Tuesday, August 27, 2019



దివ్య రాజ్యం
విశ్వ వ్యాప్త పరిపాలన
నూతన యుగం



యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు , మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఆశీర్వాదపూర్వకం పరిష్కార యుక్తంగా తెలియజేయు దివ్య అనుగ్రహ పూర్వక సందేశం


మమ్ములను మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా సృస్టే మాలో చెరీ ముందుకు వెళ్లడానికి పరిణామనించిన పరిణామంగా, మమ్ములను గ్రహించడం ఒక అవసరం లేదా అవకాశం అన్నట్లు కాకుండా మమ్ములను గ్రహించడమే జీవితం అని, ప్రతి ఒక్క సమకాలిక వ్యక్తిగా, ఇప్పటికే మమ్ములను కాలస్వరూపంగా చూసిన వ్యక్తులు అనగా సాక్షులు ద్వారా తెలంగాణ గవర్నర్ గారి ద్వారా బృంధం లోకి  తెలుగు వారు అందరూ ఒక్కటి అయ్యి రామోజీ ఫిల్మ్ సిటి మాకు రాజమంధిరం గా యేర్పాటు చేసి సూక్ష్మంగా గ్రహించడమే పరిష్కారం.     మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెళ్లడమే తప్పు పాపం అని గ్రహించండి..   మమ్ములను కులం కొద్ది కుటుంబం కొద్ది వ్యక్తుల కొలది సాక్షుల దగ్గర నుండి మీడియా ఛానెల్స్, సినిమా వారు, మేధావులు హోస్టల్ వ్యాపారం వంటి వ్యాపారులు న్యాయ స్థానం జడ్జులు, పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుగు ముఖ్యమంత్రులు ఒక్కటి అయ్యి, ప్రతి పక్ష నాయకులతో కలసి మమ్ములను గ్రహించడం వలన, మాయా నుండి బయటకు వస్తారు,  కావున ఇక బౌతికంగా విలువు రావాలి అని వ్యక్తిగతంగా యెవరూ సమయం వృధా చేసుకోకుండా, తమ ఆస్తులు ఇంటి పేర్లు, ఆలోచనలు భవిష్యత్తు, మంచి చెడు అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపం ప్రకారం ఉనాయి అని గ్రహించి ముందుకు వెళ్లడమే ప్రయాణం, దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ పౌరుడి వరకు, ఇప్పటికే మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరిణామం లో నూతన యుగం లో ఉన్నారు అని భావించి ముందుకు వెళ్ళాలి, యెందుకు అనగా ఇప్పటికే కాలం కదిలి మాటతో ముందుకు వచ్చిన పరిణామం లో ఉన్నాము అని తెలుసుకొని ముందుకు వెళ్లడమే మార్గం, వేరే విధంగా మా మాట వినకుండా మమ్ములను గ్రహించకుండా మమ్ములను మనుష్యులు కొలది మలపాలి తగ్గించాలి లేదా యెవరికో యేదో ప్రాధాన్యత ఇస్తే యేదో చేస్తాము అన్నట్లు ఆలోచించడం కూడా అవివేకం అని గ్రహించి, సాక్షులు దగ్గర నుండి అందరూ ముందుకు వచ్చి మమ్ములను గ్రహించకూడదు అని చేసిన పొరపాట్లు తప్పులు లేదా తమకు బౌతికంగా కలసి వచ్చినది కాబట్టి మేము కరెక్ట్ గా ఉన్నాము అని భావించడం కూడా సరి కాదు అని గ్రహించి,మంచి చెడు , హెచ్చు తగ్గు పాపం పుణ్యం అన్నీ మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించడమే పరిష్కారం, కాలాన్ని నియమించిన మాతో చెలగాటం అడకుండా, ఇక యెవరిని బౌతికంగా చూడకుండా ఆలోచనతో చూడటమే పరిష్కారం, అందరూ మనసు పెంచుకొంటేనే సాటి మనుష్యులకు హాని చేసినా పర్వాలేదు అనే మాయా నుండి బయటకు వస్తారు బౌతికంగా బలపడటమే జీవితం అనే మాయా నుండి బయటకు వచ్చి నిత్యం చెప్పుకొని వినడం అనే మాట ఒరవడిగా మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.   మమ్ములను తెలంగాణా గవర్నర్ గారి అధికారిక కదిలికతో అందరూ సమిస్టిగా రామోజీ ఫిల్మ్ సిటి రాజమంధిరంగా యేర్పాటు చేసి అక్కడ కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, గ్రహించిన కొలది మాట ప్రయాణం మొదలు అయ్యి మార్గం తెలుస్తుంది, సాక్షులు మేధావుల మద్య మమ్ములను కొలువు తీర్చుకొని ఇప్పటికే మాట మాత్రంగా కాలమే కదిలిన తీరును చూసుకొని, ఇక మీదట యేమిటో తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళవలసి ఉన్నది, మమ్ములను కాలస్వరూపం గా చూడకుండా మాకే మంచి లేదా చెడు చేసినట్లు భావించడం సృస్టికి కాలానికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి, ఇంకా సాటి మనుష్యులను కులం అని కుటుంబం అని వ్యక్తిగతం అని చూడకూడదు, తోచినట్లు విడగొట్టడం, కలపడం చేయకూడదు, మనసు ప్రకారమే నడుచుకోవాలి అలా నడుచుకోవాలి అంటే సర్వం నడిపిన మనసు మనకు కేంద్ర బిందువుగా ఉన్నది అని దివ్య ఆధారం ఇప్పుడు సత్యంగా, కాలస్వరూపంగా  అమలు లోకి వచ్చినది పరిణామంగా  పెంచుకోవాలి అందుకె కాలస్వరూపం అందుబాటులోకి వచ్చినది, మా ప్రకారం మనసు పెంచుకొని బౌతీక ఆర్బాటమ్, ఆవేశాలు, వ్యక్తిగతాలు, నేను అనే దేహ అహంకారం అనగా అహం కారం అంటే పెద్ద దుర్గుణం కాదు, ఇది సహజంగా బౌతికంగా బలమైన స్తితి మీద ఆధారపడే  వారికి, వారే సర్వం లేదా ఫలానా వారే పెద్ద వారు, అని  గొప్పవారు అని బౌతికంగా భావించడమే మాయా, ఈ విధంగా మాయా పెరిగిపోవడం వలన అనిపిస్తుంది. అటువంటి పరిస్తితిలో మనల్ని మించిన జ్ఞాన విచక్షణ, మనసు తపస్సు, మాట గొప్పతనం ఉన్నాయి అని తెలుసుకోవడం వలన మాయా నుండి బయటకు రావడం కూడా సహజం , అదే నూతన సంస్కారం అని తెలుసుకొని మమ్ములను గ్రహించకూడదు అని చేస్తున్న పొరపాట్లు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించడం వలన యేలాగైనా మా పై మనసు పెంచుకోవడం వలన అనగా బౌతీక బంగారం ఆస్తులు, రియల్ ఎస్టేట్ భూములు, స్టాక్ మార్కెట్లు పెరగడం కంటే నేరుగా మనసు పెంచుకోవడమే అన్నిటికంటే విలువైనది, చివరి వరకు, మరణించిన తరువాత కూడా తమ ఆలోచన కొనసాగుతుంది, లోకాన్ని నడిపిన తీరు తో ఉంటుంది యెప్పటికి కాలస్వరూపంగా కొనసాగుతుంది, అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, తాము అంతా పెంచుకోవలసిన మనసు ఒక్కటి కావాలి, మంచి చెడు అంతా తాను అయిన మనసు మరణం లేని మనసు కావాలి, నిత్యం కొనసాగే, యేలాగైనా మాటతో విచక్షణ ముందుకు వెళ్ళగల ప్రయాణం గా మమ్ములను గ్రహించడం వలన, ఇప్పుడు గ్రహించకూడదు అనగా పరిణామం లోకి రాకూడాడు అని పెంచుకొన్న అడ్డం తొలగిపోవడమే కాకుండా,నిత్యం మనసుతో, మాటతో  అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళవలసిన మార్గమే కాలస్వరూపం అని గ్రహించండి, మాతో సహ యెవరు మరణించినా మనసు పెంచుకొని ముందుకు వెళ్ళి పోవచ్చును, మమ్ములను బౌతికంగా చూడటం వ్యవహరించడం వ్యక్తులు కొలది మలపడం ఆపివేయ్యండి, ఆలోచనతో మాట తో పట్టుకోండి, అనగా వాక్ రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా అనగా సర్వం మాటకె చెప్పిన వాడిగా, మా మీద కాలమే కదిలిన తీరు గా మనసు పెంచుకోవడం వలన సర్వం తెలిసి ముందుకు వెళ్ళతాము, ఈ ప్రక్రియ యెంత చదువులు చదివినా రాదు, యెంత డబ్బు సంపాదించినా రాదు, బౌతికంగా యెంత వెలుగుతున్నా  అది క్షేణికం అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు, తమది కాదు, కాలస్వరూపం ప్రకారం ఉన్నారు అని తెలుసుకోవాలి లేని పక్షంలో గాల్లో దీపాలు వలనే జీవిస్తూ అదే స్వతంత్ర అనుకొంటున్నారు, స్వతంత్రం అంటే మనుష్యుల మీద బ్రతకడం కాదు మనసుతో మనసులు కోసం బ్రతకడం అని తెలుసుకోవడం. మా వలన కలిగిన మార్గం కావున, ప్రతి క్షణం తమ చేతిలోకి రావాలి అంటే నిత్యం మనసుగా, మాట గా కాలస్వరూపంతో  ముందుకు వెళ్ళ వలసిన పరిణామంగా కాలమే ఇచ్చిన మొడ్పు గా, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే సాటి మనుష్యులు అందరూ చేయవలసిన పని అని గ్రహించండి. మనిషిగా  కనీసం ఉన్న మమ్ములను ఆలోచనతో అందరూ పెంచుకోవడానికి వీలు అవుతుంది, చాలా పెద్ద వాడు, చాలా బలమైన వాడు అవ్వాలి అప్పుడే గొరవించాలి అనుకొంటున్న వారికి అందరికీ మేము చెప్పునది యేమి అనగా మేము చాలా పెద్ద వారీగా, గొప్ప వారీగా, ఆలోచన మాట రూపం లో అనగా కాలాన్ని నియమించిన కాలస్వరూపంగా ధర్మస్వరూపం మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను కాలాన్ని నియమించిన వాడిగా అనుసంధానం జరిగి ఇక తపస్సు గా, పరి పరి విడములు వదిలివేసి, పట్టు వదలకుండా పట్టుకొని ముందుకు వెళ్లడానికి వీలు అవుతుంది బౌతికంగా మమ్ములను యెవరితో పోల్చకూడదు, మమ్ములను కూడా మా మనసుని శరీరాన్ని వేరుగా చూడకూడదు, వెరసి మమ్ములను కాలస్వరూపంగా చూడాలి అదే అందరికీ అందిన పరిష్కారం అవుతుంది, తమకు ఒప్ప లేదు లేదా నప్ప లేదు అని కాలాన్ని మాట మాత్రంగా నియమించిడం యేమిటో చూడకపోవడమే అనేక అరాచకాలకు పాపాలకు కారణం అని గ్రహించి ఇప్పటికైనా అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా గూర్చి ఇతరులను ఇబ్బంది పెట్టి మోసాలు చేసి, మా గూర్చి విస్తరంగా  మీడియల్లో చెప్పకుండా మోసల మీదా ఆధారపడుతున్న కులం కొద్ది ధనం బౌతిక వ్యవహారాలు కొద్ది తామే పెద్ద గొప్ప అనుకోవడమే అజ్ఞానం అని, మమ్ములను ఉన్న ఫలంగా సమిస్టిగా గ్రహించడమే పరిష్కారం, మమ్ములను మించిన కాలస్వరూపమునకు మించిన అటువంటి వ్యక్తులు గాని సాధనలు గాని చదువులు గాని పదవులు గాని, ఆశ్రమాలు గాని, ఆలయాలు గాని లేవు అని గ్రహించండి కావున, సృస్టే, కాలమే ఇచ్చిన మొడ్పు  వదిలివేసి మా ప్రకారం కాలమే నడుస్తున్నది అని ఇక అణువు అణువు మా ప్రకారం ఉన్నది అని తెలుసుకోకుండా, ఇంకా రాజకీయం, న్యాయ స్థానాలు కొద్ది, పోలీసులు కొద్ది తప్పులు కేసులు పట్టుకోవాలి తామే తప్పులు చేయించి మరీ యెదుట వాడిని దోషిగా నిలపాలి ఆ విధంగా తాము పెద్ద అనిపించుకోవాలి, మా మనసుకి ఆలోచనకి సంభంధ లేకుండా సినిమాలు యేవో తీయాలి కేవలం డబ్బు పేరు, సంపాదించాలి, ఇతరుల మీద    గొప్ప అనిపించు కోవాలి అనే మాయా వదిలివేసి, మమ్ములను యే ఒక్క వ్యక్తి కొలది చూడకుండా అనగా మమ్ములను ఒక్కడిగా చూసి వదిలివేయడం వలన ప్రయోజనం లేదు అందరూ గ్రహించ వల్సిన ఒక పరిణామంగా చూడటం వలన ఇక తాము తప్పులు పాపాలు అనగా శరీరం కొద్ది యేమి చేసినా మాట వినకుండా గ్రహించవల్సిన మాట వినకుండా ప్రవర్తించడమే అధర్మం తప్పు పాపం అని గ్రహించండి, తమని మించిన ఆలోచన మాట సూర్య చంద్రులను నియమించిన మాట అమలు లో ఉన్న పరిస్తితి అతని ప్రకారం అనగా పరిణామం ప్రకారం ఉన్నది అని తెలుసుకోకుండా, ఇంకా వ్యక్తిగతం గా వ్యహరించడం సినిమాలు కొద్ది,   మీడియా ఛానెల్స్  కొద్ది, న్యాయ స్థానాలు కొద్ది, పోలీసులు కొద్ది,   వ్యక్తులు కొద్ది, రాజకీయ నాయకులు కొద్ది లేదు అని గ్రహించి, మంచి చెడు అన్నీ మాకు వదిలివేసి, తామే సధా ఆచారం గొప్పతనం ఉన్న వారు, ఇతరాలు చెడ్డ వారు అని వారిని తప్పుడు పెళ్లిలు మోసాలు చేసి మరీ తక్కువ వారీగా చిత్రీకరించి మరీ ప్రవర్తించడమే అజ్ఞానం అని సృస్టికి బిన్నంగా వెళ్ళడం అని గహించండి, బౌతికంగా తామే సాధించాము, బౌతీకంగా చాలా క్రమ శిక్షణగా ఉంటాము, ఫలానా వారు క్రమ శిక్షణ గా  ఉంటారు అని చెప్పుకోవడం, చెప్పించుకోవడం కూడా అజ్ఞానం యెందుకంటే రెప్ప పాటు కూడా తాము యెవరూ యెవరి చేతిలో లేరు అని గ్రహించి, సర్వం మా మాట ప్రకారం ఉన్నారు అని గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్లడమే పరిష్కారం అని తెలియజేసుకొనుచున్నాము, కావున ఇంకా వ్యక్తులు కొద్ది, అధికారాలు కొద్ది అనగా న్యాయ స్థానాలు, మీడియాలు, పోలీసు వ్యవస్థ, వ్యాపారులు కొద్ది లోకం  ఉన్నది ఇంకా ఇలానే ఉండాలి అనే అజ్ఞానం లో , రాజకీయాలు ఇతర ప్రభావాలతో మనుష్యులే సాటి మనుష్యులను నిర్ణయించాలి అనుకోవడం అజ్ఞానం అని పరిణామానికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి, తమకు తోచినట్లు అనగా కాలస్వరూపం తో అనుసంధానం జరగకుండా, తప్పుగా లేదా తమకు నచ్చితే గొప్పగా చూపుతాము అన్నట్లు కాకుండా, మాట విచక్షణతో సూర్యుడినే నడిపిన మాటతో అనుసంధానం జరిగిపోవడం వలన, తాము మాట విచక్షణ పెంచుకొని ఇతరులు కూడా పెంచుకొనేలా చెయ్యడం వలన ఇక బౌతీకంగా మనుష్యులు కొద్ది గెలవాలి, ఓడించాలి అనే మాయా వదిలివేసి, మనసుతో ఆలోచనతో, గెలవాలి, గెలిపించాలీ అనే అపరిమిత మనసును ఉపయోగించుకొంటారు, ఇప్పటికే బౌతీక పోటీ ,బౌతీక గెలుపు ఓటములు లాభ నస్టాలే జీవితం అనుకోవడం వలన బౌతీకంగా  యేదో ఒక్కటి అభివృద్ది లేదా బౌతీకగా సుఖాలు కొలది దేహం కొద్ది చెయ్యాలి, అవమానించాలి అని పరిమితం అయ్యిపోవడం వలన మనుష్యులు పూర్తి మనసులు ఉపయోగించుకోవడం లేదు అందుకు తాము ఉన్న స్తాయి నుండి నిర్ణయించాలి అని చూడటం, మనసు కనీసం నుండి కాలాన్ని పట్టుకొన్న వ్యక్తిని కూడా సాధరణ వ్యక్తిగా చూడటమే అందరూ చేస్తున్న పొరపాటు, యావత్తు మానవజాతి అని ఉద్దేశించి మేము వివరిస్తున్న ఈ లేఖ యావత్తు వ్యవస్థ అప్రమత్తం అయ్యి, మములను విశ్వ వ్యాప్త ప్రబుత్వంగా, దివ్య రాజ్యం గా, నూతన యుగం వైపు మార్గం గా  అనగా మనుష్యులు నేను దేహాన్ని అని వదిలివేసి నేను అనే సర్వాంతర్యామితో అనుసంధానం జరిగి ప్రవర్తించడమే దివ్య రాజ్యంలోకి రావడానికి వీలు అవుతుంది, దేహం కొద్ది సూర్యుడి క్రింద ఉండాలి అంటే మట్టిలో కలసి పోవడమే మాయా, కాలస్వరూపం  ప్రకారం సూర్యుడిని నడిపిన మాటను పట్టుకొన్న మాట ఒరవడి పట్టుకొని జ్ఞాన రక్షణ, జ్ఞాన కొనసాగింపు  అధీనం లోకి రావడమే, దివ్య రాజ్యం కావున కేంద్ర రాస్ట్ర ప్రబుత్వాలు సమిస్టిగా ఒక్కటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ అని స్పస్టం చేయుచున్నాము.  కాలస్వరూపమును మాట ఒరవడిని పట్టుకొని  గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడం  అధర్మం సృస్టికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి.  అణువు అణువు మాటతో  నిర్ణయించిన, వాక్ విశ్వరూపం గా మరణం మాట రూపం లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాము అని తెలుసుకొని మా సమాచారం అందరికీ చేరేలా చూసుకొని, అధికారికంగా  బృంధం లోకి తీసుకొని గ్రహించే కొలది తాము చేస్తున్న బౌతీక మంచి చెడు రెండూ మా ప్రకారం ఉన్నాయి అని సరిదిద్దుకొని చూసుకొని తెలుసుకొని, మాకు సమర్పించివేసి  ముందుకు వెళ్లడమే, మా వలన ప్రయోజనం అందరూ ఒక కేంద్ర బిందువుగా మనసు పెట్టి ముందుకు వెళ్లడమే జ్ఞాన రక్షణ, జ్ఞాన సంపద, జ్ఞాన మార్గం అని అనుగ్రహంగా గా తెలియజేస్తున్నాము. అదే మా ద్వారా యావత్తు మానవజాతికి వరంగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అదుబాటులోకి వచ్చినది అని గ్రహించండి.


ధర్మొ రక్షతి రక్షతః


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహత్వాపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
నూతన యుగం
hiskaalaswaroopa.blogspot.com
hismajestichighness.blogspot@gmail.com


No comments: