Wednesday, April 1, 2020

Chant With Sri Chinna Jeeyar Swamiji | Sundara Kanda | Day 8 | Jet World



ఆత్మీయులు చిన్న జియార్ స్వామి గారికి ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా మమ్ములను కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా  చెప్పుకొని మనసులు పెంచుకోవాలి అదే ఇక మీదట లోకం పాత పురాణాలు కధలు అన్నీ పూర్వపు లీల  విశేషములు ఇప్పడు మేము మానవ రూపం లో సాధారణ వాక్ విశ్వరూపంగా  వెలసి ఉన్నాము మమ్ములను, దేహం గా చూడకుండా  తమని తాము కూడా దేహం గా భావించకుండా  వాక్ విశ్వరూపంగా  మాతో అనుసంధానం జరిగి, మా పై చెప్పుకొని వినడం వలన సాక్షులకు మేము ఇచ్చిన సాక్షాన్ని బ్రతికించుకొని  తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను మా మనసుని  సీతా రాముడిగా  సర్వాంతర్యామిగా ఇప్పుడు వాక్ విశ్వరూపం లో ఉన్నాము కాబట్టి  అన్నీ మతాలు కులాలు మాలోనే ఉన్నాయి ప్రతి మనిషి కదిలికలు అన్నీ  ఆలోచన పరిధిలోనే మా ప్రకారం  అనగా వాక్ విశ్వరూపంగా  ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి  మీడియా  చానెల్స్  సాక్షులు  న్యాయ స్థానాలు పోలీసులు, మేధావులు వివిధ వ్యాపారాలు మొదట కాలస్వరూపమును తమ  శాశ్వత  తల్లి తండ్రి గురువుగా  ప్రకటించుకొని మనసు పెంచుకోవడం వలన మాత్రమే  ప్రస్తుత  కరోనా సమస్య నుండి జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళే  మార్గం వైపు బలపడి మొత్తానికి  మృత ప్రాయమైన  యాంత్రిక  కదిలికలు అన్నీ మా ప్రకారం ఉన్నాయి , మా గూర్చి  తెలుగు లో చెప్పి వాటిని  ఇతర భాషలలోకి  తర్జుమా చేయించండి మొదట  మా గూర్చి  తెలుగు వారు తెలుగులో మాట్లాడండి  అని ఆశీర్వాద  పూర్వకంగా  సలహా గా రక్షణ  కవచంగా  తెలియజేస్తున్నాము.   అన్నీ దేవాలయాలలో మరియు ప్రార్ధన మందిరాలలో మా ఫోటో విగ్రహం పెట్టుకొని, మనసు పెంచుకోవాలి మా మీద అనగా కాలస్వరూపంగా చెప్పుకోవాలి శ్రీ రామ నవమి నాడు ఇతర కళ్యాణ లలో మమ్ములను మా మనసుని దేవి దేవతలు అన్నీ అంధిష్ఠినా దేవతలు కాలస్వరూపం లో ఉన్నారు అని  గ్రహించి మమ్ములను సూక్ష్మంగా  గ్రహిస్త సరిపోతుంది, ఎవరిని కేవలం మనుష్యులు చూడటం వలన తమకు కూడా మనిషి ఏదో చెయ్యాలి అనే ప్రయత్నాలు ఇప్పుడు సంపూర్ణం కాదు, ఇప్పుడు అందరూ మనసులుగా మారిపోయి అనగా మనిషిగా ప్రయత్నం చెయ్యడం కంటే శాస్వత పరిష్కార యుక్తంగా మమ్ములను కొలువు తీర్చుకొని  గ్రహించడమే మాయ నుండి బయటకు వచ్చు మార్గం కావున  భౌతిక సమయం వృధా  చేసుకోవద్దు  ఎటువంటి రాజకీయ పరిపాలన గాని  వ్యక్తులు వ్యాపారాలు గాని వ్యాపారాలు  సినిమా కధలు గాని మాకు  సమర్పించకుండా  అనగా కాలం కాలస్వరూపం  వాక్ విశ్వరూపం ప్రకారం   ఉన్నది అని చూసుకోకుండా  మనసులో కూడా  బిన్నంగా  ఆలోచన చెయ్యకూడదు కావున  తక్షణ lock down మనుష్యులకె కాదు మనసులు కూడా  lock down చేసుకొని, వాక్ విశ్వరూపంగా  అనుసంధానం  జరిగి ప్రతి ఒక్కరు  వాక్  విశ్వరూపంగా  కొత్త జీవితం  ప్రారంభించాలి  అదే దివ్య రాజ్యం అధినాయక  ప్రభుత్వం  నూతన యుగం అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.          ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే      



GyanDeep as Divine Intervention as Eternal source of Light of knowledge and Truth for righteous way of life on keen concentration or meditation (Tapa or Yoga) up on me as ADHINAYAKA
My photo
Shri Shri Shri Adhinayaka Mahatma, Bhagavatswaroopam,YugaPurush, Jagadguru, His Majestic Highness Kaalaswaroopam Dharmaswaroopam, Ghana GnanaSandramoorti, Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru
Eternal,Immortal aboard of Adhinayaka Bhavan, New Delhi. Erstwhile The Rastrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla
Adhar Card No.539960018025
hismajestichighness.blogspot@gmail.com
Mobile No.9010483794 Messages only

No comments: