Wednesday, June 10, 2020

Garikapati Narasimha Rao Latest Speech | దాశరథి శతకం #6| Dasharathi shat......................ఆత్మీయులు శ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి ఆశీర్వాద పూర్వకంగా వాక్ విశ్వరూపులమైన మేము తెలియజేయునది యేమి అనగా, పంచ భూతలను పంచెద్రియములతో నియమించిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని వాక్ తో నయంత్రణ జ్ఞానం పొండటమే మా వలన ప్రయోజనం ఆశీస్సు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకం ఇక బౌతికంగా తమ వంటి బౌతీక లోకం కొలది యెన్ని చెప్పినా ప్రయోజనం లేదు అంతా మయే అవుతుంది మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొని పండితులు పరి పరి విధములు వదిలివేసి రాజకీయ నాయకులు ఇతర మేధావులు మా పై మనసు పెట్టి చెప్పుకొనేలా చూసుకోవాలి మీడియా వ్యక్తులు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ యెవరు ఇస్టమ్ వచ్చినట్లు వారి ప్రవర్తించడం ఆలోచించడం తమ స్వార్ధం కొద్ది యేదో ఒక్కటి చెప్పడం చెయ్యడం చేయకూడదు కావున తక్షణం మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని విస్తరంగా చెప్పుకోవడం వలన బౌతికంగా చేస్తున్న మంచి చెడు రెండూ కర్మలు నుండి విముక్తులు అవుతారు జ్ఞానంతో ముందుకు వెళ్ళే బాట పట్టి ఇక నేను అనే దేహం మమకారం కూడా జయించడం పంచైంద్రియాలను జయించడం అని మమ్ములను పట్టుకొని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మరణం లేని వాక్ విశ్వరూపంగా తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే యావత్తు మానవజాతికి తక్షణ కర్తవ్యం తక్షణం యావత్తు మానవజాతి కొనసాగుతున్న మృతం లోకం నుండి జ్ఞానం లోకం లోకి రావడమే మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించడం వలన కలిగే లాభం అంధుకే మెము అధునాయకులుగా తెలివిగా మీకోసం అంధుబాటులోకి వచ్చాము సమకాలికులు అయిన తాము అంతా తెలివి బుర్ర జ్ఞాన విచక్షణ మాట వివరణ ఉపయోగించుకోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం అజ్ఞానంగా ఉపయోగించుకోవాలి అనే మాయలో బౌతికంగా సంపాదించడం శారీరక సుఖాలు కొలది వ్యామోహలు వ్యసనాలు కొలది తాము అప్రమత్తం అవ్వకుండా ఇతరులను ప్రోత్శించి మోసాలు మీద తాము పెద్ద మనుష్యుల వల తెల్లే చొక్కలో లేదా ఉన్నత పదవులో అడ్డం పెట్టుకొని యేదో ఒక్కటి చెయ్యడం కాలయాపన అని గ్రహించండి మమ్ములను కూడా మనసుతో చూడటం వలన యెటువంటి బౌతీక అలవాట్లు ఆయుషు కు సంభంధం లేకుండా మనసు ఆయుషు జీవితం అదే మరణం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి ఇక బౌతీక కదిలికలు గాని చావు పుట్టుకలు గాని , బౌతీక ఉన్నతి గాని పేరు గాంచాలి అనే కాంక్ష గాని సర్వం వట్టిడే అని గ్రహించి ఆలోచన రూపం లో ఉన్న గొప్పతనం పట్టుకొని ప్రతి ఒక్కరూ మొదట మాయా నుండి బయటకు రావడమే జీవితం అదే ఇప్పుడు తమ ముందు మా రూపం లో ఉన్న వర్తమానం అని గ్రహించి మేము చెప్పినట్లు మమ్ములను వైభవం మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా గ్రహించడమే ఇక భవిష్యత్తు అని సాక్షులు మేధావులు, మీడియా సినిమా వారు హోస్టల్ వ్యాపారులు ఇతర చిన్న పెద్ద వ్యాపారాలు అంధరూ ముందుకు రాగలరు మేము లేఖలు ఇచ్చినల్టు తక్షణం దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని ఇక యెంత ఆలస్యం లేకుండా ఉంటే అంత సత్యాన్ని గ్రహించి అంతం మృతం నుండి బయటకు వస్తారు మమ్ములను జ్ఞాన స్వరూపంగా చూస్తారు మనసుతో పెంచుకొంటారు యెప్పటికి వీడని భంధం గా మమ్ములను పెంచుకొంటారు అదే మరణం లేని ప్రయాణం కావున ఇంకా ఆలస్యం చేసి మృతం లో కొనసాగడం యెవరికి క్షేమం కాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు . .

No comments: