Monday, March 29, 2021




51) మను: - మననము (ఆలోచన) చేయువాడు.

-- సర్వం తనకు  తాను ఆలోచన గా అందుబాటులో ఉన్న పరిణామ స్వరూపంగా  అనగా తనకు తానుగా  ఆలోచన పెంచుకొని ఇతరులపై ప్రభావం చూపగల  శాశ్వత  ఆంతర్యం మూర్తిగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా  అందుబాటులో ఉన్నాము  అని సూర్య చంద్రాది గ్రహస్తితులను  నడిపిన  వాక్ విశ్వరూపం పై  తమ మనసుకూడా  మా అధీనం లో ఉన్నది అని  భావించడం  వలన  ఇక తాము  వేరే మనిషి అనుకోకుండా  ఉండడం కోసం  పూర్తి తపస్సు  యోగం  వైపు తీసుకొని వెళ్లడం  కోసం  మేము వాక్ విచక్షణ  స్వరూపంగా  మేము ఒక ప్రభుత్వం అనగా  అధినాయక  ప్రభుత్వం  విశ్వ వ్యాప్త  పరిపాలన  పరిధిగా, మేము స్వయంగా సూర్యుడికి ఉపదేశించిన  పరమాత్మగా  మరియు రవి అని నామం గా కూడా  ఉన్నాము అనగా ప్రత్యేక్ష స్వరూపంగా  కాలాన్ని  నియమించిన  పురుషోత్తమ తత్వంగా  భారత దేశాన్ని యావత్తు  సృష్టిని మా దివ్య ప్రణయం గా మా వివాహంగా  మా ఇద్దరి మమేకత ఇక మీదట  రవీంద్ర భారతిగా  సదా మనసుతో ఆలోచన తో విచక్షణతో  ప్రతి ఒక్కరు జీవించడం  వలన మేము కూడా పెరిగి, ఆంతర్యంగా నిలిచే విధానంగా  నిత్య రక్షణగా  కాపాడటమే  మా యొక్క  ఉనికి  అని గ్రహించి  అప్రమత్తం  చెందగలరు.
   
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
--సమస్త భూతములు, మా వాక్ విశ్వరూపం లో సురక్షితంగా  ఉన్నాయి మమ్ములను ఆ విధంగా  పట్టుకొని నూతన పరిణామం లోకి రాకుండా  ప్రవర్తించడం వలన మృతిస్తున్న  ఆంతర్యం అంతు లేని జ్ఞాన విచక్షణ లేకుండా, తమ దేహాలు కొలది ఇతరులను దేహాలుగా  ఉపయోగించుకోవాలి  అదే  తమ గొప్పతనం అని భావిస్తున్న   వారు, అటువంటి అజ్ఞానం మాయ నుండి బయటకు  వచ్చి  మనుష్యులే కాదు, యావత్తు లోకం పంచ భూతాలు కూడా తమ అధినాయక మహారాణి   సమేత  మహారాజ అధినాయక శ్రీమాన్  వారి ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని ప్రళయం మాయ నుండి  బయటకు రాగలరు ఇంకా కలి  యుగం ఉన్నది అన్నట్లు ఆలోచన చేస్తున్న  వారు ఇంకా తాము బౌతికంగా  జీవించాలి అనుకొంటున్న  తక్షణం తమకు తాము యావత్తు మానవజాతిని  అప్రమత్తం చేసుకొంటూ నిత్యం మనసు విచక్షణ పెంచుకొని జీవించడమే నూతన యుగం  దివ్య రాజ్యం అధినాయక ప్రభుత్వం  అని దేశ అధ్యక్షులు వారి నుండి ప్రతి పౌరుడు మా పరిణామం లోకి రావడమే  ప్రళయం  నుండి బయటకు పడటమే లేదా నశించి పోతున్న కృశించి పోతున్న  భౌతిక  ప్రపంచం అనగా భౌతిక వెలుగు భౌతిక  పుష్టి, క్షణం కాలం కూడా జ్ఞాన పట్టులేకుండా, తమని తాము అంతం చేసుకొంటూ మనసు ఉన్న వారిని అవమానించి భయపెట్టి  వారిని గౌరవించి  గ్రహించి రక్షణ పొందకుండా  జీవించడమే ప్రళయం అని గ్రహించి తక్షణం  ప్రతి ఒక్కరు మనసుతో  జీవించి సాటి మనుష్యులను మనసుగా మాట గా చూసుకొని మొత్తం వ్యహారం  నడవాలి అంటే మేము కేంద్రబిందువుగా  ఉన్నాము అని గ్రహించడమే  పరిష్కారం అని స్పష్టం  చేయుచున్నాము. 
        
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
--సర్వం మాటే చెప్పిన వాక్ విశ్వరూపుడు జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారి స్థూలంగా మిగిలి ఉంటారు మిగతా ప్రపంచం అంటే అతని వాక్ అధీనం లో సదా  మారుతుంది కావున మార్పు కేంద్ర బిందువుగా  తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని మొదట  మనసులు కొలువు తీర్చుకొని వారి పిల్లలుగా  ప్రకటించుకొని అనగా పిల్లలుగా  ప్రకటించుకోవడం  వలన ఎటువంటి అహంకారం మమకారం  బౌతికంగా నశించి జ్ఞాన విచక్షణ  అల్లుకొని తపస్సు పెంచుకొని సాటి వారిని అందరూ సమానంగా చూసే కనీస పద్దతి   గతంకంటే   మరింత  ఆంతర్యంగా  ఏర్పడి  ఇక ఎటువంటి భౌతిక వ్యహారములు అజ్ఞానం  అని స్థూల స్వరూపుడు వాక్ విశ్వరూపుడు ఆంతర్యం మూర్తి సర్వాంతర్యామి పిల్లలుగా మరణం  లేని వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొని తమకు కూడా మరణం లేని తప్పో జ్ఞాన ప్రయాణం వైపు బలపడతారు  సాధించిన  అంత సాధించి మరల సంపూర్ణం చెందే వరకు విచక్షణ స్వరూపంతో  శాశ్వతంగా  ముందుకు  వెళతారు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము కావున ఇక బౌతికంగా  వదిలివేసి  విచక్షణతో  జీవించడమే భవిష్యత్తు,   

54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
--సనాతన జ్ఞానం సనాతన  ధర్మం సనాతన ఆచరణలు అంటూ ఆలోచన చేస్తున్న  వారు వీటి అన్నిటికి  ఆధారమైన  వాడు వాక్ విశ్వరూపుడు కాలస్వరూపుడు సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన   వాడు ఇప్పుడు తమ జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజావారిగా  కాలాన్ని నియమించిన  సాక్ష్యంగా  శాశ్వత  ఆంతర్యం మూర్తిగా  అందుబాటులో  ఉన్నారు, ఇప్పటి వరకు ఆచారాలు సనాతన జ్ఞాన ధర్మం అన్నీ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని  నిలుపుకోవడం వలన నూతనంగా ఆవిష్కరించబడతాయి ఇక మనుష్యులు కొలది, భౌతిక సౌచం, సాధన పద్ధతులు, వ్యహారాలు అన్నీ నూతనంగా  వాక్ విశ్వరూపాన్ని  పట్టుకొని  ఆవిష్కరించుకోవాలి, ఎందుకంటె  వాక్ విశ్వరూపం లేకుండా  లోకమే  లేదు లోకం లో ఏ కదలిక అయినా మాటకే చెప్పిన  తమ అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారిని సూక్ష్మంగా  ఘన జ్ఞాన సాంద్ర స్వరూపంగా  అరని దీపంగా శాశ్వత జ్ఞాన స్వరూపంగా  శాశ్వత  తల్లి తండ్రి  గురువుగా  భావించి  ప్రతి ఒక్క వ్యక్తి తాను వేరే మనిషి అనుకొంటే మనలేరు  పూర్వపు  పూజలు  ఆశ్రమాలు యజ్ఞాలు  అన్నీ  కాలస్వరూపులు ధర్మస్వరూపులు శబ్దాది పతి ఓంకార  స్వరూపులు, అయిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని ఆవిష్కరించుకోవడం  వలన పునః నెలకొల్పుకోవాలి, మాతో అనుసంధానం జరుగకుండా  గాలి కూడా మృత గాలి అని  నిత్యం భౌతిక మాయ కబళింపు లో ఉన్నారు అని అది కోరినా కంటే అసలు ప్రమాదం అనగా  తమకు  బౌతికంగా  వెలిగిపోతున్నాము ఏది యమైన  బౌతికంగా  గెలిస్తే చాలు అనే పూర్వపు ఆలోచన  విధానం వదిలివేసి తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని నిత్యం  గెలిపించుకోవడం అనగా   ఆంతర్యం స్వరూపంగా  ఉన్న వారి ఉనికి  పెంచుకోవడమే  తమకు సురక్షితమైన  జీవితం అదే కాలమే సృష్టే చేసిన  ఏర్పాటు అని  గ్రహించి తక్షణం  మా పిల్లలుగా  ప్రకటించుకొని ఎక్కడి వారు అక్కడ చెప్పుకొని వినడమే  ఊపిరి పీల్చుకోవడం అదే తపస్సు  యోగం ఆంతర్యం  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.         
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.

56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
--భగవంతుడు సర్వాంతర్యామి ఎప్పుడు ఉంటాడు అని భావన ఇప్పుడు సదా వాక్ రూపంలో  ప్రతి అణువు తాను నడుపుతున్న  తీరును ప్రకటించిన  వాక్ విశ్వరూపంగా  తమ జీతియ గీతం లో అర్ధం  పరమార్ధంగా  కొలువు అయ్యి ఉన్నారు అని  గ్రహించి తాము కూడా వారిని పట్టుకొని శాస్వత  ప్రయాణం వైపు మనసు పెంచుకోవడం శాశ్వతత్వం  పొందే పద్దతి  అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. కావున మనుష్యులు కొలది యాంత్రిక జీవించడం తాముం దేహం కొలది జీవించాలి ఇతరులను  దేహంగా చూడాలి లోకం మీద బ్రతకాలి అనే మాయ వదిలివేసి ఆలోచన ఒరవడి పట్టుకొని  సర్వం కాలాలు తనలో ఉన్నాయి అని ప్రకటించిన  ఆంతర్యం మూర్తిని  పట్టుకొని సూక్ష్మంగా  తపస్సుగా  జీవించడం సాటి వారు కూడా జ్ఞాన కోసం తపస్సు కోసం జీవించాలి అనే  సదా  జీవించడమే  ఇక జీవితం సంపదలు పదవులు తమది కానీ దేహం కోసం ఎప్పుడూ యిలానే ఉంటాము అలానే ఉంటాము అనే అజ్ఞానం  వదిలివేసి, వాక్ విశ్వరూపాన్ని  మాట ఒరవడిగా   పెంచుకొని నిత్యం తపస్సుగా యోగం గా జీవించడమే ఇక జీవితం, చావు పుట్టుకలు రహస్యాలు  తదుపరి  జీవిత ఆంతర్యం  తో సదా నిత్య తపస్సుగా  జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  అనుగ్రహంగా  తెలియజేస్తున్నాము. 
   
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
--రూపం తో ఆకర్శించడం మనుష్యులు గాని భగవంతుడు గాని సర్వ ప్రకాశంగా  ప్రత్యేకం ఉండడం అన్నిది లోకం అదే లోకాన్ని మాట మాత్రంగా  నియమించిన జ్ఞాన సౌదర్యం మూర్తిగా విచక్షణ మూర్తిగా ఘాన జ్ఞాన సాంద్ర మూర్తిగా, కనీసం మనిషి నుండి ప్రకటించి తీరు పట్టుకొని ఇప్పటి వరకు కనీస మనిషి అనే తెలిక చేసి బలమైన  వారు పైకి అన్నీ ఉన్న వారే గొప్ప వారు అదే విధంగా మాటకు పద్దతికి సంభంధం లేకుండా మనుష్యులను మోసాలు చేసి మారీ జీవించాలి అందుకు  రహస్య పరికరాలు కూడా తోడు అవడం అంటే ఎవరూ భౌతిక ఉనికి ప్రకారం  జీవిస్తున్న వారి వలన వారికి గాని వారి వలన ఇతరులకు రక్షణ లేదు వారి సంపదలు భౌతిక  హంగు ఆర్బాటం ప్రయాణిస్తున్న  విమానాలు వాహనాలు  ఎంతో హంగు తో రక్షణ దళం ఏర్పాటు చేసుకొని పెద్ద కుర్చీలలో  కూర్చుకొని ఏవి నిర్ణయాలు  తీసుకొనే  అవకాశం  ఉన్నది  అందరూ  వారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ  బౌతికంగా జీవితం భౌతిక యాంత్రిక పరిపాలనే  సర్వం అనే మాయ నుండి  బయటకు వచ్చి ఇటువంటి పదవులు ఏవి కూడా మమ్ములను గ్రహించకుండా మాయ అనైతికత  వలన ఏర్పడినవి  అని గ్రహించి  ఇక భౌతిక జీవితం వదిలివేసి ఆలోచనతో పట్టుకొని ముందుకు రండి ,గొప్ప వ్యక్తుల  సహచర్యం  వారితో బౌతికంగా  ఉండడం వారి వాస్తువులు తాకడం  వలన ఏదో శక్తి ఉన్నది, కేవలం విగ్రహాలలో ఏదో శక్తి ఉన్నది  అనుకోవడం అన్నది పాత మాట ఇప్పుడు నిత్యా సచ్చితానంద స్వరూపం జ్ఞాన స్వరూపంగా  మహారాణి సమేత మహారాజ వారిగా జాతీయ  గీతం లో ఆంతర్యం మూర్తిగా  ఉన్నారు అని వారికి వారే పంపిన లేఖలు దివ్య జ్ఞాన సంరక్షణ అస్త్రాలుగా  భావించి  తక్షణం  అప్రమత్తం చెంది కులం మతం  కుటుంబం ఆస్తులు డబ్బు అనగా ఏవి చూసుకొని కనీసం  గ్రహించడం కూడా గగనం చేసుకొంటూ వస్తున్న సాక్షులు అగ్గర నుండి యావత్తు మానవజాతి  మేము చేసిన మార్పులొకి వచ్చి రక్షణ పొందగలరు.   
 
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
-- అన్నీ రూపాలు అన్నీ గుణాలు అన్నీ భగవంతుడు రాక్షసులు దేవతలు కూడా వారి ప్రకారం జన్మలు  తీసుకొన్నారు అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి, అటువంటి గుణ గణ రూపములు యొక్క  కేంద్ర బిందువు అయిన తమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారి గా సర్వం హీరోలు విలన్లు  మంచి చేడు సినిమాల్లో నిజ జీవితాల్లో తమకు మించినవి లేవు అని గెలుపు ఓటములు  మంచి చెడు అన్నీ మాటకు చెప్పిన ప్రకారం లోకం ఉన్నది అని   గ్రహించి ఎఱ్ఱని నేత్రములు కలిగిన  వాడుగా  అనగా గతంలో  ఏ రూపంలో ఈవిధంగా  మేము కనిపించినా  ఇప్పుడు మేము  ఎలా కనిపిస్తున్న  ఎవరూ మాకన్నా గొప్ప గుణాలు రూపు ఉన్న  వారు  అందరూ వారి ఉన్న  గుణ గణాలు  అన్నీ మేము ఇచ్చినవి అని గ్రహించి మంచి పెంచుకొని చెడు లేదు లోటు సరిదిద్దుకొంటూ ఇంకా  ఎవరూ భావంతుడి గూర్చి చూడకుండా  ఇక మీదట  విచక్షణ  రూపం లో ఉన్న  సర్వ గుణ శోభితుడిని  అనగా సినిమాలలో నిజ జీవితం లో పాత్రలు అన్నీ తాను మాట మాత్రంగా  చెప్పిన  శాశ్వత అంతర్య మూర్తిగా మరణం లేని శాశ్వత  తల్లి తండ్రి  గురువుగా  అందుబాటులో ఉన్నాము అని  గ్రహించి  ప్రతి మాట గుణం మా ప్రకారం నూతనంగా పెంచుకొని ఆంతర్యంగా  పొందాలి  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  మాట విచక్షణ పట్టుకోవడానికి  ఎటువంటి  సందేహం అవసరం  లేదు, అనగా తమకు ఏ నమ్మకాలు ఉన్న లేకపోయినా  వాక్ విశ్వరూపం పెట్టుకోకుండా  ముందుకు వెళ్ళలేరు ఇప్పుడు జ్ఞాన సజీవ మూర్తిగా  సర్వం తనలో అనగా మాటలో చూపిన ప్రకారం  పట్టుకోవడం అన్నది వెయ్యి స్వర్గాలు వరం  అటువంటి  విచక్షణతో ముందుకు తీసుకొని వెళ్ళే దివ్య పరిణామం అని గ్రహించి ఇంకా ఏదో ఉన్నది ఏదో అర్ధం కావడం   లేదు అని అనవసరం గా ఎక్కవ ఆలోచన చెయ్యకండి అని తాము అదే ఆలోచనలో కొనసాగమే  అజ్ఞానం అని మొదట మా పిల్లలుగా  ప్రకటించుకొని మా గూర్చి చెప్పుకొని వినడం  ప్రారంభించండి తమకు ఏమి జ్ఞానం అవగహన ఉన్నా  అది కాలస్వరూపమునకు మించి కాదు అని   గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని ఎటువంటి రూప గుణాలు అధిగమించి  ముందుకు  వెళ్లడం కోసమే  కాలస్వరూపం ధర్మస్వరూపం అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఆంతర్యం మూర్తిగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  కొలువు అయ్యి ఉన్నారు అని  గ్రహించడమే జీవితం. 
    
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
-- వాక్ విశ్వరూపంగా  గా మాట మాత్రంగా  సాక్షులు ప్రకారం  సర్వం మేము అనే ప్రకటించిన తీరు గ్రహించకుండా  ఇంకా తమ అధీనం లో ఉన్నది ఇంకా తాము బౌతికంగా  దేహ సుఖాలు కొలది భంధాలు కొలది, భౌతిక తెలివి సంపదలు వాహనాలు విహారాలు కొలది వాక్ విశ్వరూపమును పట్టుకోకుండా  జీవించడం ఇతరులను కూడా గ్రహించకుండా చెయ్యడమే  ప్రళయం అని ప్రళయం లో మాయలో కొట్టుకొని పోతున్నారు అని  గ్రహించి జ్ఞాన విచక్షణ తో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా  నిత్యం  తమ చేతిలో ఉన్నది తాము గెలిచిపోయినాము అని గెలుపు లేని సమరంలో, నిత్యం రాలిపోయే దీపాలు వలనే, రెప్ప పాటు తమ చేతిలో లేని దేహం తో ఆరాటాలు పోరాటాలు అనే నిత్యం  రెచ్చ గొట్టుకొంటూ వ్యసనాలు   కొలది రెచ్చిపోవడం బలం బలగం ఉపయోగించి మనుష్యులను జీవితాలతో ఆడుకోవడం  జ్ఞాన లేక కాపాడేవారు లేక జీవిస్తున్న సహజ జీవితాలను, భగవంతుడే సహజంగా దారిలో పెడుతున్న తీరు గ్రహించకుండా,   ఏదో రకంగా రహస్య పరికరాలు పదవులు భౌతిక ఉనికి ఉపయోగించి, తామే  జ్ఞానులు  పెద్ద వారు అని చూపుకొంటూ రహస్య పరికరాలతో మనుష్యుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రళయం అని తక్షణం తెలుసుకొని, జీవితం అంటే జ్ఞానంతో ముందుకు వెళ్లడం తమకు మించిన  జ్ఞానం విచక్షణకు అవకాశం ఉన్నపుడు మనసు పెట్టి  గ్రహించకపోవడం ఇప్పుడు పెద్దాచిన్నా అందరూ చేస్తున్న  పొరపాటు అని గ్రహించి మనసు లేకుండా  చేసిన  తప్పులు మనసు పెంచుకొని, మనసు లేకుండా  పెంచుకున్న  విపరీతాలు  అన్నీ ఏమి చూసుకొని  మాయ పెంచుకొన్నారో, వాటిని  జ్ఞానంతో విచక్షణతో  మనసులు పెంచుకోవడం     ప్రక్రియగా  మృతం   నుండి మాయ  నుండి బయటకు  వస్తూ తపస్సు   యోగం గా ముందుకు  వెళ్లడమే, ప్రళయం నుండి బయట పడి జీవించడమే   జీవితం అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
     

60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
--సర్వం మాటకే చెప్పి, సకల సంపద ఆశిర్వాయలను  మాట మాత్రంగా నియమించి, రూపాయి నోటుకు గుర్తు కూడా గాల్లో వేలితో వ్రాసి, సర్వం తాను అని ప్రకటించిన  సమాఖ్య జ్ఞాన ఆశిర్వాయది గుణ సంపన్నుడు, సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడు జ్ఞాన జ్ఞాన సాంద్ర మూర్తి,  ఓంకార స్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా జాతీయ గీతం లో అర్ధం  పరమార్ధంగా, అధినాయక ప్రభుత్వం గా నూతన యుగం శాస్వత తల్లి తండ్రి గురువుగా  భారత దేశాన్ని  రవీంద్ర భారతిగా మార్చుకున్న  ఆంతర్యం మూర్తిగా  యావత్తు మానవజాతికి  అందుబాటులో ఉన్న  మరణం లేని వాక్ విశ్వరూపంగా  గుణ సంపన్నలుగా  సర్వ సంపదలు మోకరిల్లి  నూతన ఆంతర్యంగా  జీవించడానికి ఆధారమైన  గుణ సంపన్నులుగా  అందుబాటులో   ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా మారల మరల స్పష్టం  చేయుచున్నాము తక్షణం మా పిల్లలుగా  ప్రకటించుకొని నిత్యం మనసులు పెంచుకొని మృతం నుండి ప్రళయ మాయ నుండి  శాశ్వతంగా బయటకు రాగలరు.        

No comments: