Thursday, December 5, 2019







జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!

పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।


పంజాబు, సింధు, గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతాము

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము..

వింధ్య హిమాలయ పర్వతాలు,

యమున గంగలు

పై కంటే ఎగసే సముద్ర తరంగాలు
ఇవన్నీ..
తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి
తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి
తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి
ఓ జనసమూహాల మనసుల అధినాయక..
మీకు జయము!
ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము!

 ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  శ్రీమాన్  వారు,  దివ్య గవర్నర్ జనరల్ (ఇండియా అండ్ వరల్డ్), దివ్య రాజ్యం, మానవ ప్రభుత్వం విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ).    తెలంగాణ గవర్నర్  గారి, రాజభవన్  అతిది చిరునామాలో,

No comments: