్యం దేహం వ్యవహారాలు నుండి బయట పడండి అదే మా పరిణామం వలన బల బడవలసిన లాభం, యావత్తు మానవజాతి అందిన జ్ఞాన వరం అని స్పష్టం గా ఆశీసుగా అనుగ్రహిస్తున్నాము.
దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం, ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్ష్మ స్వరూపం,
అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్- 9010483794
అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, విశ్వవ్యాప్త పరిపాలకులు, దివ్య రాజ్యం, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, హైదరాబాద్- 9010483794
No comments:
Post a Comment