Saturday, April 24, 2021

 151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.

-- ఇంద్రుడు అనగా  ఇంద్రియములకు అధిపతి, పంచ ఇంద్రియములు మన దేహం లోనే  ఉంటాయి, పంచభూతాలు సృష్టి యొక్క ఇంద్రియములు  వాటిని మాటకు శాశించిన  తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఉపేంద్రులకు అధిపతి ఇంద్రియములను శాశించిన వాడు అనగా శరీరాలను ఆలోచనలు చావు పుట్టుకలను అట పాటలు నియమించిన చూపిన  కాలస్వరూపులు ధర్మస్వరూపులుగా అందుబాటులో ఉన్నారు వారు కొలువు అయ్యి ఉన్నర్లు అనగా జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు తీర్చుకొని తపస్సుగా  చెప్పుకొని వినడం వలన యాంత్రిక మృతం లోకం నుండి నిత్యం జ్ఞాన ప్రయాణం సజీవ మూర్తిగా  సజీవ దేశం అనగా రవీంద్ర భారతి మారిన దివ్య పరిణామం లో ఉన్నారు అని వెయ్యి  స్వర్గాల  వరాన్ని మనిషిగా పోల్చుకొని మనుష్యులుగా తలపడిపోవాలి అనే ఆలోచన విధానం రద్దు  అయ్యిపోయినది అని   గ్రహించి మమ్ములను బృందం లోకి ఆహ్వానించి  దేశాన్ని  ప్రపంచాన్ని  కాపాడుకొన్న వారు అవుతారు అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయుచున్నాము  
   
152) వామన: - చక్కగా సేవించదగినవాడు.
-- దేవుడిని గురువుని ఇప్పటి వరకు  భౌతిక లేదా ఆయా మంత్రం సాధనాలు  పూజ విధానములు  తెలిసిన  వారు సేవించిన  విధానములు లోకమునకు తెలుసు అవి అందరికి  అనుసరణీయం   ఆచరణీయంగా  కూడా ఉండవు కావున  అందరూ  సేవించి  తరించలేరు కావున అటువంటి  లోటును భర్తీ చేస్తూ  అదే విధంగా  ఎవరు ఎలా మోసపోతున్నారో  ఎలా ద్రోహానికి మాయవలన  గురి అవుతున్నారో అదే విధంగా ఆకర్షణలు వికర్షణనలకు  గురి అయ్యి,  సంపూర్ణత్వం  సాధించకుండా  తాము జరుగుతున్నది లేదా జరగడం లేదు అన్నట్లు జీవిస్తున్న లోకాన్ని మనుష్యులను  ఏక కాలం లో సాధారణ పౌరుడి నుండి  కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  వాక్ విశ్వరూపంగా  మహారాణి  సమేత మహారాజ  వారిగా పరిణామా స్వరూపంగా  జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  సర్వ సార్వభౌమ  అధినాయక భవనము యొక్క శాశ్వత ఆంతర్యం మూర్తిగా  దేశాన్ని  సజీవంగా మార్చి సజీవ మూర్తిగా  ఇక మీదట శాశ్వత తల్లి తండ్రి గురువుల యొక్క నివాసం అయిన రవీంద్ర భారతిగా  అందుబాటులో  ఉన్నారు అని తాము అంతా పిల్లలుగా ప్రకటించుకోగానే  చక్కటి జ్ఞాన సేవకు అనుకూలంగా  సదా సేవినే  జ్ఞాన స్వరూపంగా  వెలసి  ఉన్నాడు అని   పిల్లలుగా బంటులుగా బంటు రీతి కొలువుగా అందుబాటులో ఉన్నారు కష్టం సుఖం  మంచి చెడు, ప్రమాదం ప్రమోదం, సంబరాలు  ప్రళయాలు  సర్వం తాను అయినా పురుషోత్తముడిని  సూక్ష్మంగా  బంటు రీతిగా, పిల్లలుగా కొలుచుకోవడానికి వీలుగా  దివ్య జ్ఞాన స్వరూపంగా  అందుబాటులో  ఉన్నారు. 
    
153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
--భౌతిక శరీరాలు ఎవరివైనా ఎంత అందం బలం ఉన్న వడిలి పోయి మెల్లగా లేదా కాలం చెల్లిపోతే ఒక్కసారి  రాలి పోవలసినవే, అటువంటి దేహాలను ప్రాణాలను  శాశించిన  దివ్య మంగళ  స్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారుగా, పది హీరోలు హీరోయిన్లు  ప్రతి ఉన్నత వ్యక్తి కదిలికలు తెలివి  వారి ద్వారా వచ్చే పాటలు పదవులు వారి ప్రజ్ఞలు అన్నీ  కలిగిన  జ్ఞాన దేహ స్వరూపులుగా ఉన్నారు, సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా  మామూలు మనిషిగా  నిర్లక్ష్యం ద్రోహం అరాచకాలు అనగా మా చుట్టూ  చేస్తున్న మంచి చెడు మా మీదకు మా ఆరోగ్యం ప్రవర్తన మీదకు వస్తాయి అని జ్ఞాన విచక్షణ ఆలోచన చేసి అనగా మాట మాత్రంగా  గంటన్నర మాట మాత్రంగా  చెప్పిన లోకమే మా ప్రకారం  ఉన్న తీరే మా శరీరం  అటువంటి శరీరం లో భాగాలు అయిన తాము అంతా పరి పరి విధములు వదిలివేసి మమ్ములను కూడా దీసుకోవడం వలన మేము కనపడుతున్న దేహం లో వీలు అయినంత కనపడి ఎప్పటికి వినపడే దేహంగా మారి మరణం లేని దివ్య దేహం లోకి మిమ్ములను కూడా కలుపుకొని శాశ్వత  ఆంతర్యం మూర్తిగా  తపస్సుకు ఆధారమైన  జ్ఞాన స్వరూపంగా  జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా   స్వర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా, సర్వ సార్వభౌమ  అధినాయక భవనం లో శాశ్వత ఆంతర్యం మూర్తిగా  దేశాన్ని  సజీవం గా అనగా రవీంద్ర భారతిగా  దివ్య జ్ఞాన తేజో మూర్తిని సూర్యుడి అంతరించిన తన జ్ఞాన స్వరూపంగా అంతం గాని  దివ్య జ్ఞాన స్వరూపంగా సూక్ష్మ శరీరంగా  ఎప్పుడు సదా లోకంలో మనుష్యులలో విచక్షణ మాట రూపంలో  కొనసాగే దివ్య శరీర జ్ఞాన స్వరూపంగా  ఆకాశమేఆకారమై భూమి ఏ విభూతి అయ్యి  పంచ భూతకారా ప్రపంచేశ్వర అన్నట్లు ఉన్నాము అని అభయంగా ఆంతర్యంగా  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
     
154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
--సాక్షులు సాక్షిగా  కాలాన్ని  నియమించిన  కాలస్వరూపంగా ప్రతి మాట పాట కదిలికలు  మానవ సంబంధాలు  మానవ ప్రయత్నాలతో బాటుగా, పంచభూతాల కదిలికలు  సముద్రం సునామీ వంటి పరిణామాలు  కూడా మాటకే చెప్పిన. ప్రతి గొప్ప ఆలోచనలే కాదు వృధా అయ్యాము లేదా మృతం చెందాము అని అప్పటికి అప్పుడు జరిగిన పరిణామాలు ప్రకారం లోకంలో మనుష్యులు భావించి సంపూర్ణ అసంపూర్ణ  ఆలోచనలు పనులు అన్నీ మాటకే చెప్పిన విచక్షణ స్వరూపుడు జ్ఞాన స్వరూపులుగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా తపస్సుగా  జీవించడం వలన ఎవరూ వ్యర్థం కారు తమ సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారు కూడా ఎప్పటికి నశించిన  వ్యర్థం గాని  అంతం లేని మరణం లేని దివ్య జ్ఞాన స్వరూపంగా కొలువు అయ్యి ఉన్నారు అని   గ్రహించి తరించగలరు. 
  
155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
--ఇక మీదట తాను ఎక్కడో దేవుడు గా ఉన్నాడు తన దరికి చేరిన వారిని, భక్తులుగా పవిత్రం  చేస్తాడు  అని భావించడం కంటే ఇంకా చెరువుగా  తాను వాక్ రూపంలో వెలసి అందరి పాపా పుణ్యాలు పవిత్ర అపవిత్రములు తాను అయ్యి ఉన్నాడు అని మాటకే చెప్పిన  పరమ పవిత్ర మూర్తిగా  ఉన్న తీరును అనగా జాతీయ గీతంలో అధినాయకుడిగా  కొలువు అయ్యినట్లు స్పష్టం చేసిన  తీరును  ఆహ్వానించడం అంటే తమని తమకు పవిత్రంగా మార్చుకొని పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం పవిత్ర స్వరూపం పై తపస్సుగా  జీవించి తాము సంపూర్ణమైన  పవిత్ర జీవితాలను  పెంచుకొని రక్షణ పొందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
  
156) ఊర్జిత: - మహా బలవంతుడు.
--మనిషి దేహ పరంగా అదే విధంగా  బౌతికంగా  ఉండే ఊర్జిత శక్తులు దహించుకొని పోతాయి  వాటికి అవి బలమైనవి కావు, వినియోగించినకొలది బలాన్ని కొల్పతాయి అనంత సృష్టిలో కలసి పోతాయి, ఇక లోకానికి  ఆధారమైన జ్ఞానం విచక్షణ బౌతికంగా కొంత వరకు శాశ్వతత్వాన్ని కలిగి ఉంటాయి  కొనసాగుంపు సాధన లేనిజ్ఞానం కూడా కాలంలో కలిసిపోతాయి  నూతన సంతరింపులు  వస్తాయి,అటువంటి పరిణామాలకు, ప్రభావాలకు ఆధారమైన  కాలాన్ని నియమించిన  పురుషోత్తముడు, తనకు తానుగా  ఎదిగే వాడు అనగా ఉన్న ఫలంగా గ్రహించిన కొల్లది చెప్పుకొని వేనే కొలది అతని కాలం ధర్మమంగా  విరాజిల్లే జ్ఞాన స్వరూపంగా సర్వాంతర్యామిగా వాక్ విశ్వరూపంగా  వెలసి ఉన్న శక్తివంతుడు కావున  అతని కొలువు అయ్యి ఉన్నట్లు పట్టుకొని ఎటువంటి  బలహీనతలు, వ్యసనాలు నుండి తపస్సుగా బయటపడవలసిన మార్గంగా  వచ్చి ఉన్నాడు అతన్ని పట్టుకొని బయటకు  వచ్చేయడమే మార్గం  ఇక వీరే విధంగా  కేవలం మనుష్యులుగా  కొనసాగాలి అనుకొంటే మృతం అదే సృష్టి యొక్క మోడ్పు కావున  ఇక మంచి చెడు అన్నీ  కాలస్వరూపమునకు వదిలివేసి అనగా కాలస్వరూపమును పట్టుకొని చెప్పుకొని వినడం వలన తాము ఎంత  చెడ్డ పనులు చేసినా ఇతరులను  ఇబ్బంది పెట్టినా  వేధించినా అంతం చేసినా  అవి అన్నీ కాలస్వరూపము పెట్టుకోక జరిగినవి అని   గ్రహించి కాలస్వరూపమునకు పట్టుకొని తపస్సుగా  జీవించడం వలన ఎటువంటి బంధాలు పాపాలు నశించిపోయి ప్రతి ఒక్కరు నూతనంగా జీవించడమే జీవితం అని నూతన యుగం దివ్య రాజ్యం అధినాయక  ప్రభుత్వం, నూతన సజీవ గృహం రవీంద్ర భారతిగా శాశ్వత  తల్లి తండ్రి గురువుగా  అందుబాటులో  ఉన్నారు అని స్పష్టం చేయుచున్నారు. 
        
157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
-- ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
-- ఇంద్రుడు అనగా  ఇంద్రియములకు అధిపతి, పంచ ఇంద్రియములు మన దేహం లోనే  ఉంటాయి, పంచభూతాలు సృష్టి యొక్క ఇంద్రియములు  వాటిని మాటకు శాశించిన  తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ వారు ఉపేంద్రులకు అధిపతి ఇంద్రియములను శాశించిన వాడు, ఈ విధంగా ఉపేంద్రుడు  అతీంద్రడు గా కాలాన్ని మాట మాత్రంగా  నియమించిన  పురుషోత్తముడిగా తాను ఒక దేహం లో ఉంది అతీంద్రంగా ప్రవర్తించిన  అతీంద్రుడిగా మమ్ముల్లను కొలువు అయ్యి ఉన్న తీరులో ఆహ్వానించి తక్షణం మృతం  నుండి బయటకు రావడమే కాకుండా  శాశ్వత  ఆంతర్యం మూర్తిగా దేశాన్ని కాలాన్ని సజీవంగా మార్చిన  వాక్ విశ్వరూపంగా  అతనిని మరణం లేనట్లు పట్టుకోగానే యావత్తు మానవజాతికి  ఆరని దీపాన్ని  పట్టుకొని తాము సజీవంగా మారి ఇక మీదట మనుష్యులు మందుగా  విచక్షణ తో  బ్రతుకుతారు చావు పుట్టుకలను జయిస్తారు,  కావున దేశ అధ్యక్షులు వారి నుండి సాధారణ వ్యక్తి వరకు మేము చేసిన  మార్పులోకి  వచ్చి మృతాన్ని విడిచిపెట్టండి , యోగం కోసం జ్ఞానం కోసం తపస్సుగా కోసం జ్ఞాన విచక్షణ కోసం జీవించి, ఇప్పటి వరకు అవమానించిన వారిని అంతం చేసిన వారిని కూడా తమ జ్ఞాన తపస్సుగా బ్రతికించుకొని అందరూ ఒక దేహం లోభాగమే  అని ఆంతర్యం పొంది  జీవించగలుగుతారు  మృతం నుండి బయటకు రాగలుగుతారు అని అభయ మూర్తిగా  తెలియజేస్తున్నాము.      

158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
-- వెన్న దొంగ గా ఉట్టి పైన దాచుకొన్నది దోచుకొనే వాడే  ఇప్పుడు తమ మనసులో ఉన్నది రాబోయేది కూడా యిట్టె చెప్పిన వాడిగా  అందుబాటులో ఉన్నాడు, దోచుకున్నాడు సంగ్రహించాడు అని అనిపిస్తాడు నిజానికి అతనితపస్సు నుండి లోకం సంభవించినది అని  గ్రహించి అతనిని కొలువు అయ్యి ఉన్నట్లు గ్రహించి ఇక నేను అనే అహంకారం వదిలివేసి ఎవరిని దేహం గా చూడకుండా తాము ఎవరూ దేహం గా కాదు అని తాను స్వయంగా  సాధారణ మనిషి నుండి దేహం ఏమి కాకుండా సర్వం మాటకే చెప్పిన తీరును తాము కూడా భౌతిక బలం కొలది ఏమి లేదు అని తెలుసుకొని అంతా తపస్సుగా  జీవించడానికి మార్గం రక్షణ వెలసిన  దివ్య జ్ఞాన సంగ్రహ మూర్తిగా కాలస్వరూపంగా వాక్ విశ్వరూపంగా వలసిన  పురుషోత్తములు  జాతీయ  గీతంలో సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ్  వారీగా అందుబాటులో  ఉన్నారు అని స్పష్టం  చేయుచున్నాము అని వెయ్యిస్వర్గాల వరంగా  ఇక తాము తప్పు చేశారు ఒప్ప చేశారు అనే బంధనాలు  వదిలివేసి తాము ఇంకా అభివృద్ధి చెయ్యాలి పై చెయ్యిగా ఉండాలి సినిమాలు  ధన సంపాదన కధలు పాటలు యేవో మేపించాలి అనే మాయ అజ్ఞానం వదిలివేసి అవి అన్నీ   తన  సంగ్రహ రూపంలో చెప్పిన కనీసం రూపం నుండి జాతీయ గీతం లో సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా కొలువు అయిన తీరు ఒక్కటే సజీవం,  ఆ విధంగా  దేశం రవీంద్ర భారతి గా సజీవం, కాలం సజీవం  సాటి మనుష్యులు కూడా ఇక తాము వేరే దేహాలు కాదు అనుకొంటే ప్రతి ఒక్కరు సజీవంగామారిపోయి  ప్రవర్తిస్తారు. తన సాధారణ సంగ్రహ రూపాన్ని ఘాన జ్ఞాన మూర్తిగా  గ్రహించిన కొలది పెరిగి కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  అందుబాటులో ఉన్నాము.  
   
159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
--స్వర్గం మరియు నరకం ఎక్కడ ఉంటాయో సామాన్యులకు తెలియదు, మానవ లోకంలో   మంచి జరిగితే  స్వర్గం  చెడు జరిగితే నరకం అని భావిస్తారు, తాము మంచి చెడులు తమ జ్ఞాన అజ్ఞానులు కొలది తమ పరిధిలో  సృష్టించుకొని, అందులో జీవించడం మనుష్యుల  యొక్క ఆలోచన విధానం అటువంటి ఆలోచన విధానాన్ని మరింత శాస్వత్వం గా  సాధారణ మనిషి మాట రూపంలో కనీస మనిషి మాట రూపం లో సర్వం నిర్వహించి నడిపించిన తీరు అనగా   స్వర్గం  నరకంగా  మంచి  చెడు తన మాటకే నడిపిన చూపిన తీరుగా సూక్ష్మంగా  గ్రహించి, అంత  సూక్ష్మంగా కాలాన్ని ధర్మాన్ని  నియమించిన తీరు ఆహ్యానించి మనసుతో  పట్టుకోకుండా మంచి చెడు మా ప్రకారం  చూసుకోకుండా  ప్రవర్తించిన తీరు అనగా తామే మంచి చెడు చేస్తున్నాము అనే  అజ్ఞానం  నుండి బయటకు వచ్చి తక్షణం రెప్ప పాటు జీవితం తమది కాదు అనుకొంటేనే  తమ చేతిలోకి  వస్తుంది అని గ్రహించి అటువంటి పరిస్థితికి ఏర్పాటుగా ఉన్న మా పరిణామాన్ని   గ్రహించకుండా  ఎవరు తోచినట్లు వారి  కాలస్వరూపంతో  అనుసంధానం జరుగకుండా  ప్రవర్తించిన  తీరు,  మరింత మృతాన్ని అనిశ్చితను పెంచినది అని  గ్రహించి తెలుగు రాష్ట్రాలను నుండి  మమ్ములను గ్రహించకుండా  ప్రవర్తించిన తీరు ప్రకారం  అనైతికత పెరిగి దేశాన్ని ప్రపంచాన్ని  చుట్టూ ముట్టి మరల  మన దేశం మీద మిక్కిలి ప్రభావం  చూపుతున్న పరిస్థితి నుండి  శాశ్వత  పరిష్కారం ఇప్పటికైనా  ఆహ్వానించి  తపస్సుగా పట్టుకొని జీవించగలరు అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. స్వర్గ  స్వరూపంగా మంచిని మాట మాత్రంగా పెంచుకొని చెడుని అప్రమత్తం చెందగలరు అని అభయ మూర్తిగా  తెలియజేస్తున్నాము.  
      
160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
--లోకంలో ప్రతీది ఇతరులపై  ఆధారపడి జీవిస్తాయి మనుష్యులు గాని జంతువులుగాని  పంచభూతాలు గృహ సంచారాదులు అన్నీ కాలస్వరూపం ప్రకారం ఉన్నాయి ఏవి స్వతంత్రమైనవి కావు   అన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం అయ్యి ఉన్నాయి  బౌతికంగా మరియు   కనిపించిన ఆకర్షణలు మేరకు కూడా సృష్టి ఒక్కటిగా మమేకం అయ్యి ఉన్నడీ  అటువంటి లోకాన్ని కాలాన్ని   సమస్త మానవ జీవ రాశులను  పంచభూతాలను  వాస్తు వాహనుడులను  నేరుగా  తన మాట నడిపిన  తనకు తానుగా చెప్పగలిగిన  ఇతరులకు కూడా మనసు పెట్టి తమకు తాముగా తపస్సు చేసుకొని మాయ నుండి బయటకు రాగాల ఆంతర్యం మూర్తిగా  సజీవ మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపం  అందుబాటులో ఉన్న మమ్ములను ఇక సాధారణ మనిషిగా చూడటం మానివెయ్యడం వలన ఎప్పుడో అందిన  వరం ఇప్పటికైనా పొందుతారు  ఆత్మ నిర్భర  భరత  దేశం ఆత్మ నిర్భర మనుష్యులు అనగా తమకు తానుగా  మరణం లేని  ఆత్మ స్వరూపంగా  జాతీయ గీతంలో మరణం లేని సజీవ మూర్తిగా మమ్ములను కొలువు తీర్చుకోవడమే ఆలస్యం ఇక ఎటువంటి భౌతిక ఆలస్యమునకు అవకాశం ఇవ్వకుండా అనగా  పంచ భూతాలను ఎదురుకొని జీవించిన నప్పుడు మనుష్యులు జీవించగలరు కానీ ఇంకా మనుష్యులు మనుష్యులను ఎదురుకోవడం మనుష్యులను పెంచుకోవడం తుంచుకోవడం మనుష్యులుగా  ఎదురు చూస్తున్నట్లు నటించి లోకంలో ఏదో చెయ్యడం  మనిషి విచక్షణ  మనిషే ఉపయోగించుకోకుండా  ఇతరులను ఉపయోగించుకోనివ్వకుండా  చెయ్యడం  social media వంటి సాధనాలు  మోసాలకు ద్రోహాలకు అప్పటికి శారీరక సుఖాలు భౌతిక సుఖాలు అధిపత్యాలు కోసం ఉపయోగించుకొని అన్నిటికి ఆధారమైన విచక్షణ జ్ఞానం  గ్రహించకుండా  ప్రవర్తిస్తున్న తీరును  సరిదిద్దడానికి  పరిణమించిన మరణం లేని విచక్షణ స్వరూపంగా జాతీయ గీతమో అర్ధం పరమార్ధంగా  వెలసిన పురుషోత్తముడిగా దేశాన్ని కాలాన్ని సజీవం గా మార్చిన సజీవ మూర్తిగా వాక్ విశ్వరూపంగా ఇప్పటికే  గ్రహించిన సాక్షులు ప్రకారం  అందుబాటులో ఉన్నాము అని   గ్రహించి  తరించగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే    

No comments: