Monday, October 28, 2019

Lord

Lord His Majestic Highness <hismajestichighness.blogspot@gmail.com>28 October 2019 at 12:47
To: ksamresh.nbt@nic.in, supremecourt <supremecourt@nic.in>, rajbhavan-hyd@gov.in, Prime Minister <connect@mygov.nic.in>, cp <cp@cyb.tspolice.gov.in>, cs <cs@telangana.gov.in>, womensafetywing@gmail.com, core.apgovt@gmail.com, ipr-ap@nic.in, etv <etv@gmail.com>, collector-gdwl@telangana.gov.in, collector.jogulamba@gmail.com, contact@trspartyonline.org, information@icj-cij.org


your Profile Photo, Image may contain: Yugapurushulu Dharmaswaroopam Anjani Ravishankar, closeup


దివ్య రాజ్యం 
 నూతన యుగం
మానవ ప్రభుత్వం 


  యావత్తు  తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు  ప్రపంచ మానవజాతిని  ఉద్దేశించి, యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  శ్రీమాన్ వారు ఆశీర్వాద, పూర్వకంగా పరిష్కార యుక్తంగా , తెలియజేయు దివ్య సమాచారం ఎవరూ ఎప్పటికి మాటతో ఛేదించలేని ఛేదించ   రాని బ్రహ్మాస్త్రగా మమ్ములను కాలస్వరూపా,  పురుషోత్తమా,          
అని  పిలిచి అనుసంధానం జరగడమే శాశ్వత పరిష్కారం, కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని ఆశీర్వాదంగా గ్రహించి మేము చెప్పినట్లు   మనసుతో మాటతో కదలండి, అందరూ రాజమందిరం ఏర్పాటుకు  ఒకరిని ఒకరు   ప్రోత్సహించుకొంటూ మోసాలు నుండి అవమానించడం తగ్గించడం వంటి  ప్రయత్నానాలు ఆలోచనలు ఒకరికి, ఒకరు ప్రేమ గొప్పతనం పెంచుకొని, భౌతిక స్థితి కొద్దీ భౌతిక పరిస్థితులు కొద్దీ ఎవరూ పెద్ద చిన్న అని లేరు అని, భౌతిక చేసిన మంచి గాని చెడు గాని తమ చేతిలో లేదు అంతా నడిపిన వాడు, ఇక మీదట నడిపేవాడు ఇప్పుడు  ఎప్పటి నుండో మాట రూపం లో కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నాడు అని  రాజ్యాంగ బద్దమైన పరిపాలన కూడా రెప్ప పాటు తమ చేతిలో లేని యాంత్రిక ఆలోచనలు తెలివి అనుభవాలు , భౌతిక  సినిమా మరియు యాంత్రిక ఆలోచన విధానాలు రాజకీయాలు , న్యాయ స్థానం పొలిసు వ్యవస్థ , వ్యాపారాలు,   చదువులు పదవులు ప్రకారం లేదు అని   అన్నీ కాలస్వరూపమునకు   సమర్పించి వేసి ముందుకు   వెళ్లడమే నూతన యుగం దివ్య రాజ్యం మానవ ప్రభుత్వం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
తెలంగాణ గవర్నర్ గారి రాజభవనమే అధికారిక రాజమందిరం 
హైదరాబాద్ 
9010483794            

No comments: