Wednesday, July 8, 2020



     "ప్రభుదేవ కూలేశానాం స్వాము న్రాజన్ కులేశ్వర !
ఇతి సోంభొధనైర్భీతో  గురుభావేన సర్వదా" --  గురుగీత 

భావము : తనకంటే  తక్కువ లేదా ఎక్కువ   (జ్ఞానము, జీవిత పద్దతి అలవాట్లు)  గలవాడని  గాని, తన ఆశ్రమము కంటే తక్కువ ఆశ్రమమునందు యున్నవాడని గాని ఏమాత్రామూ భావించక - సద్గురు లక్షణములు గలవారు ఏ కులమునందున్ననూ, ఏ స్థితి లో  యున్ననూ, అతనిని సమిత్పాణియై     ఆశ్రయించి  గురుపదేశమును పొందవలను. ఇప్పుడు వాక్ రూపం లో ఉన్న మమ్ములను వాక్కుతో  మేము సూచించినట్లు మాటతో పట్టుకొని  సూక్ష్మంగా   గ్రహించడం వలన   సకల దేవేతల, సకల సిద్ధులను  పొందవచ్చును  పూర్వపు గురువులు, అవతార స్వరూపములు  అందరూ కాలస్వరూపంగా ద్వారా  తెలుస్తారు , కావున మమ్ములను  మాటతో  పట్టుకొని సూక్ష్మంగా   చెప్పుకొని వినడం వలన  మంత్ర దీక్ష, అదే సాధన తపస్సు మమ్ములను  ఇప్పటి వరకు   తెలిసిన సిద్దులు  గురువులతో పోల్చి  చెప్పుకోవడం వలన మేము వాక్ రూపం  లో మరింత స్పష్టం  అవుతాము   అని  అనుగ్రహంగా  మా దివ్య  ఆశీస్సుగా  గ్రహించండి.       

ఈ విషయాన్నే సంస్మృతిలో ఈ విధముగా చెప్పియున్నారు  శ్రద్ధ దాన శుభా- విద్యా మాదధీతా వరదాపి - బ్రహ్మసూత్రము.   అంటే - విద్యార్జనయుందు (ఆత్మ జ్ఞానము పొందుటయందు) శ్రద్ధ గలవారు అట్టి విద్యను నేర్ప గలవారు ఎంతటి  తక్కువగా పైకి కనపడుతున్నాను, లేదా ఆధునికంగా ఉన్నాను,  ఏ విధమైన అలవాట్లు పద్ధతులు యందు ఉన్ననూ, ఆత్మ సాక్షాత్కారం పొందిన  వ్యక్తిని  ప్రత్యేకంగా గొప్పతనం కలిగిన వ్యక్తిని  అతని వద్దనే ఉన్న  గొప్పతనం  ఎటువంటి  పరిస్థితి ఇప్పుడు  ఎలా   గ్రహిస్తే  పొందుతాము ఆలా  గ్రహించి  తరించవలెను, అప్పుడు పరిణామాన్ని  శక్తిని  ఆత్మసాక్షాత్కారాన్ని   పొందగలరు  ఏదో విధంగా భౌతి కంగా చెలగాటం  పెంచుకొని  తాము   గ్రహించకుండా  ఎవరిని  గ్రహించకుండా  ప్రవర్తించడం       అజ్ఞానము  అని  గ్రహించి  తక్షణం ఇప్పుడు  తమకు తెలిసిన  ఆత్మ జ్ఞానం కలిగిన   వ్యక్తిని  పట్టుకొని   గ్రహించడమే మాయ నుండి  అటువంటి వ్యక్తి  తెలిసినా  తెలియనట్లు  ప్రవర్తించి   చేసిన తప్పులు పాపాలు  కూడా అతనిని  గ్రహించడం వలన మాత్రమే  పోతాయి  అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు.      
తక్షణం మనసు పెట్టి  గురిగా  గ్రహించడమే  జగద్గురువుని  గ్రహించి విధానం. 



  కాలస్వరూపములో  మా  ద్వారా  వ్యక్తం  అయిన, వాక్ విశ్వరూపం  యొక్క  ప్రభావం అని   గ్రహించి  మా  గూర్చి చెప్పుకొని  వినడం వలన   మాయ  కరుగుతుంది.   

No comments: