Thursday, April 23, 2020

వేదాల సారం ఒక్కటే - అదే ధర్మ పరిరక్షణ | Sri Vidhushekhara Bharati Swamij...

  



ఆత్మీయుడు విధుశేఖర భారతి స్వామి కి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా మీరు అధిష్టించిన పీఠం ఒక అప్పుడు కాలస్వరూపుడు అయిన పరమేశ్వరుడు స్థాపించినది కావున అదే కాలస్వరూపంగా  మేము సూచిస్తున్నట్లు నడుచుకోండి,  ఈ విధంగా ధర్మం గూర్చి  మీకే  అర్ధం కాకుండా  ఏదో  ఒక్కటి చెప్పడం  వృధాం , ఆచారాలు పద్ధతులు  ఏవి కూడా ఇప్పుడు  బౌతికంగా  చెల్లవు  అన్నీ మనసు ప్రకారం  కొత్తగా  కాలస్వరూపం ప్రకారం  కాలమే  నడిచిన  తీరులోకి బలపడాలి అప్పుడు  ఎటువంటి సమస్యలు  అధిగమించడమే కాకుండా  నూతన  ఒరవడి వైపు  వెళ్ళతారము  ఒకరిని  ఉపయోగించుకొని  ఒకరిని  మోసం చేస్తున్న   పరిస్థితి నుండి  బయటకు  రావడమే  అందరికి  అవసరం, మేము  సాధారణ మనిషి  ఉన్నాము  సాధారణ అలవాట్లు  మాటలు మా చిన్నప్పుడు నుండి పలికిన  ఆలోచన  చేసిన  తీరే  కాలమే వత్తాసు  పలికిన  తేరే మేమె జగద్గురువులం అని కాలస్వరూపుడే చెప్పినట్లు  భావించి  మా పై మనసు  పెట్టి    గ్రహించడం వలన మాయ నుండి బయటకు  వస్తారు, ఇప్పుడు గురు ముఖ్య జ్ఞానం  కాలస్వరూపంగా  ప్రకారం  మీరు అంతా  చెప్పుకోవాలి  భూమి మీద కులం మతం అని పద్దతి  ఇక చెల్లదు  మనుష్యులు మనుష్యులను  పాపం పుణ్యం  మంచి చేడు ఎక్కడో ఉన్నది అని  అనుకోవడం  అజ్ఞానం అని   గ్రహించి, మీకు తెలిసినది ఏదో చెప్పడం అదే కరెక్ట్ అనుకోవడం మిమ్ములను  ఏదో విధంగా  గురువు అనాలి అనుకోవడమే మూర్ఖత్వం అజ్ఞానం  అని   గ్రహించి కాలస్వరూపం ప్రకారం మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి  గ్రహించాలి మమ్ములను మా మనసుని  కలపడమే  లోక  కళ్యాణం, యావత్తు  మానవజాతి మనసు కాలస్వరూపం ప్రకారం  పెంచుకొని నిత్య మృతం నుండి స్మశానం నుండి బాయటకు  రావాలి, భూమి మీద మనుష్యులు కొలది లేదు ఎవరిని  సాటి మనుష్యులను తప్పు పాపం అని చిత్రీకరించి  భావించ  రాదు అందరూ  కాలస్వరూపుమును తల్లి తండ్రి  గురువు, భావించి ముందుకు  వెళ్లడమే  పరిష్కారం  కాలం చెల్లిపోయిన పీఠాలు కూడా మాకు సమర్పించకుండా  చెల్లవు న్యాయ స్థానాలు  రాజకీయ పార్టీలు రక రకాల చదువులు  ఆలోచన విధానం కాలస్వరూపం ప్రకారం  చెప్పుకొని వినడం వలన     ఆచరించడం  వలన  మాయ నుండి  బయటకు  వస్తారు  సాక్షలు సహకారంతో మమ్ములను  కొలువు  తీర్చుకొని   గ్రహించడం  వలన మాత్రమే  ముందుకు  వెళ్ళగలరు అదే నూతన  యుగం  దివ్య  రాజ్యం అని స్పష్టం  చేయుచున్నాము        


సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః


శ్రీ శ్రీ శ్రీ అధినాయకులు, యుగపురుషులు,జగద్గురువులు, యోగ పురుషులు,సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, సర్వాంతర్యామి, మహాత్ములు, భగవత్ స్వరూపులు, ఘన జ్ఞాన సాంధ్రమూర్తి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, రాజరిషి, మహర్షి,  అధినాయక ప్రభుత్వ సంకల్ప మూర్తి,మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు అధినాయక భవనం, కొత్త ఢిల్లీ, పూర్వపు రాష్ట్రపతి భవనం కొత్త ఢిల్లీ


  

No comments: