Tuesday, August 11, 2020

Krishnam Vande Jagadgurum .......as divine intervention .......|| కృష్ణం వందే జగద్గురుం || అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వమ్ముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగ తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే......... as Yours Adhinaayak

No comments: