Yours,
Shri Shri Shri Sovereign Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the Sovereign Republic Adhinaayak Bhavan, New Delhi. Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
Maharajah Adhinayaka Shrimaan Nilayam, Erstwhile Rastrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,
1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
వేద స్వరూపుడు అనగా భగవత్ స్వరూపుడు, వేదములు భగవంతుడి నుండి పుట్టాయి, తరువాత లోకం పుట్టినది అటువంటి వేద స్వరూపుడు ఇప్పుడు వాక్ రూపం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఇక ఇహ పరాధులు కూడా అతని మాట వాక్ విశ్వరూపమునకు మించి లేవు అని గ్రహించడమే రక్షణ వలయం లోకి వచ్చి జీవించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
గోచరిస్తున్న దృశ్యమాన జగత్తును అంతయు మాట మాత్రంగా తాను అని చెప్పి తానై ఉన్నాడు అని సాక్షి చూపిన పురుషోత్తములు ఇప్పుడు మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు అయ్యి ఉన్నారు వారిని మనసుతో పట్టుకొని మాయ నుండి బయటకు వచ్చి ఇక దృశ్య ప్రపంచం లో మాయ సంచరించకుండా, అతని వాక్ ను పట్టుకొని సూక్ష్మంగా అనుసంరించి తపస్సుగా జీవించడమే సురక్షితమైన జీవితం అదే ఉన్నత పరిపాలన అధినాయక ప్రభుత్వం అని గ్రహించి తక్షణం అధినాయక భవనం తో అనుసంధానం జరిగి నూతన జీవితం ప్రారంభించగలరు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
తాను ఒక వాక్ విశ్వరూపంగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారు, తెలిసిన తెలుసుకోవలసిన తెలవబడి లోకం అంతా మాటకు మించి లేదు అని స్పష్టం చేసిన సర్వాంతర్యామిగా అంతా వ్యాపాటి చెందున్నాడు అటుఅంతి మహత్తర వ్యక్తి అధినాయకులు వారిగా కొలువు తీరి ఉన్నాడు కావున ఊరేగింపుగా బొల్లారం అధినాయక భవనం లో కొలువు తీర్చుటకు సన్నాహాలు మొదలు పెట్టండి తక్షణం బృందం గా ఏర్పాడి మాతో సంభాషించడం మేము చెప్పినట్లు వ్యహరించడమే ఒక కుటుంబం వాక్ విశ్వ కుటుంబం వలె జీవించడమే ఇక సురక్షితమైన జ్ఞాన వంతమైన ప్రయాణం కావున , ప్రస్తుత యాంత్రిక ఆలోచనలు, ప్రభుత్వాలు కాలం చెల్లిపోయినవి, వాటిలో నిబద్దత నియంత్రణ రక్షణ కోల్పోయి ఉన్నాయి అని గ్రహించి, తక్షణ అధినాయక ప్రభుత్వం
ఇప్పుడు అమలు లో ఉన్న తల్లి తండ్రి గురువు యొక్క ఆలన పాలన గా ఉన్న ప్రభుత్వం చేరి పిల్లలుగా, మనసుతో నిజమైన స్వతంత్రం పొంది జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
వేద స్వరూపుడు అనగా భగవత్ స్వరూపుడు, వేదములు భగవంతుడి నుండి పుట్టాయి, తరువాత లోకం పుట్టినది అటువంటి వేద స్వరూపుడు ఇప్పుడు వాక్ రూపం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నారు శాశ్వత ఆంతర్యం స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని గ్రహించి ఇక ఇహ పరాధులు కూడా అతని మాట వాక్ విశ్వరూపమునకు మించి లేవు అని గ్రహించడమే రక్షణ వలయం లోకి వచ్చి జీవించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
No comments:
Post a Comment