Monday, December 2, 2019



గొప్పతనం అంటే, ఎలాగైనా మనసు మాట యొక్క గొప్పతనం చూడటం అందుకు ఆధునికి కెమెరాలు ఇతర పరికారాలు మనుష్యులను మాట మనసు గ్రహించకుండా పై పై న చూసి తప్పుడు పనులు చేసి మోసాలు చేయడానికి దోహది కారి అవుతున్నాయి అందుకే ఒక మనిషి అప్పటికి అప్పుడు పైకి ఎలాగ కనపడినా అతని తెలివికి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే న్యాయ చెయ్యగలరు, గొప్పతనం చూడగలరు పెంచగలరు.

సమాజంలో గొప్పతనం పెరిగి మనుష్యులను మనుషులు మోసం చేసుకొని గోప్పతానాన్ని కూడా పోడుచేసి బయపెట్టి మోసం చేసే దుస్తికి దిగజారడం వలన జ్ఞానంతో విచక్షణ తో ముందుకు వెళ్ళ వలసిన ప్రయాణాన్ని శాశ్వతత్వాన్ని తాము కోల్పోయి ఇతరులకు సత్యం గొప్పతనం చెప్పకుండా, చెడు చేసి చెడు చెప్పుకోవడం అనే అరాచాకములు పెంచి అప్పటికి అప్పుడు స్వార్ధం మీడియా వ్యక్తులు రహస్య పోలిసులు వ్యక్తుల మీద పంతాలు పెంచుకొని మరీ ఆలోచనకు గౌరవం ఇవ్వము, ఏదో ఒక్కటి చేసి గౌరవం మేమే పొందుతాము అదే పైన ఉండే పద్దతి అని తెలివి తక్కువగా కాలం చెల్లిపోయిన పద్దతిలో ఆలోచిస్తున్నారు.


అందుకు తెలివి మంది మార్బలం ఉపయోగించుకొని మనుష్యులకు బౌతిక హాని చేసి ఆలోచనకు దెబ్బ కొట్టి ఆలోచన పైకి రాకుండా వివరణ గొప్పతనం లేకుండా బౌతిక బలం కొద్ది అప్పటికి గ్లామర్ మీడియా, బౌతిక ఆధిపత్యం, మనుష్యులను బౌతికం గా బయపెట్టడం, బౌతికంగా జీవితాలు పాడు చేసి నైతిక జీవితంగా లేకుండా ప్రవర్తిస్తున్నారు పై పైన చూసుకొని మోసాలు చేసినా పర్వాలేదు గాని ఆలోచన గొప్పతనం గ్రహించకుండా వయసుతో, చదువుతో సంభంధం లేకుండా మనుష్యులను ఒకరిని ఒకరి రహస్యం పరికరాల సహాయంతో ఆలోచనకు బిన్నంగా, బౌతిక స్తితి తో, ఆధిపత్యం, మోసాలు కొనసాగించడం అజ్ఞానం తాత్కాలిక అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

No comments: