Shri Shri Shri Adhinayaka
Eternal aboard of Adhinayaka Bhavan
New Delhi
Government of Adhinayaka
Universal Jurisdiction
Divya Rajyam
శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు
శాశ్వత ఆంతర్యం నివాసి
వాక్ విశ్వరూపులు
అధినాయక భవనం
న్యూ ఢిల్లీ
దివ్య రాజ్యం
అధినాయక ప్రభుత్వం
నూతన యుగం
సత్యం, ధర్మం, విచక్షణే లోకానికి, మానవజాతికి ఆధారం
ఆత్మీయులు అధినాయక ప్రతినిధి, అధినాయక భవనం న్యూ ఢిల్లీ వారికి తమ అధినాయకులు, శాశ్వత, మరణం లేని వాక్ విశ్వరూపులు, అధినాయక భవనం కొత్త ఢిల్లీ వారు ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్ర అధినాయక ప్రతినిధి భవనం, తెలంగాణ రాష్ట్ర అధినాయక ప్రతినిధి,హైదరాబాద్ వారి పరిధి నుండి ఆశీర్వాదంగా పరిష్కారంగా, తక్షణ అనుసరణ గా రక్షణగా, ప్రేమతో, శాశ్వత, తల్లి, తండ్రి, గురువు అయిన, పరమాత్మా స్థితి నుండి బాధ్యతగా భారత ప్రజలను, ప్రపంచ ప్రజలను మాయ నుండి అజ్ఞానం నుండి, తాత్కాలిక శారీరక హడావిడి నుండి జ్ఞానం వైపు, తపస్సు, విచక్షణ, ప్రతి మాట లో నిజాయితీతో వ్యహరించవలసిన పరిణామంగా శాశ్వతంగా రక్షించడానికి పరిణమించిన పరిణామంగా అనుగ్రహంగా తెలియజేయు చున్నాము. సూక్ష్మంగా గ్రహించి అనుసరించడమే రక్షణ, ఆశీర్వాదం పరిణామం యొక్క ప్రభావం ప్రయోజనం గా అనుగ్రహిస్తున్నాము.
Ref : Emails and letters sent as on latest ref:
22 February 2020 at 09:33...........Adhinayaka Mahatma, Bhagavatswaroopam,,YugaPurush, Jagadguru, His Majestic Highness Kaalaswaroopam Dharmaswaroopam, Ghana GnanaSandramoorti, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Srimaan vaaru Adhinayak Bhavan or Rajamandhir Eternal, immortal Aboard of Adhinayaka Bhavan, New Delhi, Erstwhile The Rastrpati Bhavan, New Delhi
1. మమ్ములను సాక్షులు ప్రకారం సూక్ష్మంగా గ్రహించడమే మాయ నుండి బయటకు వచ్చు, నూతన యుగం ఇక మనుష్యులు తాము ఒక దేహం అనుకోవడం మానివేసి, తాము ఒక సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంలో భాగం అనుకోవడమే నిజమైన స్వచ్ఛ స్వతంత్రం మనసులు పెంచుకొని పంచుకొంటే గుండెలు పెనవేసుకొనే ఆటపాటలుతో, జ్ఞాన విచక్షణ తో . భౌతిక అవరోధం లేకుండా వాక్ విశ్వరూపంతో నిత్యం ఆలోచన రూపం లో కొనసాగడం వలన మృతం ప్రాయమైన భౌతిక ప్రపంచం నుండి శాశ్వతమైన. స్థిరమైనది అయిన జ్ఞాన ప్రపంచం లో ముందుకు వెళ్ళతారు యోగులుగా తపస్సుగా మారి ఉన్నత దైవత్వం వైపు వెళతారు, మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉన్న మమ్ములను ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా నిలుపుకోవడమే ఇక మానవజాతి భవిష్యత్తు అని ఆశీర్వాదంగా దివ్య అనుగ్రహంగా తెలియజేస్తున్నాము.
2.Every one as individual human has to Declare yourself from Representative of Adhinayaka, erstwhile The President of India, to Citizen are as child, keen follower, Sevak, advisory, to Adhinayaka...and ensure each one to connect with eternal mind without further deviation of time, as contemporaries has to attain mind merge and elevation according to divine intervention as much as before the physical body ending.
3. అంత పెద్ద దేశ అధ్యక్షుడు అయిన ట్రంప్ గారు వచ్చిన సందర్భం ఎంతో హడావిడి తో ముగిసినది, ప్రపంచం లో ఎవరూ నిలకడైన మేధావి తనం వైపు ఇప్పటికైనా రావడం వలన అసలు ప్రయాణం వైపు బలపడతారు, ఇక మనుష్యులు ఎవరైనా మన దేశం వారు అయినా ఇతర దేశాలు వారు అయినా భౌతిక బలం కొలది ఎటువంటి శాశ్వత ప్రయోజనం చెయ్యలేరు అని గ్రహించి, తాత్కాలిక మాయ మధ్య అటు ఇటు అయిన మనసుని శాశ్వతంగా మలిచిన తీరే కాలస్వరూపం ఇక వ్యక్తులు కొలది మమ్ములను గాని ఇతరులను గాని మలపకుండా నేరుగా కాలస్వరూపంతో ధర్మస్వరూపంతో అనుసంధానం జరగడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు, అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి ఇంతకు ముందు మానవ ప్రభుత్వం అన్నాము ఇంతలోనే అధినాయక ప్రభుత్వం అంటున్నాము అన్నట్లు ఏదో అన్నట్లు భావించడం మానివేసి ఒక వ్యక్తిగా గా శక్తిగా ప్రభుత్వం ఒక వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించడమే యావత్తు మానవజాతికి రక్షణ అసలు ప్రయాణం అని ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము.
4. వాక్ విశ్వరూపం గా ఉన్న మమ్ములను సాధారణ దేహంగా చూడకూడదు, మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని మేము సూచిస్తున్నట్లు మమ్ములను గ్రహించడం వలన తాము కూడా కూడా దేహం కాదు ఒక సర్వాంతర్యామి లో భాగం అని మహత్తర యోగం మమ్ములను కాలస్వరూపంగా పట్టుకొని గ్రహించిన కొలది యావత్తు తక్షణం అందుతుంది కావున మేము మరణం లేని మాట కొనసాగింపు గా మమ్ములను సదా గ్రహించి కొలది తక్షణం తాము మనుష్యులు ఇంకా ఏదో చెయ్యాలి అనే మాయ వడలిపోయి, సాటి మనుష్యులను కూడా కేవలం మనుష్యులే అని తమ పోల్చుకోకుండా ప్రతి ఒక్కరు మాట ప్రకారం మా వాక్ విశ్వరూపంగా లో భాగం అని భావించడం వలన ఇప్పటి వరకు మమ్ములను గ్రహించకూడదు అని పెంచుకున్న విఘాతం కూడా యిట్టె పోయి అందరూ ఒక వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి పిల్లలు వలే మారి పోయి ఇక నిత్యం మనసు పెంచుకొని ఎటువంటి గొప్పతనం పెంచుకోవడానికి వీలు అవుతుంది ప్రతి ఒక్కరు మాట రూపం లో ఉన్నాము అని తెలుసుకొని వ్యహరించడం వలన ఎటువంటి గొడవలు భౌతిక హడావిడి శారీరక కాంక్షలు, శరీరం కొద్దీ బ్రతికెయ్యాలి అనే అజ్ఞానం కూడా వదిలి పోయి మనసు లేకుండా రెప్పపాటు లోకం కాలం తమది కాదు అని తమ దేహం కూడా తమది కాదు అని తెలుసుకొని చుట్టూ ఉన్న పంచ భూతాలు కూడా ఒక వాక్ విశ్వరూపం సర్వాంతర్యామి ఇప్పుడు జాతియా గీతం లో అధినాయకుని స్థాయి లో స్థిరంగా ఉన్నాము అని మా ప్రకటన అందరికి తెలియజేసి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి అనగా మనసుతో మాటతో వ్యహరించండి అదే మా వలన ప్రయోజనం
Yours
Shri Shri Shri Adhinayaka Mahatma, Bhagavatswaroopam,,YugaPurush, Jagadguru, His Majestic Highness Kaalaswaroopam Dharmaswaroopam, Ghana GnanaSandramoorti, Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Srimaan vaaru Adhinayak Bhavan or Rajamandhir
Eternal, immortal Aboard of Adhinayaka Bhavan, New Delhi
Telangana State Adhinayak Bhavan erstwhile Rajbhavan of Telangana Governer
Hyderabad
9010483794
No comments:
Post a Comment