Saturday, October 19, 2019


నూతన యుగం
దివ్య రాజ్యం
మానవ ప్రభుత్వం
మానవ విచక్షణే లోక భవిష్యత్తు


 ఆత్మీయులు దేశ అధ్యక్షులు  వారికి, కాలస్వరూపులు ధర్మస్వరూపులు  యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ శ్రీమాన్  ధర్మోద్దారి అయ్యి తెలియ జేయు ఆశీర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం మానవ ప్రభుత్వం నుండి దివ్య రాజ్యం నుండి నూతన యుగం గా ప్రారంభం అయ్యి బలపడవలసిన పరిణామంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి ఇక ప్రతి ఒక్కరు నేను అనే దేహ మమకారం వదిలివేసి కాలస్వరూపం తో అనుసంధానం జరగడమే తక్షణ పరిష్కారం  మమ్ములను గాని తమను తాము గాని బౌతికంగా  బౌతికంగా చూడకుండా  కాలస్వరూపం ప్రకారం   గ్రహించడమే  వచ్చు పరిష్కారం గా మమ్ములను    గ్రహించండి.    

No comments: