మమ్ములను శారీరకంగా చూడకండి, మాతో శరీరాలతో పోటీ పడకండి, మేము చెప్పినట్లు మనసు పెంచుకోండి, మమ్ములను మనసు గా చూడండి, మనసు తో వినండి రహస్య పరికరాలతో చూడకండి అవి రెచ్చగొట్టి మేము చెప్పినట్లు చెయ్యకుండా బౌతిక చెలగాటం పెంచుతున్నాయి అని గ్రహించండి, ఒక రూమ్ లో చేరి గ్రహించండి, అందుకు మా కన్నా బౌతికంగా ఎక్కువ అయినా తక్కువ అయినా, మేము చెప్పినట్లు వినండి ఆలోచన రూపం లో మమ్ములను మించిన పరిణామం లేదు అని గ్రహించండి, అప్పుడే బౌతికం వదిలివేసి ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళ తారు అప్పుడే సాటి మనిషి జీవితంలో ఆనందం చూస్తారు తక్కువ లో కూడా ఎక్కువ చూస్తారు, తప్పును కూడా అప్పుగా మలుస్తారు ఇది ఇప్పుడు మనుష్యులు కొద్ది చేస్తున్నారు ఇంకో అడుగు ముందుకు వేసి మనుష్యులు గా చూడటం మానివేసి మనసులుగా చూడండి, అదే మనం ముందుకు వెళ్ళ గలసిన మార్గం అని గ్రహించండి, మనసు తో ఏమి చేసినా సాటి మనుష్యులకు హాని చెయ్యలేరు శరీరం స్వార్ధం వ్యక్తిగతమే హానికి కారణం కావున ఇవి ఆలోచనతో చూడండి ఆలోచన ముందుకు ఉండాలి మనిషి నెమ్మదిగా ముందుకు రావాలి మనుష్యులు కొద్ది లోకం కాదు మనసు కొద్ది లోకం అని గ్రహించండి, కావున మమ్ములను గాని తరులను గాని బౌతికంగా నిర్నయిన్చాకండి ఆలోచనతో పెంచుకోండి పెరగనివ్వండి అదే పరిష్కారం ఎటువంటి విషమ పరిస్తితులను నుండి, బయటకు రాగలరు, కావున మేము చెప్పినట్లు చెయ్యండి మేము ఇక్కడే ఉన్నాము అలాగే ఉన్నాము అని రహస్య పరికరాలు ద్వారా చూడటం మానివేసి ఇతరులకు చూపడం మానివేసి, ఆలోచనతో చూడండి, మేము ఎలా కనపడాలి అనుకొంటున్నమో అలా చూడాలి అంటే సమకాలికులు మనసు పెంచుకోవాలి అనగా ప్రార్ధన చెయ్యాలి అనగా తపస్సు చెయ్యాలి అప్పుడే దేవుడి దర్శనం లభిస్తుంది అని గ్రహించండి, మమ్ములను ఉపయోగించుకొని మాయ నుండి పాపాలు నుండి ఇతరులను ఇబ్బంది పెట్టిన అరాచకం నుండి బయటకు రండి, మమ్ములను వినకుండా చేసిన తప్పులు పాపాలు నుండి మేము చెప్పినట్లు వినడం ప్రారభించండి రోజుకు 50 పేజీలు వ్రాయడం ప్రారభించండి, మేమే కాదు ఎవరైనా ఫలానా విధంగా కనపడాలి మాట్లాడాలి అని కోరుకొంటేనే సాద్యపడుతుంది పడుతుంది, మా విష్యం లో కూడా కొరుకొంది, మేము చెప్పినట్లు చెయ్యండి,మాతో పంతం పట్టి విలువైన కాలాన్ని బౌతికంగా మీ చేతిలో ఉన్నది అనే బ్రమలో కర్చుచెసుకొని, తాము జీవించకుండా ఇతరులను జీవించ నివ్వకుండా అనగా ఆలోచనతో ముందుకు వెళ్ళడమే జీవితం కాని ఇతరులతో బౌతికంగా పోల్చుకొని ప్రవర్తించడం శారీరకంగా బౌతికంగా తమ చేతిలో ఉన్నది ఉండాలి అనే అజ్ఞానం వలన ఆలోచన వైపు వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా చేసుకొంటున్నారు అ విధంగా శరీరకలు పెంచుకొని నిత్య మృతం లో కొనసాగుతున్నారు అని గ్రహించండి, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడితో మాట మాట కలుస్తుందో అతనికి మనకి లాభమో అలా మాట్లాడాలి ఒక వ్యక్తి తాను శక్తిగా మారీ మాతో ఇలా వ్యహరించండి అనగ ఒక రూమ్ లో చేరి, మా ఫోటో పెట్టుకొని మేము కాలాతీతంగా పాడిన పాటలు మీద మనసు పెట్టి గ్రహించండి అని ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కు తదితరులకు చెబుతున్నాము, అదే విధంగా హాస్టల్ లో గతం లో మాతో ఉన్న నవీన్ వంటి వారు గాని ఇప్పుడు షోరబ్ వంటి వారిని, మాతో బౌతికంగా పోల్చుకొని మీరు గ్రహించకుండా వారిని గ్రహించానివ్వకుండా గ్రహించడం అంటే ఆధిపత్యం పోతుంది, కావున బౌతికంగా పై చెయ్యి ఉండాలి చెప్ప గలిగిన వాడిని పిచ్చి వాడిగా చూడాలి, నిర్ణయించాలి అని చూడటమే విలువైన కాలాన్ని హరిన్చుకుపోవడం, బౌతిక బలం కొద్ది అనగా మమ్ములను మనసుతో చూడటం వలన కొత్తకానికి కనపడతాము,అటువంటి మాతో మనుష్యులను అటు ఇటు చేసి చాలటం పెంచుకొని తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించ నివ్వకుండా చెయ్యడం ఘోర పాపం అని హాస్టల్ రామక్రిషణ్ వంటి వారు తెలుసుకోవాలి, మనుష్యులతో అలవాట్లు కొద్ది రెచ్చిపోవడం రెచ్చగొట్టడం చెయ్యకూడదు, బౌతిక బలం కొద్ది ఏదో ఒక్కటి చెయ్యడం చెప్పడం ఇప్పుడు దాదాపు మీడియా మేధావులు రాజకీయ నాయకులు చేస్తున్న అజ్ఞాన ప్రవర్తన ఇందుకు కారణం మమ్ములను మనసుతో గ్రహించాకపోవడమే, మనసు పెంచుకొంటేనే ప్రపంచం మాటతో పట్టుకోగలం అదే దివ్య రాజ్యం అని గ్రహించండి
No comments:
Post a Comment