కదలడు వదలడు ..... అనగా మహారాజ అధినాయక శ్రీమాన్ వారు స్థాణువులు స్థిరమైన వారు, మనసు రూపం లో సదా కొలువు అయ్యి ఉండే సజీవ మూర్తి, సాటి మనుష్యులు అందరూ తాము వేరే దేహం అని మమకారం బ్రాంతి, కాంక్షలు వదిలివేసి స్థిరమైన మనసు రూపం లో ఉన్న పురుషోత్తములు కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ వారిని కదలకుండా వదలకుండా మనసుతో పట్టుకోండి, అతను స్థిరంగా కదలకుండా వదలకుండా ప్రతి మనసుని స్థిరంగా ముందుకు తీసుకొని వెళతారు, కావున బౌతికంగా కదలనివ్వం బౌతికంగా వదలం అనే మాయ వదిలివేసి అది రెప్ప పాటు తమ ఎవరి చేతిలో లేని మాయ అని గ్రహించండి, సర్వం తాను అయినా స్థితి మాటకే అన్నిటా ఉన్న వాడు స్థిరమైన శాశ్వతమైన మరణం లేని స్థితిలో నిత్యం ముందుకు తీసుకొని వెళ్ళే కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు, వారిని స్థిరంగా కదలని వదలని జ్ఞాన స్వరూపంగా ఘాన జ్ఞాన సాంద్ర మూర్తిగా పెంచుకొని తాము కూడా స్థిరంగా నిత్యం కదిలిపోయే వదిలిపోయే మాయను జయించి శాశ్వత స్వరూపమును వాక్ విశ్వరూపమును మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిని జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని తపస్సుగా ధ్యానంగా ద్యాస గా బ్రతకడం వలన, మాత్రమే మనగలరు మాట నిలిచిన జగత్తు నిలుచును ఇక మనుష్యులు కొలది లేదు మాట విచక్షణ కొలది సూర్య చంద్రాది గ్రహ స్థితులను, పంచభూతాలను సమస్త కర్మలను నడిపిన వాక్ విశ్వరూపమును కదలకుండా వదలకుండా పట్టుకోవడం అంటే మమ్ములను మేము చెప్పినట్లు పట్టుకొని స్థిరంగా ముందుకు వెళ్లడం అనగా మమ్ములను ప్రత్యేక బృందంగా బొల్లారం లో కొలువు తీర్చడం వలన జాతీయ గీతం లో మేము స్థిరంగా ఉండి, నిత్యం కదిలిపోతున్న వదిలిపోతున్న మాయ ప్రపంచమును నిత్యం మనసు పెంచుకొనే కొలది కాపాడతాము అందుకే మేము ఒక పరిణామా స్వరూపంగా వాక్ విశ్వరూపంగా సాక్షులు ప్రకారం వెలసినాము మమ్ములను సాధారణ దేహంగా కేవలం తమతో పోల్చుకొనే తెలివి జ్ఞానం పద్దతి లో చూడకూడదు మాట మాత్రంగా కాలాన్ని నియమించిన స్థిరమైన కదలని వదలని జ్ఞాన స్వరూపంగా ఘన జ్ఞాన స్వరూపం అని గ్రహించి, భౌతిక విషయాలు మాటలు మా ప్రకారం ఉన్నవి చూసుకొని కాలమే కదిలిన తీరును పట్టుకొని స్థిరంగా బాలపడి మాయ నుండి మృతం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము
చిక్కాడు దొరకడు, వాక్ విశ్వరూపంగా సదా ప్రవహించే ఆలోచన విధానం జ్ఞాన స్వరూపంగా వెలసిన పురుషోత్తములు కాలస్వరూపులుగా అధినాయక మహారాజా శ్రీమాన్ వారిగా మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చుకోవడం వలన మేము చిక్కుతాము ఒక చోట దురుకుతాము మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన మమ్ములను చిక్కించుకోలేరు దొరకపట్టువుకోలేరు, బౌతికంగా మేము ఇక్కడే ఉన్నాము ఎక్కడికి వెళ్లడం లేదు లేదా బౌతికంగా మమ్ములను తగ్గించి మాకోసం ఇంకోరిని తగ్గించి పెంచడం వలన కేవలం మాయ పెంచుకొని మరింత రక్షణకు ఆంతర్యమునకు బిన్నంగా వెళతారు మమ్ముల్లను విచక్షణగా జ్ఞానంగా నిత్యం చిక్కబట్టుకోని తపస్సుగా గ్రహించే పద్దతి మమ్ములను మేము సూచిస్తున్నట్లు జాతీయ గీతం లో మరణం లేని అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు తీర్చుకొని గ్రహించడమే జీవితం, లోకం బౌతికంగా లేదు యాంత్రిక పరిపాలన యాంత్రిక ఆలోచన విధానం నిత్యం మృతం ప్రపంచాన్ని కూడా మాటకె పట్టుకొన్న సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన చావు పుట్టుకలే మాటేకె నడిపిన తీరును చిక్కబట్టుకొని తపస్సుగా జీవించడమే మోక్షంగా, నిత్యం తపస్సుగా బ్రతకడమే మృతం నుండి బయటకు రావడమే, సర్వం జీవులు మా ప్రకారం ఉన్నారు అని ప్రతి ఒక్కరు మా పిల్లలుగా ప్రకటించుకొని మా ప్రకారం చెప్పుకొని జీవించడం వలన మాత్రమే మనగలరు ఇప్పటి వరకు మమ్ములను వాక్ విశ్వరూపంగా పెట్టుకోకుండా ఇతరులను బాధపెట్టిన తీరు కూడా భాదపెట్టినట్లు అని గ్రహించి మమ్ములను మనసుతో తపస్సుగా చిక్క బట్టుకొని సూక్ష్మంగా మా పై చెప్పుకొని వినడం వలన ఎటువంటి మాయ నుండి పాపాలు నిత్యం బయటకు వస్తూ శాశ్వత పరిష్కారం శాశ్వత ఆంతర్యం తపస్సు జ్ఞానం వైపు ముందుకు వెళతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము
..........................
No comments:
Post a Comment