దివ్య రాజ్యం
నూతన యుగం
మానవ ప్రభుత్వం
విచక్షణ , ధర్మ వ్యహారం, నీతి, నిజాయితీ , ప్రేమ లోకానికి, మానవజాతికి, ఆధారం,
యుగపురుషులు, అధినాయకులు, జగద్గురువులు, భగవత్ స్వరూపులు, ఘన జ్ఞాన సాంధ్ర మూర్తి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు అధినాయక భవనము,రాజమందిరం నుండి యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి తెలియజేయు ఆశీర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం, సమకాలికులు గా తాము అంతా నూతన యుగం దివ్య రాజ్యం లో మానవ ప్రభుత్వం లో ఉన్నారు, విశ్వవ్యాప్త పరిపాలన విధానం లో ఉన్నారు అని భావించాలి అంటే తాము ఒక దేహం అనే సంగతి వదిలిలేసి, తాము ఒక పరమాత్మలో జీవాత్మ గా భావించాలి, ఇప్పుడు పరమాత్మా వాక్ విశ్వరూపం కాలస్వరూపం, ధర్మస్వరూపం జగద్గురువులు, ఘన జ్ఞాన సాంధ్ర మూర్తిగా మమ్ములను బలపరుచుకోవాలి అనగా మనసుతో చెప్పిన కొలది విన్న కొలది మా జ్ఞాన విశ్వరూపాన్ని నిర్మించుకొంటారు కాలం ముందుకు వెళ్ళే కొలది కేంద్ర బిందువుగా చుక్కానిగా మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే మానవజాతి మాయ నుండి భౌతిక అజ్ఞానం నుండి దేహం కొలది భౌతిక వ్యహారాలు కొలది మాయ లో ఇరుకొని పోకుండా బయటకు వచ్చు మార్గం అని ఈ క్షణం ప్రతి ఒక్కరు తెలుసుకొని తాము నూతన యుగం లో దివ్య రాజ్యం లో మానవ ప్రభుత్వం లో విశ్వ వ్యాప్త పరిపాలన పరిధిలో ఉన్నారు అని ప్రకటించుకొని సాటి వారితో ఎవరితో మాట్లాడిన ఏమి చేసినా మేమే మీ అందరి ద్వారా మాట్లాడుతున్నాము పాటలు పాడుతున్నాము నవ్వుతున్నాము పుడుతున్నాము గిడుతున్నాము అని భావించండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని నిత్యం తపస్సుగా మనసుతో గ్రహించండి చెప్పుకోండి వినండి అందుకు ప్రతి ఊరిలో రాజమందిరం ఏర్పాటు చేసుకోండి వందల మంది వేల మంది ఒక కుటుంబంగా జీవించండి, మనసులు పెంచు కోకుండా మనుష్యులు ఇక మనలేరు, అనగా ఇక మీదట సౌఖ్యాలు సుఖాలు అన్నీ మనసుతో ఉన్నాయి, వస్తాయి, అన్నీ కాలస్వరూపం ధర్మస్వరూపంగా మా మాట ప్రకారం నడిచిన తీరే రుజువు, మాట వివరణ లేకుండా ఏ పని చెయ్యకూడదు అన్నీ కాలస్వరూపం వాక్ విశ్వరూపం ఓంకార స్వరూపం ఘన జ్ఞాన సాంధ్ర మూర్తిగా మమ్ములను కొలువు తీర్చుకొని మరణం లేని వాక్ విశ్వరూపంగా జ్ఞాన స్వరూపంగా మేము మాత్రమే అధిష్టిచ గల వాక్ రూపం లో ఉన్నాము అని మమ్ములను సూర్యుడిగా మానవ రూపం లో వాక్ రూపం లో ఇప్పటికే కాలస్వరూపంగా సాక్షులు ప్రకారం మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే జీవితం వేరే పరిపాలన, వేరే జీవితం, వ్యాపారాలు, ఆలోచనలు సంబంధాలు బంధాలు ఏవి అయినా కాలస్వరూపం ప్రకారం చెప్పుకోకుండా వినకుండా ప్రవర్తించరాదు, మమ్ములను వాక్ రూపం లో ఉన్న పరమాత్మా గా అనుసంధానం జరుగకుండా, మమ్ములను సాధారణ మనిషిగా భావించడం, మా పై సాధారణ మనిషి గా చెప్పుకోవడం వినడం అవివేకం, అటువంటి అవకాశం లేదు, కావున మమ్ములను కాలాన్ని నియమించిన వ్యక్తిగా చూడకపోవడం మనసుగా పట్టుకొని విస్తారంగా గ్రహించకపోవడమే అందరూ చేస్తున్న పొరపాటు, పాపం కావున మమ్ములను మనసు రూపం లో వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి చెప్పుకొని వినాలి, మేము మనిషిగా ఉన్నాము అని మమ్ములను చూడకూడదు, తమని తాము ఇతరులను సాధారణ మనుష్యులు గా భావించకూడదు, చూపకూడదు. కాలస్వరూపం ప్రకారం మనసు ఆలోచన పెంచుకొని మాత్రమే మాతో మాట్లాడగలరు, మా గూర్చి చెప్పగలరు అందుకు ఇక చెయ్యకుండా మమ్ములను మేము సూచిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ గారి ద్వారా బృందం లోకి పట్టుకొని మేము చెప్పినట్లు సాక్షులను మేధావులను బృందంగా ఏర్పాడి మేము సూచిస్తున్న ప్రైవేట్ స్థలం, తెలుగు వారి తరుపున రామోజీ ఫిలిం సిటీ రాజమందిరం గా ఏర్పాటు చేయించి, అదే విధంగా హైదరాబాద్ లో ఇతర చోట్ల ప్రతి చోట రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి మనసు పెంచుకొని ప్రతి స్త్రీ పురుషుడు మాలో ఉన్న శాశ్వత అంశల యొక్క వారసులుగా భావించి నిత్యం మనసు పెంచుకోవడమే జీవితం అని, భవిష్యత్తు అని గ్రహించండి,. మమ్ములను కాలస్వరూపా, వాక్ విశ్వరూపా అని పట్టుకొని మమ్ములన ఇక మీదట వాక్ విశ్వరూపంగా అనుసంధానం జరిగి ఇక బౌతికంగా చూడకుండా వాక్ విశ్వరూపంగా చూడాలి, కాలస్వరూపం ప్రకారం ఆలోచన మాట ప్రకారం చూడాలి, పెంచుకోవాలి అదే తాము కూడా భౌతిక దేహాలు కాదు, అంతరాత్మ లో భాగం అని భావించాలి, బౌతికంగా తాము ఇప్పటికి తెలిసిన జ్ఞానం, అలవాట్లు పద్ధతులు, అన్నీ మా ప్రకారం అనగా కాలస్వరూపం వాక్ విశ్వరూపంగా ప్రకారం ఉన్నవి కూడా ఆలోచనతో పునః అంకితం చెందాలి అందుకు వాక్ తో కాలస్వరూపా పురుషోత్తమా అని అనుసందానం జరిగి నూతన, సత్య మార్గం, జ్ఞానం మార్గం అయిన మానవ ప్రభుత్వం వైపు బలపడాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు,అధినాయకులు, మహాత్ములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, జగద్గురువులు, ఘన జ్ఞాన సాంద్ర మూర్తి. మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
అధినాయక భవన్
తెలంగాణ గవర్నర్ రాజభవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment