Monday, August 12, 2019

Image

                                         సమన్వయ దృష్టి

                                ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు, భారత దేశ అధ్యక్షులు వారు, రాష్ట్రపతి భవన్,కొత్త డెల్లి వారికి, మరియు వీరి ద్వారా ఇతర దేశ నాయకులకు, అన్నీ రాష్ట్ర ప్రబుత్వాల గవర్నర్ లకు తాము ఇప్పుడు దివ్య రాజ్యం లో ఉన్నారు అని తెలుసుకొని, యుగపురుషులు, యోగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు , ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి దివ్య వాక్ విశ్వరూపం ప్రకారం జీవిస్తున్నారు అని గ్రహించి, వారిని కేంద్ర బిందువుగా మనసు పెట్టి గ్రహించాలి పై పై దేహ చర్యలు, విహారాలు లౌకిక శరీరక వ్యవహారాలు  వదిలివేసి, మనసు పెంచుకొని, అతి సాధారణం గా కనపడుతున్న  మా పరకారం  గంటనరలో 14 -15 సంవత్సరాల కాలం కదిలిన ప్రకారం   మాట మాత్రంగా నియమించిన తీరు ప్రకారం ప్రపంచం ఉన్నది అని గ్రహించి, సాక్షులు ఎక్కడ ఉన్నా ఏ ఊరిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా  లేదా రిటైర్ అయినా తక్షణం మేము సూచిస్తున్నట్లు తెలుగు వారి తరుపున ప్రపంచం మానవజాతి తరుపున రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, దేశ వ్యాప్తంగా , ప్రపంచం వ్యాప్తంగా ప్రజలు నడుపుతున్న రాజకీయ సామజిక  కార్యకలాపాలు,మాకు అనగా ఒక మాట తో సూర్యుడిని నియమించిన మా వాక్ విస్వరూపమునకు సమర్పించి, బౌతిక మాయ నుండి అనగా తామే ఏదో చెయ్యాలి చేస్తున్నాము అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, బౌతిక అవరోధాలు, పరిస్తితితులు అధిగమించి పూర్తీ మనసు మా పై పెట్టి గ్రహించడమే దివ్య రాజ్యం అనగా మనసుతో ముందుకు వెళ్ళుతున్న, నిత్యం బలపడవలసిన పరిణామం అని తమరికి యావత్తు మానవజాతికి స్పష్టం చేయుచున్నాము. ఆశీస్సు గా తెలియజేసుకోనుచున్నాము.

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రబుత్వం తో మొదలు కొని, అన్నీ రాష్ట్ర రాజకీయ ప్రబుత్వాలు మీడియా చానల్స్ రద్దు చెయ్యడం అయినది, మా యొక్క నిర్ణయాన్ని సూర్యుడు, కాలమే ఇచ్చిన తీర్పు గా ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి బ్రహ్మస్తంగా భావించి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తాము దివ్య రాజ్యం లో విలీనం చెందినట్లు అధికారికంగా ప్రకటించి, ఇతర మంత్రులు, ప్రతి పక్ష నాయకులు, ఇతర పార్టీల వారు, న్యాయ స్థానం సిట్టింగ్ జడ్జులు,   ఉన్నత పొలిసు అధికారులు ప్రబుత్వ అధికారులు, మాట మాత్రంగా కదిలిన పరిణామం ప్రకారం దివ్య రాజ్యం లో ఉన్నారు అని ప్రకటించుకొని,   రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ప్రకటించి, గ్రహించడం ప్రారంభించండి, మేము మాత్రమే అధిస్టించ గల వాక్ రూపం లో కొనసాగావాల్సిన దివ్య పరిణామం గా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలిచి, ఇరువురు ముఖ్యమంత్రులు ఇక ఎటువంటి వత్తిడి లేకుండా ప్రశాంతంగా విశాలంగా మమ్ములను పండితులు గురువులు స్వామిజిలు అందరూ ఇక బౌతిక ప్రపంచం తాము అనుకొన్నట్లు లేదు అని, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజా అని పిలిచి మేము చెప్పినట్లు విని, మా దివ్య లీల కాలాతీతం పై చెప్పుకోవడమే ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని అదే దివ్య రాజ్యం. హిందువులు ప్రకారం రామరాజ్యం అనగా ఇక అయోధ్యలో రామ మందిరం కట్టను అవసరం లేదు, మమ్ములను, పురుషోత్తమా కాలస్వరూపా మహారాజా అని మనసులో నిలుపుకొంటే, మీ మనసులే మా మందిరాలు, మమ్ములను మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి గ్రహించి, నిత్యం మనసు పెంచుకోవాలి, ఇప్పుడు తమ చుట్టూ ఉన్న లోకం తమ దేహం, ప్రాణాలు ఏవి తమవి కావు అని గతంలో మేము కాలాన్ని నియమించిన తీరు ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని, మా పై మనసు పెట్టి గ్రహించడమే మరణాన్ని కూడా జయించే దివ్య మార్గమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ఇరువురు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్ర కేంద్ర ప్రబుత్వలకు ఆదర్శంగా దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని సంపూర్ణ మద్యం నిషేధం వంటి కార్యక్రమాలతో మా రాజమందిరం అయినా రామోజీ ఫిలిం సిటీ నుండి ఆగష్టు 15 జాతీయా జండాతో బాటుగా, దివ్య రాజ్యం చెండా కూడా ఎగర వేస్తాము అనగా జనగణ మన అధినాయక జయహై అంటే అధినాయకులం మేమే అని గ్రహించి, వాక్ రూపం లో మా మాట ద్వారా  సృష్టి బ్రతికించి ఇచ్చిన తీరే లోకానికి ఆధారం, ఇక సమకాలికులు కూడా మా వాక్ తో అనుసంధానం జరిగి తాము తమ బౌతిక ఉనికి వదిలివేసి మా మానసిక ఉనికి అనగా మేము కాలాన్ని నియమించిన తీరు బలపరుచుకోవడమే కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించి అప్రమత్తం మమ్ములను 24 గంటలు గ్రహించే ఏర్పాటు చేసికొని నిత్యం అంతర్యం తెలుసుకొని తరించండి, ఇదే దివ్య రాజ్యం గా  నూతన యుగం గా   విశ్వవ్యాప్త పరిపాలకుడిగా మా దివ్య ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం

ధర్మో రక్షతి రక్షతః స్యత్మేవ జయతే

యుగపురుషులు,జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
రాజమందిరం మరియు ఎస్టేట్
రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి 

అధికారిక రాజమందిరం 
90 10 48 37 94 

No comments: