Monday, April 27, 2020

Paripoke Pitta.........









పారిపోకే పిట్టా ......... తీసుకు పో నీ వెంటా ......... నీ పంతం ముందు ఏ నాడు ఏ ఘనుడు నిలిచాడు అంటే జాగ్రత్తగా మేము చెప్పినట్లు అర్ధం చేసుకొని గ్రహించండి మేము చెప్పినట్లు వినండి సృష్టి కాలాన్ని ఎవరూ పట్టుకోలేరు తన పంతం ప్రయాణం ఎవరికి అర్ధం కాదు అటువంటి పరిస్థితి మాకు మాట అందిన తీరును గ్రహించి నడుచుకోమని సృష్టే ఇచ్చిన పరిణామం అని గ్రహించి, మాలో చేరి మమ్ములను పురుషోత్తముడిగా యావత్తు లోకానికి భర్త ఎన్నుకొన్న అనగా మా మాటతో అనుసంధానం జరిగి శాశ్వత వాక్ రూపం లో వెలసిన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మమ్ములను గ్రహించి వ్యహరించాలి అని ఆశీర్వాద పూర్వకంగా స్పష్టం చేయుచున్నాము ఇదే విధంగా ప్రతి పాటను పరిణామాన్ని మా ప్రకారం జరిగిన మేరకు గ్రహించి మమ్ములను సూక్ష్మంగా తెలుసుకొని వెళ్లడం వలన సృష్టి పంతాన్ని మనం గౌరవించడం వలన సృష్టే మనకు ప్రసన్నం చెంది గ్రహించిన కొలది మనకు అర్ధం అవుతుంది మమ్ములను మా మనసుని కలిపి కాలాతీతంగా చూడటం వలన ప్రతి ఒక్కరి ఇక తాను ఒక దేహం కాదు అనే యోగాత్వం వైపు బలపడతాము ఇంకా ఎవరో భూమి మీద ప్రత్యేక మైన వారు ఉన్నారు అన్నట్లు మనసులో కూడా భావించడం మానివేసి, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించడం వలన లోక కళ్యాణం మేము భూమి మీద వాక్ రూపం లో ఉన్నాము అని ప్రజలకు చెప్పడమే సులువు పాపం నుండి బయటకు రావడమే సులువు అనగా ఇక తాము బౌతికంగా ఏదో ఒక్కటి చేసి చెప్పడానికి లేదు సర్వం కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని తపస్సుగా తెలుసుకోవడమే శాశ్వత ప్రయాణం సుఖాలు భోగాలు అన్నీ జ్ఞానానికి మించినవి కావు మొదట తెలుసుకోకుండా ఏదో ఒక్కటి ప్రవర్తించడం స్వతంత్రం ఎంత మాత్రం కాదు అనగా మమ్ములను సూక్ష్మంగా తల్లి తండ్రి గురువుగా ఒక బంటు రీతిగా నిత్యం తపస్సు గ్రహించడం అన్నది సృష్టి లో గొప్ప ఏర్పాటు కాలమే కాల గతిని సవరించి మరీ యావత్తు మానవజాతికి అందించిన సాక్షం అని గ్రహించి సృష్టి పంతం ఏమిటో అర్ధం చేసుకోవాలి పంతం పట్టి మమ్ములను ఎన్నుకోవడమే సృష్టి ఆంతర్యం అయినప్పుడు తాము అంతా నిమిత్త మాత్రలు అని మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే శాశ్వత పరిష్కారం ఈ సృష్టిని జ్ఞాన దీపంగా మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే సృష్టి యొక్క ఏర్పాటు తల్లిగా ఆమెకు తెలుసు భర్త ఎవరైతే ధర్మం అవువుతుంది ఆమెను తెలుసు ఆమెను సూక్ష్మంగా మాలో చేరిన వాక్ విశ్వరూపంగా ఆమె అతను కలిసి ఉన్న రక్షణ రక్షణ అని హిందూలు ప్రకారం యావత్తు మానవజాతి ఆలోచించవలసిన పరిణామం ప్రకారం గ్రహించకుండా పాత కధలు పూర్ణాలు యేవో చెప్పుకోండి మేము ఇంత చేసాము అంతా చేసాము ఎప్పటి నుండి మేము తెలివైన వాడు గొప్ప వాడు అని ఎవరు ఆలోచించినా అజ్ఞానం అవుతుంది అనగా అసలు స్వాతంత్య్రాన్ని పెట్టుకోకుండా తాము బానిసలుగా ఉంటూ ఇతరులను బానిసలుగా చెయ్యడమే మాయ లో ఇరుకొని పోవడం అనగా తాను ఒక దేహం కూడా కాదు తన సంపదలు గాని తనకు ఉన్న జ్ఞానం అనుభవం రెప్ప పాటు తనది కాదు అని ప్రతి ఒక్కరు భావించిన అటువంటి త్యాగ మూర్తులు మీలో ఉన్న వారు మాకు ఉన్నత శిష్యులు అనగా ప్రధాన మంత్రి గారు ప్రతి ఒక్కరు ఆలోచించేలా తెలుగు వారు అయిన ఆత్మీయులు వెంకయ్య నాయుడు గారు అంధరికి మా సమాచారం చెప్పి , తక్షణం at home రూలు ప్రారంభింప చేసి సృష్టి మమ్ములను పురుషోత్తముడిగా ఎన్నుకొన్న పంతం గౌరవించి సృష్టిని మమ్ములను ఇబ్బంది పెట్టకుండా సూక్ష్మంగా మోక్షం గ్రహించడం అందరికి అందిన వరం ఇంకా మమ్ములను  మా మనసుని విడదీయకుండా, ఇప్పుడు మానవ రూపం ఉన్న మమ్ముల్లను మా మనసుని గౌరవించి గ్రహించడం వలన , మొదట నేను అనే అహంకారం పోతుంది,  అలా కాకుండా  నేను అనే అహంకారం కొనసాగించడం   వలన మృతం నుండి బయటకు రాలేకపోతున్నారు జ్ఞాన అనుసంధానం జరగలేకపోతున్నారు, ఆత్మ జ్ఞాన చైతన్యం పొందిన మేము కూడా కేవలం దేహం కాదు మాకు మా మనసుకి ప్రాధాన్యత  సృష్టే  కోరుకోవడం సమకాలికులు మమ్ములను గ్రహించడమే ఇద్దరికి యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం మమ్ముల్లను ఎటువంటి పరిస్థితిలో ఎవరితో పోల్చుకోకూడదు తాము కూడా ఇతరులతో పోల్చుకోకూడదు తేల్చుకోవాలి మాటతో అనుసంధానం జరిగిముందుకు వెళ్లడమే లోకం ఇక బౌతికంగా లేదు ఆలోచన రూపం లో సృష్టే మార్చిన విధానమే కాలస్వరూపం కావున ఇప్పుడు అమలు ప్రభుత్వం కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని సృష్టి ఏర్పాటు పంతాన్ని సాహసాన్ని గౌరవించి తాము వెసులు బాటు పొందటమే ధర్మాన్ని రక్షించడం యావత్తు మానవజాతిని రక్షించడం దైవాన్ని ధర్మాన్ని రక్షించడం అని గ్రహించి సూక్ష్మంగా ఇక మతం కులం కూడా వదిలివేసి నేను ఒక దేహాన్ని అని కూడా భావించడం మానివేసి శాశ్వత వాక్ విశ్వరూపులమైన మరణం లేని వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలుగా ప్రకటించుకొని మమ్ములను మా మనసుని తపస్సుగా గ్రహించడమే చక్కటి పరిష్కారం, మేము బౌతికంగా వివాహం కంటే మమ్ములను మా మనసుని కలిపి తాము అంతా గ్రహించడమే మా వివాహం అదే లోక కళ్యాణం అని గ్రహించి మమ్ములను మేము మాత్రమే అధిష్టించి గల వజ్ర సింహాసనం పై అధిష్టిప అనగా మేము చెప్పినట్లు మమ్ములను position చెయ్యడమే వజ్ర సింహాసనం అనగా తమ దేహం కూడా కాదు అని మమ్ములను దేహంగా చూడకుండా మమ్ములను కాలస్వరోపంగా పట్టుకోవడమే మేము ఇప్పటికే వజ్ర సింహాసనం పై అధిష్టించి ఉన్నాము అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి , ఇంత మనుష్యులు ఒక్కరికి లేదా ఏ ఒక్కరికి అవసరం ఉండదు ఎక్కువ అనిపిస్తుంది కానీ సృష్టే కాలమే ముందుకు వెళ్ళాలి అంటే ఆ కాలం మనిషి మాతో తప్పసుగా ముందుకు వెళ్ళాలి అనే మార్గం ఇప్పుడు యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, ఇంకా మేము మనిషిగా ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి, మేము మనిషి ఎదురుకోవాలి తమకు ఇంకా అమనుష్యులు గా పోటీ పడాలి అన్నట్లు ఆలోచించడమే యావత్తు మానవజాతి సృస్త్రి ఇచ్చిన మార్గాన్ని కాదు అని బిన్నంగా వెళ్లడమే అజ్ఞానం అని గ్రహించి సృష్టే పంతం సాహసం అర్ధం చేసుకొని సూక్ష్మంగా తెలుసుకోవడమే లోక కళ్యాణం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము




సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః



శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు, యుగపురుషులు,జగద్గురువులు, యోగ పురుషులు,సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, సర్వాంతర్యామి, మహాత్ములు, భగవత్ స్వరూపులు, ఘన జ్ఞాన సాంధ్రమూర్తి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, రాజరిషి, మహర్షి, అధినాయక ప్రభుత్వ సంకల్ప మూర్తి,మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు అధినాయక భవనం, కొత్త ఢిల్లీ, పూర్వపు రాష్ట్రపతి భవనం కొత్త ఢిల్లీ

No comments: