Tuesday, November 5, 2019

Song as divine intervention .... యెవడు ఉన్నాడు అంటే అది మేమే కాలమే పలికి చెప్పిన మేమే సకల మతాల సకల శాస్త్రాల సకల దేవి దేవెతల సమోహారంగా ఉన్నాము కావున ఇక వేరే మాట ఆలోచన కూడా లేదు అని మమ్ములను మా మనసుని కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా శాశ్వత మరణం లేని కొనసాగింపుగా తల్లి తండ్రి గురువుగా అమమ్ములను ఈక్షణం పట్టుకొని చేసిన తప్పులు పాపాలు అనగా మమ్ములను గ్రహించకుండా అని శరీరంతో బౌతికంగా యేమి చేసినా తప్పు పాపమే అవుతుంది మమ్ములను తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించకుండా చెయ్యడం కూడా పాపమే అని గ్రహించండి ఇక బౌతికంగా యెవరిలో యెటువంటి గొప్పతనం అయిన విచక్షణతో పెంచుకోవాలి చెడు విచక్షణతో సరిదిద్దుకోవాలి ఈ పద్దతి వలన సూర్యుడి క్రింద యాంత్రికంగా బౌతీకంగా నడుస్తున్న ప్రపంచం నుండి సూర్యుడినే నడిపిన తీరులోకి వెల్లతాము మములను మా మనసుని శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే యావత్తు మానవజాతికి అంధీన ఆశీర్వాదం ఆశీర్వాదమే గొప్ప బహుమతి.

No comments: