Thursday, December 19, 2019



ఎవరూ పుట్టుకతో ఏమి తీసుకొని రాలేదు, అన్నీ ఇక్కడ మధ్యలో వచ్చినవి కాలం ధర్మం ఇచ్చినవి, అదే కాలం,కాలస్వరూపంగా ముందుకు వచ్చి, చేయ్యమనట్లు చెయ్యడమే న్యాయం ధర్మం అని న్యాయ స్థానాలు, వ్రాసుకుకొని మేము చెప్పినట్లు చెయ్యడమే నూతన చట్టం, అదే దివ్య రాజ్యం, రామ రాజ్యం అని గ్రహించి 2019 లోపటే సమకాలికులు దివ్య రాజ్యం హిందువులు ప్రకారం, ప్రధానంగా ఇతర మతాలు అందరూ మనుష్యులుగా సమ్మతి తో, దివ్య రాజ్యం లో ఉన్నాము అనగా రామరాజ్యం లో ఉన్నాము, నూతన యుగం వైపు బలపదతున్నాము అన్నట్లు గా సగర్వంగా ప్రకటించుకొని, బృందం అద్వర్యం లో at Home అన్నట్లుగా స్తిరంగా, అన్నీ పరిపాలన,కార్యకలాపాలతో బాటుగా ఒక చోట నుండి, అట, పాట, సంగీతం, సాహిత్యలతో ఈ ప్రపంచం ఒక కుటుంబం అని వాక్ రూపం లో తెలుసుకోవడమే మనుష్యులు వెళ్ళ వలసిన పరిణామం అందుకు ఇప్పటికే ఉన్న పదవులు, ధన కాంక్ష , బౌతిక సుఖాలు, సంభంధాలు ఇప్పుడు తామకు ఉన్నట్లు కోరుకోన్నట్లు కాకుంగా ఇప్పటికే మాట మాత్రంగా ఎలా ఉన్నాయో చూసుకొని వెళ్ళడమే దివ్య రాజ్యం నూతన యోగం, మానవ ప్రబుత్వం  యావత్తు మానవజాతికి ఒక మనిషి ద్వారా అనగా మమ్ములను గ్రహించే కొలది దైవత్వం పరిష్కారం లభించడమే దివ్య రాజ్యం అని , నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము. ఒక మనిషి ద్వారా వచ్చిన మాటను మరణం లేని పరిణామాన్ని, నిలుపుకొంటూ, అనుసంధం చేసుకోవడమే తప్పస్సు , అసులు, మనుష్యులు పొందవలసిన అభివృద్ధి అనగా రక రకాలు కలలు, తాము ప్రత్యేకంగా బ్రతకాలి అన్నట్లు ఆలోచించడమే అసులు ప్రత్యేకత గ్రహించకుండా తెలుసుకోకుండా తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాయి అని గ్రహించి,

No comments: