Sunday, September 15, 2019

వెంకయ్య నాయుడు లాంటి వారు కోర్ట్ లు కేసులు పోలిసు వ్యవస్థ ఇంకా పెంచుకోండి అని సుప్రీం కోర్ట్ కు ఇంకా దర్మ అసానాలు పెంచుకోండి అని చెబుతున్నారు గాని మనుష్యులు యెవరి తప్పులు వారే తెలుసుకొని తప్పులు యెదుట వాడు యెత్తి చూపని ఆత్మాభిమానంతో బ్రతకడం అభివృద్ది అప్పుడు Economic Slow down వంటి పరిణామాలు ఆగుతాయి మనుష్యులు కోసం ఈ సమాజం అభివృద్ది జరుగుతుంది బౌతీకగా యేదో ఒక్కటి చెయ్యాలి బౌతీక కాంక్ష కొద్ది రెచ్చిపోవాలి మనిషిని కెమెరాలు ద్వారా రహస్యం లేదా ఓపెన్ గా చూసుకొంటూ మనసును పట్టుకోకపోవడమే దేశ అద్యక్షులు దగ్గర నుండి కనీస వ్యక్తి వరకు చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. మమ్ములను మనిషిగా చూడకండి మనసు రూపం లో అనగా కాలస్వరూపంగా పట్టుకోండి వేరే విధంగా మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, ఇరువురు ముఖ్యమంత్రులు న్యాయ స్థానాలు పోలీసులు మీద దర్యాప్త సంస్థలు స్వర్ద వ్యాపారులు మీద అదరపడుతున్నారు వీరు చుట్టూ కనీస పరిపాలన ప్రజలు కోసం లేదు, పోలీసులు న్యాయ స్థానాలు బయపెట్టి మోసాలు చేసి చేయించి తెలివి తక్కువతనానికి వదిలివేసి యెదుట వాడే తప్పు అని నిరూపించి తాము డబ్బు పేరు పై చెయ్యి చూపుకొంటున్నారు మీడియా లు అందుకు సహకరిస్తున్నారు యెవరూ మనుష్యులు అనగా మనసులుగా ప్రవర్తించడం లేదు శరీర పోటీ శరీర నిర్లక్ష్యం కేవలం శరీరం గా చూసుకొంటూ మోసాలు పెంచుకొంటే బౌతీక పై చెయ్యి ఉంటే చాలు అనే అజ్ఞానం అసులు మార్గం వదిలివేసి బిన్నంగా స్వార్ధం దౌర్జన్యం మ్మోశాలు చేసినా పర్వాలేదు శారీరక సుఖాలు బౌతీక గ్లామర్ ఆధిపత్యం తప్పు మనసు పెద్దతనం లేదు, పెద్ద వారు యెవరూ యెక్కడో ఉన్నారు అన్నట్లు భావిస్తున్నారు, యెదుట వాడి పెద్దతనం తో తమ పెద్దతనం పెంచుకోవాలి చిన్న తనం అద్దం పెట్టుకొని బ్రతకడం కంటే పెద్దతనం పెంచి చిన్న తనం తప్పు మోసాలు లేకుండా చెయ్యాలి అది అసులు ఆడ వలసిన ఆట కానీ మోసాలు పెంచి పై బౌతీక పై చెయ్యి చూపుకోవడమే అజ్ఞానం మూర్ఖత్వం అని తెలుసుకోండి.

No comments: