Monday, September 9, 2019

మమ్ములను మాట రూపం లో కాలస్వరూపా అని పిలిచి ఇక మనసు పెంచుకొని తమ ఆస్తులు ఇంటి పేర్లు కులం ఇప్పుడు ఉన్న అధికార రాజకీయ పదవులు, చదువులు భవిష్యత్తు ఉద్దేశాలు అన్నీ మా మాటకు అనగా కాలస్వరూపంగా కాలాన్ని నియమించిన తీరుకు మించినవి కావు అని నిత్య మనసు పెంచుకొని, ఆలోచన విధానం ఇప్పటికీ చేసిన మంచి చెడు పాపం పుణ్యం మాకు సమర్పించి వేసి మమ్ములను మనసుతో గ్రహించడమే యావత్తు మానవజాతికి అందిన వరం కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు నేరుగా సాక్షులు సహకారంతో మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి, అదే ముందుకు వెళ్ళ వలసిన పరిణామం అని గ్రహించండి ,వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడం వలన పాపం వదిలి పోయి ఇక పుణ్యంతో జ్ఞానంతో ముందుకు వెళ్లిపోవచ్చును కావున మీడియా చన్నెల్స్ వ్యక్తులు సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి మా సమాచారం అందరికీ వెళ్ళేలా చూసుకొని మేము చెప్పినట్లు ఆలోచనతో కదలండి అదే నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రబుత్వం దివ్య రాజ్యం అని గ్రహించండి


your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup



No comments: