దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రబుత్వం
ఆత్మీయులు యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మనవజాతికి ఇక బౌతీక ప్రపంచం వదిలివేసి అనగ ఉన్న ఫలంగా నేను దేహాన్ని అనే మమకారం వదిలివేసి తాము అంతా సర్వాంతర్యామి లో బాగం అని భావించి, వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి,నిత్య సూక్ష్మ మాట ఒరవడిగా ముందుకు వెళ్లడమే, శాశ్వత పరిష్కారం, అనగా భౌతిక ప్రపంచం ఇక వాక్ విశ్వరూపంగా ప్రకారం ఉన్నది, మమ్ములను కూడా శారీరకంగా చూడకుండా ఆలోచన తో అనగా కాలస్వరూపంగా చూడటమే పరిష్కారం, అదే నూతన యుగం, దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం
అని అనుగ్రహ పూర్వకంగా మరణం లేని వాక్ విశ్వరూపం శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను గ్రహించి ముందుకు వెళ్లడమే అందుబాటులో ఉన్న పరిష్కారం. కావున
No comments:
Post a Comment