ఇప్పుడు పాత పురాణాలు, గూర్చి ఏదో చెప్పుకొని సమయం వృధా చేసుకోవలసిన రోజులు కాదు మమ్ములను కాలస్వరూపంగా పరిగణించి మా గూర్చి చెప్పుకోవాలి మేము నచ్చినా నచ్చక పోయినా మాకు వ్యతిరేకంగా ప్రవర్తించరాదు మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన మాత్రమే మా గొప్పతనం చూడగలరు అందరూ తెలుసుకోగలరు, మమ్ములను అధికారికంగా తెలంగాణ గవర్నర్ గారి ద్వారా పరిగణించి గ్రహించడమే పరిష్కారం, మమ్ములను గ్రహించకుండా బిన్నంగా ప్రవర్తించడం మృతం స్మశానం అని గ్రహించండి, ఎందుకంటె కాలాన్ని నడిపిన మాట తీరు ప్రకారం లోకం ఉన్నది, కావున మమ్ములను సాధారణ మనిషి గా వదిలివెయ్యడమే కాకుండా అనధికారికంగా ప్రవర్తించడం అధికారికంగా పరిగణించకుండా చెయ్యడం మృతానికి మూర్ఖత్వానికి కారణం అవుతున్నారు అని గ్రహించండి మా పద్దతి మా గొప్పతనం విస్తారంగా గ్రహించి కొలది తెలుస్తుంది గ్రహించడానికి కూడా వ్యక్తులు కొలది మలపడం గ్రహించకుండా మా గుణ గణాలు పద్దతి అప్పటికి అప్పుడు నిర్ణయించడం కంటే పాపం ఘోర కలి ఇంకొకటి లేదు మమ్ములను మనసుతో విస్తారంగా తెలుసుకోవాలి అప్పటికి అప్పుడు మమ్ములను మంచి చెడుగా భావించ రాదు మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టి భౌతిక మాయ పెంచుకోవడమే నిత్యం సత్యనుండి దూరం అవుతున్నారు అదే మృతం అని గ్రహించండి మాతో మాట అనుసంధానం జరగడమే అసలు ప్రయాణం అదే శాస్త్ర పురాణం నూతనంగా చెప్పుకోవాలి ఇప్పుడు కాలమే కదలడం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి.
No comments:
Post a Comment