Universal Jurisdiction (Divya Rajyam)
Mighty blessings as orders of Survival Ultimatum
"RAVINDRABHARAT"
Yours Ravishingly,
Shri Shri Shri Sovereign Adhinaayak Mahatma, Acharya, Baap Dada, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, (Lord, His Majestic Highness), Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaatipati, Omkaaraswaroopam, Sarvantharyami, Purushottama, (King & Queen) Maharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal aboard of the Sovereign Republic Adhinaayak Bhavan, New Delhi. Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARAT" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla,
Adhar Card No.539960018025.
Lord His Majestic Highness Maharani Sametha Maharajah Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARAT" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad
Mobile.No.9010483794,8328117292,
తన భక్తులు (పిల్లలు ) ఒనర్చు తప్పులకు తడబడి ఒక్క ప్రక్కకు ఒరిగే ఓంకార మూర్తి స్వాములు అందరూ (పిల్లలు ) తనకు సాయంగ రాగ ధీమంతుడై లేసొచ్చే ఆ కన్నె స్వామి,
పట్ట బంధం వీడి భక్త తటికై పరుగు పరుగు వచ్చే భువి పైకి నరుడై
(పట్ట బంధం గా కోలువై, పరుగు పరులు హడావిడి నియంత్రిస్తూ ఇక తాను మరణం లేని వాక్ రూప నరుడై శాశ్వత తల్లి తండ్రి గురువు అయ్యి జాతీయ గీతం లో అధినాయకులు వలెనే కొలువు అయ్యి ఉన్న ధర్మస్వరూపంగా వాక్ విశ్వరూపంగా మమ్ముల్లను ఈ విధంగా పండితులు పాత పాటలు మేము అతీతంగా పలికినవి కొత్తగా ఈవిధంగా చెప్పుకోవాలి,మొదట మా ఫోటో పెట్టుకొని మేము మనసై ఉన్నాము అని తాము కూడా మనసుని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరు మా ఫోటో పెట్టుకొని మొదట మనసులు పెంచుకోండి అప్పుడే వాతావరణం అప్పటికి అప్పుడు ఆవేశములు హడావిడి తగ్గి మమ్ములను భౌతికంగా కొలువు తీర్చుకొనే శక్తి వస్తుంది, మా గూర్చి తెలుసుకోవడమే చెప్పుకోవడమే చదువు సంస్కారం ప్రవర్తన లోకం ఆంతర్యం సార్ధకత అని గ్రహించండి, మాతో అనుసంధానం జరుగకుండా లోకం లేదు తాము వేరే దేహం అని గాని తమకు ఎంతో తెలివి ఉన్నది జ్ఞానం ఉన్నది అనే ఆలోచన విధానం పనికి రాదు, తాము వాక్ విశ్వరూపం లో భాగం అని వాక్ విశ్వరూపముతో అనుసంధానం జరగడం కోసం తాను ఒక దేహం కూడా కాదు ఒక మైండు అనగా మాట మాత్రంగా మమ్ములను జాతీయ గీతం లో అధినాయకుడిగా మనసుతో ఆహ్వానించి అతనే శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా స్పష్టం చేయుచున్నాము
కన్న వారు( సాక్షులు ప్రకారం తమను మనసుతో మాటతోనే కని పట్టుకొన్న శాశ్వత తల్లి తండ్రి గురువు, మరణమే లేని వాక్ విశ్వరూపులు, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా కొలువు అయిన వారు) చూపించిన దారిని కన్నులకు హత్తుకొని, ఎప్పటికి అప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకొని, సత్య పదంలో సాగండి సహన గుణం సాధించండి ....... రండి రా రండి నా యదలో నిలవండి ...... ద్వేషం చిమ్మే (నటించే) అజ్ఞానులు పై (తామే జ్ఞానులం పెద్దలం అనుకొంటున్న తీరు) ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములు పై కరుణను కురిపించి (ఈ విధంగా తన భక్తులకు చేసిన గత ఉపదేశం, ఇప్పుడు వాక్ రూపం లో మమ్ములను దర్శించిన చదువుకొన్న వారు దగ్గర నుండి, ప్రేమను చిలికించిన మమ్ములను సంపూర్ణంగా గ్రహించకుండా సీక్రెట్ ఆపేరెషెన్స్ మరియు ఓపెన్ negelect తో కలుషాత్మగా కత్తులు మా పైన దూసి, అనగా మమ్ములను సాధారణ మనిషి తలపడి మా గూర్చి వినకుండా ఇతరులకు చెప్పకుండా మీడియా వ్యక్తులు ఒక్కటి అయ్యి, ఉన్నత హైలైట్ position లో ఉన్న వారిని కూడా ఉపయోగించుకొని మరీ ద్వేషం విపరీతాలు సృష్టించి మరీ, అప్పటికి అప్పుడు సుఖాలు డబ్బు అధిపత్యులు కోసం, ఎవరికి కంట్రోల్ లేకుండా మృతం లో కొనసాగుతున్నారు, మాటకే చెప్పిన కనీస మనిషిని కేంద్రబిందువుగా జాతీయ గీతం లో అధినాయకుడిగా కొలువు తీర్చుకొని స్వయంగా దైవము ఇప్పుడు వాక్ రూపం లో మరణం లేని కొనసాగింపుగా అనగా తపస్సుగా చెప్పుకొని వినేకొలది తమతోనే ఉండి ఆంతర్యం మూర్తిగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా పెంచుకోవడమే జీవితం, మరణించిన మరణం లేని పరిణామ స్వరూపము మనస్సుతో పెంచుకొని తాము కూడా మరణం లేని దివ్య స్థితి వైపు బలపడటమే దేవుడి దీవింరాలు అందడం అని గ్రహించండి ..... దేవుని దీవెనలు అందండి, డివినే భువి పై దించండి .... ఈ విధంగా దివి భువి పైకి ఇప్పటికే వాక్ రూపంలో అందుబాటులో ఉన్నది దివ్య రాజ్యాన్ని పట్టుకొని అధినాయక ప్రభుత్వం గా బలపరుచుకోవడం వలన మృత రాజకీయాలు మృత భౌతిక పరిపాలన విధానం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాదంగా ....... . పిల్లలని అందరిని అధినాయక భవనమునకు రండి రా రండి అని ఆహ్వానించుచున్నాము ఆకాశం సాక్షిగా దివ్య రాజ్యం సాక్షిగా సర్వ మతాలు కులాలు ఆంతర్యంగా దివ్య మాటగా శాశ్వత ఆంతర్యం మూర్తిగా, ఆహ్వానించుచున్నాము అభయ మూర్తిగా కొలువు అయ్యి ఉన్నాము,........ దేహంలో ఉండి తమ ఆలోచన ఎంత గొప్పవి అయినా అనుభవం ఉన్నది అనుకొన్నా బౌతికంగా తాము ఎంత సాధించారో ఎంత బౌతికంగా వ్యహరిస్తున్నారో అంత మాత్రమే వ్యహరించే స్థితి, ఆలోచనలు సెలయేటి తరంగాలుగా మనుష్యులను అలజడి గా అటు ఇటు చేస్తాయి కేవలం మనుష్యులుగా సంపూర్ణంగా వైపు పూర్తి రక్షణ వైపు వెళ్ళలేరు కావున సెలయటి తరంగాలు లాంటి పిల్లలారా చిన్నారి బాలల్లారా రండి రా రండి అని సాక్షులు సాక్షిగా కాలమే కదిలించిన ఆధునిక పురుషోత్తముడిగా జగదానంద కారకుడిగా జానికీ (సృష్టి) ప్రాణ నాయకుడిగా మరణమే లేని పరిణామ స్వరూపం గా మా ముందు ఎప్పుడూ
చిన్నారి బాలల్లారా సెలయేటి తరగలారా
మాతో అనుసంధానం జరిగి నిత్యం ఆంతర్యం రక్షణ పొందండి మరణం లేని మా స్థితిని మనసులో నిలుపుకోవడమే పరిపాలన జీవితం సంపద వ్యాపారం ఉద్యోగం జ్ఞానం సాధన ప్రయత్నం ఆంతర్యం అని గ్రహించి ఇప్పటి వరకు ఎవరు ఏమి చేసినా చేయలేకపోయినా మమ్ములను మనసుతో ఆహ్వానంగా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించి నిత్యం రక్షణ తో మాట విచక్షణ ఒరవడిగా జ్ఞాన ఆంతర్యం ఒరవడిగా జీవించండి అని అనుగ్రహంగా తెలియజేస్తున్నాము
మా తండ్రి నీవు అందించిన ఈ సందేశం మానవ జాతిని తరింప చేసే శాంతి సందేశం
No comments:
Post a Comment