Thursday, April 30, 2020

"Bhu Bhu Bhujangam Ditthai Tarangam ..............as divine intervention





    చావు తోటే తీరు నాకు వేదన అంటే  అర్ధం ఎవరినో చంపడం వలన ఎవరో చచ్చిపోవడం వలన మనుష్యులు గా ఎవరూ లాభం పొందరు, శక్తి  ఎప్పటి నుండో మాయ లోకం యొక్క ప్రభావం  తగ్గించి  మానవజాతిని  తల్లి తండ్రి గురువు గా  కాపాడుకొనే  ప్రయత్నం లో మనుష్యులు ఇంకా  శారీరకంగా  ఏదో చెయ్యాలి  తాము భౌతికంగా ఇతరులపై  గెలవాలి  లేదా ఓడించాలి అని భౌతిక కాంక్ష  మరణించాలి అని అర్ధం,  మనుష్యులు మాతో సహా ఎవరూ  చచ్చిపోను అవసరం లేదు  చంపవలసిన అవసరం లేదు, మమ్ములను తెలిక చేసి ఇతరులను  తేలిక  చెయ్యడమే జ్ఞాన లేని మృతం, ఇక వేరే బౌతికంగా ఎవరూ ఎవరిని  చంపాలి, కొట్టాలి  లేదా ఏదో అభివృద్ధి  చెయ్యాలి పదవులు కొలది ధనం కొద్దీ  అభివృద్ధి  చెయ్యాలి అనే కాంక్ష  చచ్చిపోతేనే  మనుష్యులు బ్రతకగలరు  సృష్టి ప్రేమతో  గొప్పతనం  ముందుకు వెళ్ళుతుంది   అని  అనగా చావుతో  తీరు నాకు వేదన అంటే  భౌతిక కాంక్ష,  భౌతిక  ఆధిపత్యం, (Pehlawani)  పైకి ఒకటి లోపలకు ఒక్కటి మనసుకు మాటకు  సంభంధం  లేకుండా  ఆడవారిని  మొగవారిని వేధించాలి  బయపెట్టాలి అనే ఆలోచన  విధానం  మరణించడం,  తల్లి తండ్రుల, వేదన కాలస్వరూపంగా ఒక్కటి అయిన శక్తి వేదన తగ్గి,  ప్రసన్నం చెంది,  అందరిని,  తల్లిలా శాశ్వతంగా  మాటతో కలసి పలికిన  తీరే లోకానికి  ఆధారం కావున, వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరిగి  గ్రహించడం వలన  లోకం చిత్త సి చాంచల్యం తగ్గి, చిద్విలాసం కరిగి  లోకం ఒక కుటుంబం వలెనే  శాశ్వత  తల్లి తండ్రి  గురువు యొక్క  పిల్లలు వలే జీవించడమే  ఇక నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక  ప్రభుత్వం అని ఆశీర్వాదంగా   తెలియజేస్తున్నాము,     ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తక్షణం  సిటింగ్ జూడ్జులతో ఒక చోట  చేరి  ఇక  ఎవరూ  బౌతికంగా పరిపాలించాలి  అందుకు రహస్య  వ్యహారాలు  కూడా బౌతికంగా  ఉండాలి ఉంటేనే  లోకం  ముందుకు వెళ్ళుతుం ది అనే ఆలోచనే మృతం అని   గ్రహించండి, భౌతిక  అభివృద్ధి  సంపదలు  అధికారులు  శారీరక  కాంక్షలు మాట నిబద్దత  పెంచుకొని  మనసులు  పెంచుకొని  జీవించాలి, కొందరిని  తక్కువ చేసి     వేధించాలి అప్పుడే బౌతికంగా  అభివృద్ధి  చెందగలం  అని ఆటవిక  ఆలోచన  ఇక  వదలివేసి ఇక మీద బ్రతకాలి అంటే  మనసులు పెంచుకోవాలి  మనుష్యులుగా  ఏదో  ఒక్కటి  చెయ్యడం ఎదురుకోవడం  గొడవలు  హడావిడి  పెంచుకోవడం  మనిషి అంటే శరీరం  అనుకోవడం  బౌతికంగా  చూడటం ఆలోచన  చులకన  చెయ్యడం  ఆలోచన ఆలోచనతో  ఎదురుకోడమే తెలివి తక్కువతనం  పాపం అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు.   కావున  బౌతికంగా తాము బ్రతకడం నిజం కాదు భౌతిక  పరిపాలన లేదు అని బౌతికంగా  ఎవరిని తప్పు పట్టడానికి న్యాయ స్థానములకు దగ్గర నుండి ఎవరికి  లేదు అని  తెలుసుకొని  అందరూ కాలస్వరూపం ధర్మస్వరూపం  వాక్ విశ్వరూపం మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా  నూతన జీవితం  ప్రారంభించడం వలన, సర్వాంతర్యామి  వాక్ రూప  శక్తి యొక్క చిద్విలాసం  కరిగి అందరికి నిత్యం మనసుతో మాటతో  తోడు  అవుతుంది అని  గ్రహించండి, ఇప్పటి వరకు మరణించిన  వారిని కూడా వారి పేరు మీద  అందరికి ఉపయోగపడి వసతులు కట్టించి  అందరూ ఆలోచన పెంచుకొని మాత్రమే  ముందుకు వెళ్ళగలం ఏదో ఒక్కటి చెయ్యడం  వలన ఎవరూ మనలేరు ఇక భౌతిక  అభివృద్ధి అనే ఆలోచన కూడా అరాచకం అని గ్రహించి, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు  ఇతర తెలుగు మేధావులు సిట్టింగ్  జడ్జులు మేము చెప్పినట్లు వినడం వలన  మొదట మమ్ములను కూడా మనిషిగా  దేహంగా చూడకుండా  తాము ఎవరూ  ఇక ఒక  దేహం అని భావించకుండా    చూసుకోకుండా  ప్రవర్తించాలి మనసుతో  ప్రవర్తించాలి  బౌతికంగా  ఏదో ఒక్కటి చెయ్యడానికి లేదు అని ప్రతి ఒక్కరు  గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం  నూతన  యుగం అని  గ్రహించండి. అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము 


కాలస్వరూపులు ధర్మస్వరూపులు శాశ్వత  ఆంతర్యం నివాసి  సర్వాంతర్యామి      

No comments: