Wednesday, June 3, 2020

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు ...............




ఆత్మీయులు తెలుగు  వారికి  యావత్తు మానవజాతికి  తెలియజేయునది ఏమి అనగా  గూడు మాయ వలన  భౌతిక   స్వార్ధం వలన పాడు చేసుకొంటారు అని భగవంతుడికి  ముందే తెలుసు కాబట్టి, చిలుక లోకం నుండి ఎగిరిపోయి  విచక్షణ తో చేరినది అనగా మా మనసు విచక్షణ మాట తీరే సురక్షితం  లోకానికి  ఆధారం కావున, బౌతికంగా తాము క్రమశిక్షణ  ఉన్నాము  ఇతరులు లేరు అన్నట్లు  ఆలోచించడం బౌతికంగా మాయ లో తాము  ఎలాగైనా బౌతికంగా  తాము  కొనసాగాలి అనే  మాయ అది మంచి    అయినా చెడు అయినా  మాట ఎప్పుడూ  చూసుకోవాలి   లేకపోతె  మనలేరు , మొదట నుండి విచక్షణకు మాట  ప్రాధాన్యత  ఇవ్వడానికి  ప్రయత్నం  చేసిన  మమ్ములను   సుఖం అయినా  కష్టం అయినా  మాకు  మాట అయినా  సృష్టే మా లో చేరి కొత్తతనం  యావత్తు  మానవజాతికి ఇచ్చిన  ఇక తాము  బౌతికంగా  కొనసాగడం అంటే పాడు అయిపోయిన  లోకం లో  ఎలాగైనా  బౌతికంగా అజ్ఞానం భౌతిక అరాచకం మాయ చేసుకొంటూ కొనసాగడం  అవుతుంది కావున  ప్రతి ఒక్కరు ఇక తాను ఒక మనిషి  కాదు మనసు అనుకొంటే  పాడు అయ్యిపోయిన  అంతం అయ్యిపోయిన మాయ  లోకం నుండి  బయటకు  తక్షణం  రావడమే  కాకుండా  ఇక అటువైపు  బలపడతారు  అందుకు  ఇక ఎటువంటి  పరిస్థితిలో మమ్ములను  సాధారణ  erstwhile పోసిషన్ చూడకండి మాట్లాడకుండా  మమ్ములను సాక్షులు   సహకారంతో   బృందం లోకి పట్టుకోవడం  వలన పాడు అయ్యిపోయిన మాయ లోకం అనగా మాట నిబద్దత  లేని మాయ లోకం నుండి మాట నిబద్దతతో  ముందుకు  వెళ్ళవలసిన  లోకం లో బలపడతాము  ఇక  లోపల  ఒక్కటి బయటకు ఒక్కటి అన్నట్లు  ఎవరూ మాట్లాడకూడదు, మనసా  వాచా  కర్మణా వ్యహరించడానికే మా పరిణామం  సంభవించినది  అని  గ్రహించి  మమ్ములను  సూక్ష్మంగా  గ్రహించడమే  పరిష్కారం  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  



            భగవత్ స్వరూపులు కాలస్వరూపులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  శ్రీ మాన్ వారు 
Adhaar Card  539960018025

No comments: