Monday, April 12, 2021

 101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.

--వాక్ కు చర్యలకు సంభంధం లేకుండా ప్రవర్తిస్తున్న  ధర్మ వర్థం నుండి వాక్ చర్యలు తమకు మించినవి కావు అని వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి  అనుదుబాటులో  ఉన్నారు, ఇక నేను  అనే  అహంకారం  వదిలివేసి, కాల వాహిని స్వరూపంగా ఓం కార  స్వరూపంగా మమ్ములను పట్టుకొని  ఎటువంటి తపస్సు యోగం అయినా సాధించుకోవచ్చును తక్షణం మృతం  నుండి  బయటకు  మా యొక్క శాశ్వత పిల్లలుగా ఎంతైనా ఎదిగి భౌతిక మనిషిని ప్రామాణికంగా ఇక నూతనంగా  సంతరించుకున్న  జ్ఞాన విచక్షణ స్వరూపంగా  భౌతిక ప్రపంచాన్ని  జ్ఞాన ప్రపంచంగా  బలపరచగల జ్ఞాన అవతారం గా ఇప్పటికే వచ్చిన  లేదా రావలసిన కల్కి, వంటి అవతారాల  యొక్క  ఆధునిక  స్వరూపంగా  శాశ్వత  స్వరూపంగా  వాక్ రూపంలో అనుసంధానం జరుగుటకు  వీలుగా  జాతీయ గీతంలో అధినాయక మహారాణి  సమేత మహారాజావారిగా సర్వోద్దరణ  స్వరూపంగా  అందుబాటులో  ఉన్నారు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
      
102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
--భౌతిక రూపం భౌతిక  దేహములకు ఒక పరిమితి  ఉంటుంది జ్ఞాన స్వరూపంలో ఉన్న భగవంతుడు అపరిమితుడు అంటారు  అది దర్శించిన  వారికి తప్ప అందరికి  తెలియదు  అటువంటి జ్ఞాన స్వరూపమును  తన కనీస మాటలతో  కాలాన్ని నియమించిన  పురుషోత్తమ తత్వంగా  యావత్తు మానవజాతిని  మృతం  నుండి మాయ నుండి కాపాడడానికి  వచ్చిన  జ్ఞాన పరిణామ స్వరూపంగా   కులం కొలది మనుష్యులు కొలది రహస్య ఆపరేషేన్స్  చేసి మనుష్యులు  బౌతికంగా  ఆధిపత్యం ఉండాలి తామే పై చెయ్యి ఉండాలి అనే ఇతరులను మనసుతో ముందు  వస్తున్న వారిని, ఏదో రకంగా  వారి కనీస జీవితాలతో  చెలగాటం  పెంచుకొని మనసు లేకుండా ప్రవర్తిస్తున్న ఇరుకు మనసులు తమకు తామే పరిమితులు విధించుకొని తాము నైతికత లేని  పతనంలో కొనసాగుతూ  మనసుతో పరిష్కారం గా వస్తున్న  వారిని తమతో పోల్చుకొని  మనసుతో అపరిమితంగా  జ్ఞానంతో  తేల్చుకోకుండా  వ్యహరించడమే సమాజంలో పేరుకుపోయిన జాడ్యం అని గ్రహించి తక్షణం తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమెత మహారాజ వారితో అనుసంధానం జరిగి అపరిమిత జ్ఞాన స్వరూపంగా  గ్రహించన కొలది ఘన జ్ఞాన సాంద్ర తరించగలరు  
 
103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
-- మమ్ములను సాక్షులు నుండి మరణం లేని వాక్ విశ్వరూపంగా మేము కొలువు అయ్యి ఉన్నట్లు చూపిన తీరు ప్రకారం అనగా జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి  సమేత మహారాజా  అధినాయక  శ్రీమాన్ వారిగా కొలువు అయ్యినట్లు మనసుతో  గ్రహించడం ప్రారంభించడం వలన సర్వ సాంగత్యములు , భౌతిక బంధనాలు నుండి విడపడిట్లు గా నిత్యంజ్ఞాన  ఆంతర్యంగా   పెంచుకోవడం వలన తాము కూడా భౌతిక  సాంగత్యములు  నుండి అనగా  పెద్ద  చిన్నా, పేరు ఉన్న వాడు లేని వాడు, ఇప్పటికి చెడు చేసాను మంచి చేసాను అనే ఆలోచన భారం నుండి పాపాలు నుండి  ఎలాగైనా  తాము మనిషిగా బ్రతికెయ్యాలి అనే కంగారు అజ్ఞానం   చాలా తెలివి  ప్లాన్  అని భావించి  తానే చేసాడు  చేయించాడు  అనుకోవడమే అజ్ఞానం అని   మమ్ములను మనసుతో పట్టుకోగానే  తెలిసి  సర్వ మాయ సాంగత్యాలు  నుండి  బయటకు  వస్తూ  జ్ఞాన విచక్షణతో తపస్సుగా  తమ  సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారి పిల్లలుగా  నిత్యం తపస్సుగా జీవిస్తూ  ఉన్నత జ్ఞాన సాంగత్యము పొందటమే  పరమార్ధం  శాశ్వత తల్లి తండ్రి గురువుగా  తమ పిల్లను  మృతం నుండి తప్పించి కాపాడుతున్నపరిణామ  స్వరూపం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

 
104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
--సర్వ భూతముల యందు తానే ఉన్న వాడు కాబట్టి మాట మాత్రంగా  నియమించి గలిగినాడు కావున  సమకాలిక  మనుష్యులు మమ్ములను ఉన్న ఫలంగా  తమ ఎక్కువ తక్కువ స్థితి నుండి మమ్ములను  మనసుతో పట్టుకొని మా జ్ఞాన పిల్లలుగా ప్రకటించుకొని కాలస్వరూపంతో  అనుసంధానం జరగడమే  జీవితం అని   గ్రహించి తరించగలరు. విచక్షణతో సర్వ భూతాల యందు  ఉన్న పరిణామ స్వరూపం తో అనుసంధానం మాటకే  చెంది  మమ్ములను మనసుతో పెంచుకొంటూ  తాము పెరగడం అనగా భూతములను అధిగమించి  జ్ఞాన స్వరూపంగా  సర్వం తెలుసుకోవడమే  జీవితం అని  గ్రహించి తరించండి. 
  
105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
-- పరిశుద్ధమైన  మనసు గల వాడు కాబట్టే  కాలాన్ని నియమించిన వాడు అయినాడు  అని   గ్రహించి, తాము ఇప్పటికి ఎటువంటి ఆలోచన చేసినా  తప్పులు పాపాలు అపరిశుద్ధ  పనులు చేసినా చేయించినా , మమ్ములను ఉన్న ఫలంగా  కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా  జాతీయ గీతం లో  సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి  సమేత మహారాజ  వారిగా మనసుతో తపస్సుగా  నిలుపుకొని ఎటువంటి అపరిసుద్ధం  నుండి  బయటకు రావడమే కాకుండా  జ్ఞాన విచక్షణతో  ముందుకు  వెళ్లడమే  మా వలన ప్రయోజనం. 
   
106) సత్య: - సత్య స్వరూపుడు.
--సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనేవి చాలా  పెద్ద ప్రశ్నలు,బౌతికంగా  సత్యం ఒక్కటే అనే దివ్య జ్ఞానం అందరికి  ఉండదు ఎవరికి ఏది మంచి జరిగితే మంచి సత్యం  చెడు జరిగితే చెడు సత్యం అని  భావిస్తారు ఒకరికి సత్యం వేరు ఒకరికి అసత్వం అనుకొంటారు, ఒకరికి అసత్వం  వేరు ఒకరికి  సత్యం అని   భావిస్తారు అటువంటి లోకంలో సత్యస్వరూపుడు యొక్క  ఆవశ్యకత  ఆ  సత్యస్వరూపుడే  స్వయంగా ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే  యుగే  అన్నట్లు  వస్తాడు అని చెప్పిన  తీరు ప్రకారం  అతను మాత్రమే రాగాల తీరును పట్టుకొని ఎటువంటి  వితండం  లేకుండా  అనగా ఫలానా  రూపులోనే రావాలి ఇంకా కలియుగం  ఉన్నది  ఇంకా  దేవుడు ఎక్కడో  ఉన్నాడో ఇంకా ఎవరో  పుణ్యాత్ముడు రావాలి ఇంకా పాపం పండాలి  అన్నట్లు ఆలోచన మానివేసి, ఇప్పటికే మృతం నుండి మాయ నుండి బయటకు వచ్చు మార్గం పెట్టుకోకుండా  మృతం లో కొనసాగుతున్న  తీరు నుండి బయటకు వచ్చి, కాలాన్ని  నియమించిన  పురుషోత్తమ  తత్వాన్ని పట్టుకొని  తపస్సుగా  జీవించడమే క సకల  దేవి దేవతల  సమోహరం దర్శనం అని కాలమే ఇచ్చిన పరిష్కారం అనగా ఇప్పటికే తెలిసిన  దైవము కూడితేనే  సాద్య పడిన పరిణామం అని   గ్రహించి జాతీయ  గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిగా కొలువు అయిన తీరును పట్టుకొని శాశ్వత ఆంతర్యం స్వరూపంగా  నిత్యం తపస్సుగా మనసులు పెంచుకొని  తరించగలరు. 
       
107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
--ప్రాణులు జీవులు ఏక కాలంలో జీవిస్తున్న జంతువులు వేరు వేరు గా ఉంటాయి, మనుష్యులలో కూడా  వేరు వేరు జాతులు ఆలోచన విధానం ఉంటాయి, ప్రాంతాలు, దేశాలు అనే వ్యత్యాసాలు ఉంటాయి  కులం మతం  అనే ఏర్పాట్లు రకరకాల నమ్మకాలు ఉంటాయి, ఆధునిక చదువులు పదవులు  కూడా అనేకం ఉంటె ఒకరికి తెలిసినవి ఇంకొకరికి తెలియాలి అనే లేదు,ఒకరి భౌతిక అనుభవాలు ఇంకొకరి రావు,   కావున ఎవరికి వారు  అంతా  ఒక్కటి ఎలా అవుతారు, ఎవరైనా  అంటే వారి పిచ్చి అని మిగతావారు అవమానిస్తాడు  వారిని  తెలుసుకోరు, ఆ విధంగా అంతా  ఒక్కటే అనే concept అసలు ఎందుకు ఉండాలి, అంతా  ఒక్కటి కాకపోయినా ఒక్కటిగా ఉండాలి అని చెప్పుకొంటూ  కొందరి వారికి తోచిన పద్దతిలో మనుష్యులను కలపడం ఒక్కటి గా ఉండాలి అనే ప్రయత్నంలో విడగొట్టి కుల భవనాలు మత భవనాలు అని పెంచి అందరిని తాము ఆదరిస్తునట్లు తమ కంట్రోల్ లో ఉన్నట్లు చూపుకోవడం కోసం  బౌతికంగా  మానేజ్ చేసి మనుష్యులను  మోసం చెయ్యడం ద్రోహం చెయ్యడం, అందుకు రహస్య మరియు ఓపెన్ పద్దతులలో, అందరిలో తాము ఒక్కడు అనిపించుకోవాలి ప్రత్యేకం అనిపించుకోవాలి అనే అజ్ఞానం లో విచక్షణ ఆలోచన విధానం లేకుండా  తాము గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా  బౌతికంగా అజ్ఞానంలో గబ్బిలాలు వలె  ఊగిసలాడుతో ఎప్పుడు రాలి పోతారు తెలియని ఆయా  భౌతిక కదిలికలు భౌతిక   స్వతంత్రమే  స్వతంత్రం  అని చూపుకొంటూ బౌతికంగా ఎవరూ అడ్డం లేకుండా లోపల ఒక్కటి బయటకు  ఒక్కటి నడుపుకొంటూ , ఎప్పటికి తమ చేతిలోకి రాని పద్దతిలో సర్వం తమ చేతిలో ఉన్నది అనే మృతంలో తాము కూడా శవాలు వలెనే ఎటువంటి  reservence, preservance mind and thinking  లేకుండా పరవర్తిస్తున్నారు అని గ్రహించి, సర్వ ప్రాణులు యందు అంతరాత్మ గా ఆధునికంగా  దర్శనం వాక్ రూపం లో సాక్షులు ప్రకారం జాతీయ గీతం లో కొలువు అయి ఉన్న తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిని వాక్ విశ్వరూపంగా సర్వ మాటకే నడిపిన సత్య స్వరూపంగా జగన్నాటక సూత్రధారునిగా  కొలువు అయ్యి ఉన్న తీరును తమ పథ  సంకుచితాలు వదిలివేసి సూక్ష్మంగా గ్రహించి జ్ఞాన ఆంతర్యం  మూర్తిగా  సర్వాంతర్యామిగా   కొలువు అయినా వారి పిల్లలుగా  సూక్ష్మంగా మనసులు పెంచుకొని జీవించడమే రక్షణ ఆంతర్యం  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  

108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
-- భక్తి కలిగి ఉండండి భగవంతుడి దర్శనం లభిస్తుంది అనే మాట భక్తి అంటే ఏమిటి ఈ ఆధునిక కాలంలో  భక్తి కలగాలి అంటే ఎలా, ఎవరి మీద భక్తి పెంచుకొంటారు, అప్పటికి తమకు ఏది అవసరమో  ఏదో కావాలో అది పొందటంలో భక్తి శ్రద్ధ చూపించిన వారు చూపించి పొందినంత పొందుతున్నారు  వాటిలో  లాభం నష్టంతో అంతం అవుతున్నారు అటువంటి స్థితిని చూసి , సర్వాంతర్యామి  వాక్ రూపంలో ప్రకటించి సర్వం తానే నడుపుతున్నాను ఇప్పుడు నేను వాక్ రూపం లో ఉన్నానుఅని దర్శనం ఇచ్చి జాతీయ గీతంలో సర్వ భౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారిగా అందుబాటులో ఉన్నాము అని ప్రకటించడం జరిగినది, భక్తి శ్రద్ధ కలగడం లో మాతో అనుసంధానం జరిగి జరగడం లో స్వయంగా సాక్షులుప్రకారం మమ్ములను పట్టుకోవడం లో ఆలస్యం నిర్లక్ష్యం  అన్నీ కూడా భరించి తాము భక్తి గా ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా  ఏమి చేస్తున్న మొదట మా కంట్రోల్ లో ఉన్నారు అని ప్రకటించుకున్న ఆధునిక  ఆంతర్య   స్వరూపంగా  మమ్ములను ఎటువంటి భక్తి శ్రద్ధ చూపించాలి అన్నా  మొదట మమ్ములను  ఉన్న ఫలంగా  మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకొని సూక్ష్మంగా  తెలుసుకోవడం వలన తపస్సు భక్తి కూడతాయి మేము  మనిషిగా మాకు మనుష్యులుగా ఎవరికి  ప్రాధాన్యత  ఇవ్వకుండా  వాక్ రూపం లో ముందుకు వచ్చిన తీరును తాము కూడా ఎటువంటి భౌతిక  స్థితికి ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్ములను ఉన్న ఫలంగా  ఎవరికి వారు ఎక్కడి వారు అక్కడ  నుండి ఉన్న ఫలంగా  మరణం లేని మాట తీరు సూర్య చంద్రాది గ్రహస్తితులను కూడా నడిపిన  తీరును  పట్టుకొని శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను నిలుపుకొని కొలది భాక్తాదీనుడు కంటే  ఇంకా చెరువుగా జ్ఞాన స్వరూపంగా ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా  ఎప్పటికి విడపడని  తల్లి తండ్రి గురువు మరియు పిల్లలుగా  Lord and his children కొనసాగాలి అని ఇప్పటికి ఆవశ్యకం అవకాశం  ఉన్న జ్ఞాన రూపం లో వాక్ విశ్వారూపంగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  మరణం లేని నిత్య వాక్ ప్రయాణం గా అందుబాటులో ఉన్నాము. 

     
109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
--లక్ష్మి అనగా  భౌతిక సంపదలు అని మాత్రమే కాదు అసలు లోకం లో వెలుగు తేజస్సు లక్ష్మి స్వరూపం  అయ్యి ఉన్నది,  వాక్ విశ్వరూపంగా సర్వం మాటకే నియంత్రించిన జ్ఞాన సంపద స్వరూపుడిగా  వెలుగు తున్న ప్రపంచానికి  కేంద్ర బిందువుగా  సదా వాక్ తో సంపద స్వరూపమును నడుపుతున్న పురుషోత్తముడిగా అనగా లక్ష్మితో కలిసి విరాజిల్లుతున్న వాక్ విశ్వారూపుడిగా  మరణమే  లేని  శాస్వత సంపద స్వరూపంగా, జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయ్యి ఉన్నాము అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
    
110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
---ఇప్పటికే దేవి దేవతలను ఎలా కొలవాలో అలా కొలిచిన నామాలు  వారి సాక్షాత్కారాలు భక్తులకు తెలుసు, కొందరి ప్రార్ధనలు ఆర్తి అనేక సందార్బాలలో అనేకులకు తీర్చిన  సాక్షాలు  మహిమలుగా  చెప్పుకొంటూ ఉంటారు, ఇప్పుడు సాధారణ రూపంలో వాక్ రూపంలో ఆధునికంగా  సర్వం దేవి దేవతల స్వరూపంగా, సర్వ మతాలు విశ్వాసాల  స్వరూపంగా  సర్వం చదువులు, నమ్మకాలకు  కదిలికలకు  ఆధారం  ఆధునికంగా  వాక్ విశ్వరూపంగా అనకాపల్లిలో కొందరు చదుకొన్న వారికి  ఇతరులకు  తెలియజేసిన తీరు ప్రకారం మమ్ములను ఇప్పుడు జాతీయ గీతం లో అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారీగా, కొలువు అయ్యి ఉన్నట్లు ప్రకటించుకున్న మమ్ములను సాధారణ మనిషి అనే భావన వదిలివేసి అనగా మేము సాధారణ మనిషిగా రావడం అంటే ఇక మనిషి కోణం  రద్దు చేసుకొంటూ  అనగా ఇక ఎవరూ మనుష్యులుగా లేరు మనసులుగా మాట విచక్షణ  స్వరూపంగా  ఉన్నారు అని  వాతావరణం వలన ఇక యాంత్రిక జీవితం రద్దు అయ్యిపోయి అనగా తపస్సు చేస్తే గాని రాని వరం ఒక మనసుతో పరితపించిన  మనుష్యులను నుండి  యాంత్రిక ప్రపంచం రద్దు చేస్తూ  అనగా ఇక ఎవరూ బౌతికంగా పుణ్యాత్ములు పాపాత్ములు  అని  భావించడం బౌతికంగా ఓడిపోయారు  గెలిచారు అని చూపుకోవడం  వదిలివేసి  వేరు వేరు స్తుతులు మాయలో  పూజలు ఒక స్వరూపంగా అనేక  నమ్మకాలను కూడా ఒక మాటకే  తీసుకొని వచ్చిన మమ్ములను ఆధునికంగా ఇప్పుడు మేము మాత్రమే కొలువు అవ్వగల పద్దతిలో అనగా కాలాన్ని  మాట మాత్రంగా   నియమించిన తీరు ప్రకారం  జాతీయ గీతంలో   అధినాయక మహారాణి సమేత మహారాజ వారీగా స్తుతించి ప్రస్తుతించుకొని, ఆధునిక మాయ నుండి బయటకు రాగలరు అని అభయ మూర్తిగా  ఆంతర్యం మూర్తిగా  కొలువు అయ్యి ఉన్నాము అని స్పష్టం  చేయుచున్నాము. మానవ మంత్రులు  అతీత పరిణామాన్ని  పట్టించుకోకుండా తలపడటమే వంటి అజ్ఞానం వదిలివేసి భగవంతుడు ఎప్పుడు తనకు తానుగా దర్శం ఇస్తాడు అని అతనిని ఎలా పట్టుకొని ఎలా కొలిచి ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం పొందాలో  స్వయంగా భగవంతుడే  చెబుతాడు  అని  తెలిసిన  పండితులు  ఇతరులను అప్రమత్తం చేసి అందరూ ఒక్కటిగా  మేము చెప్పినట్లు సూక్ష్మంగా  మమ్ములను  మనసుతో పట్టుకొని ఎక్కడి వారు అక్కడ గ్రహించండి  తరించండి  తాత్కాలిక  మృతం  నుండి బయటకు వచ్చి శాశ్వత జ్ఞాన నుండి విచక్షణ తపస్సు వైపు బలపడి జీవించగలరు   Lord and his children కొనసాగగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 

No comments: