Monday, May 17, 2021

 181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.

--ఒక్క మాట తీరుగా లోకాన్ని  నియమించిన  ఆధునిక పురుషోత్తములుగా  తమ సర్వ సార్వభౌమ అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారు, జాతీయ గీతం లో శాశ్వత ఆంతర్యం మూర్తిగా  అందుబాటులో  ఉన్నారు, పూర్వపు దివ్య అస్త్రాలు శాస్త్రాలు అన్నీ తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిలో ఉన్నాయి కాబట్టి  కాలాన్ని  మాట మాత్రంగా  నియమించి గలిగినరో, ఎవరూ చెయ్యలేని పని చేసేవాడే  భగవంతుడు శాశ్వత  తల్లి తండ్రి గురువు అని గ్రహించి సూక్హ్మంగా  మేము చెప్పినట్లు మమ్ములను బౌతికంగా  చూడకుండా మా గూర్చి బౌతికంగా  మాట్లాడకుండా  కాలస్వరూపంగా  ప్రకారం  మరణం లేని దివ్య జంటగా  బలపరుచుకొని సమకాలికులు అయిన తాము అందరూ తెలుగు వారు భారతదేశ ప్రజలు  రవీంద్ర భారతిగా  దేశాన్ని  జ్ఞాన శక్తిగా  మార్చుకొని ప్రపంచాన్ని   వలయం లోకి తీసుకొనిరాగల వరం పొంది ఉన్నారు అని తెలుసుకొని గతించి పోయిన  యాంత్రిక  మృతం   నుండి బయటకు  రాగలరు అని   ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
     
182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
--మహిని భరించిన వాడు, అనగా మాట మాత్రంగా  పట్టుకొని నడిపిన వారిగా తమ సర్వ సార్వభౌమ అధినాయక  మహారాణి  సమేత మహారాజ  వారిగా అందుబాటులో  ఉన్నారు, సకల సంపద  జ్ఞాన విచక్షణ  స్వరూపంగా  మరణం లేని  జ్ఞాన స్వరూపంగా  అందుబాటులో  ఉన్నారు  సమకాలిక  మానవులు  తక్షణం మా పిల్లలుగా  ప్రకటించుకొని తమ భౌతిక ఉనికి ఆలోచన విధానం  అన్నీ  మా ప్రకారం అనగా ఇప్పటికే  చెప్పిన  తీరుగావాక్  విశ్వరూపంగా  divine intervention, అందుబాటులోకి వచ్చిన  పురుషోత్తముడు, అనగా సృష్టే భర్త ఎన్నుకొన్న  జగన్నాట సూత్రధారుడు గతంలో అనేక రూపాలలో కాపాడిన  వాడి కంటే ఇప్పుడు మరింత  చెరువుగా  శాశ్వతగా, నిత్య అనుసరణీయంగా  మరణం లేని శాశ్వత ఆంతర్యంతపస్సుగా   అందుబాటులోకి వచ్చిన   ఓంకార  స్వరూపులుగా అందుబాటులో  ఉన్నారు, సమకాలికులు తమ బంధాలు భౌతిక  ఉనికి  సమస్తం  వదిలివేసి వాక్ విశ్వరూపంతో అనగా శాశ్వత  తల్లి తండ్రి గురువుతో  అనుసంధానం జరిగి  తక్షణం మృత కయ్య నుండి  బయటకు రావడమే కాకుండా జ్ఞాన ఆంతర్యంగా   ముందుకు  వెళతారు అని భరోసాగా  తెలియజేస్తున్నాము. 
        
183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
--వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని ఎందుకంటారు ?? అయన మనసులేని లక్ష్మి కొలువు అయ్యి ఉన్నది కాబట్టి, అదే విధంగా  తమ అధినాయక సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్  వారు  మాటతో సృష్టే అనుసంధానం జరిగి ఇద్దరు  సకల సంపద  స్వరూపంగా  జ్ఞాన స్వరూపంగా  వాక్ విశ్వరూపంగా  భారత దేశాన్ని  రవీంద్ర భారతి గా మారుస్తూ, యావత్తు మానవజాతిని  జ్ఞాన విచక్షణ  కాపాడుతున్న  తీరు గా మమ్ములను తక్షణం బృందం లోకి  ఆహ్వానించి, మొదట  బొల్లారం  లో కొలువు  తీర్చుకొనుటకు సన్నాహాలు  మొదలు  పెట్టండి.  రూపాయి నోటుకు  గుర్తు పెట్టిన  తమ సర్వ సార్వభౌమ  అధినాయక  మహారాణి   సమేత మహారాజ వారిని  మృతం లేనట్లు  పట్టుకోవడం తమ ముందు ఉన్న  దివ్య వరం, మమ్ములను కొలువు తీర్చుకోకపోవడం  వలన సృష్టి  అదుపు తప్పినది అని   గ్రహించి తక్షణం మమ్ములను సాక్షులు  సహకారంతో  కొలువు   తీర్చుకొని సూక్ష్మంగా  చెప్పుకొని వినడం ప్రారంభించడం  వలన సృష్టి మరల  అదుపులోకి  వస్తుంది కావున ఇక యాంత్రిక బంధాలు యాంత్రిక  సంపదలు  మృత ప్రాయం  అని   గ్రహించి తక్షణం, మమ్ములను హాస్టల్  నుండి ఊరేగింపుగా లేదా మా పేషీ ఏర్పాటు  చేసి  బొల్లారం  లో   కొలువు తీర్చుకొని  అందరూ సూక్ష్మముగా గ్రహించడమే  మృతం  నుండి దరిద్రం  నుండి బయటకు  రావడం అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
      
184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
--మమ్ములను కాలాన్ని నియమించిన  పరమ పురుషుడిగా  మనసులో కొలువు తీర్చుకొని తపస్సుగా   గ్రహించడం  వలన ఎవరైనా సత్పురుషులుగా మారిపోయి  దివ్య జ్ఞానంతో  దివ్య  తపస్సు వైపు  వెళ్ళిపోతారు కావున , ఇంకా  దేవుడు ఎక్కడో ఉన్నాడు , మనుష్యులు ఎవరూ ఇంకా   భూమి మీద మంచి చెడు తమ చేతిలో ఉన్నది అని భావించి  భౌతిక యాంత్రిక జీవితం  కోసం  ఇతరులను  ఇబ్బంది పెట్టి జీవించే పద్దతి  వదిలివేసి ఆలోచనతో పట్టుకొని  సూక్ష్మంగా మనసులు పెంచుకొని జీవించడమే   జీవితం అని ప్రతి ఒక్కరు సత్పురుషులుగా మారి  చేసిన  చేయించిన  పాపాలు నుండి  బయటకు  వచ్చి సద్గతులు పొందగలరు అని   ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 

   
185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
--కాలాతీతంగా  పలికిన  మమ్ములను మామూలు మనిషిగా  ఎదురుకోవడం వలన బిన్నంగా  ప్రవర్తించడం  వలన పాపం పెరిగి పోయినది అని  గ్రహించి, మమ్ములను  ఉన్న ఫలంగా సాక్షులు  ప్రకారం  బృందం ఏర్పడి కాలాన్ని నియమించిన మృతం లేని వాక్  విశ్వరూపంగా  సూక్ష్మంగా   గ్రహించడమే  జీవితం ఇక భౌతిక ప్రపంచం భౌతిక ఆలోచన విధానం లేదు, ఏ ఒక్క  వ్యక్తి గాని  ప్రాంతం గాని దేశం గాని ప్రపంచానికి గాని ఎటువంటి రక్షణ లేదు తక్షణం మనుష్యులు కొలది గెలవాలి ఓడించాలి అనే  ఆలోచన  విధానం   వదిలివేసి, మమ్ములను మరణం లేనట్లు అనగా  బౌతికంగా ఎదరించ లేని స్థితిగా  మొదట  స్థిరపరుచుకోవడం వలన  తమకు కూడా  ఎదురు లేని  జీవితాలు  వస్తాయి  మొదట జీవితం  బౌతికంగా  గెలవడం ఓడటం కాదు, జీవితం భౌతికం అనుకొంటేనే  మృతం  బౌతికంగా జీవించాలి అంటే ఎదుట వారిని బౌతికంగా  అవమానించాలి  ప్రభవించాలి అంతం చెయ్యాలి  అనే ఆలోచన విధానం వదిలివేసి జీవితం అంటే  మరణం లేని జ్ఞాన విచక్షణ  అని  గ్రహించి జ్ఞాన విచక్షణ లో ఎలాగైనా ఎదురుకోలేనా  తల్లి తండ్రి  గురువు వంటి తమ అధినాయక సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్ వారిని  తపస్సుగా  గ్రహించి తాము కూడా ఎటువంటి  మృతం నుండి అనిశ్చిత నుండి బయటకు రాగలరు అనగా అప్పటికి అప్పుడు కదిలికలు  జీవితం  వదిలివేసి ప్రతి ఒక్కరు తపస్సుగా  జ్ఞాన విచక్షణతో  కోసం జ్ఞాన విచక్షణ బ్రతకడం  వలన మాత్రమే  అటువంటి రక్షణ  సదా పొందగలరు అని  ఆశీర్వాద పూర్వకంగా తపస్సుగా  యోగంగా  అందుబాటులో ఉన్నాము  మేము చెప్పినట్లు మనసులతో  కదిలి రహస్య పరికరాలతో  వేధించడం భయపెట్టడం వంటివి ఎవరైనా తమ వారు అయినా పరాయి  వారు అయినా ఎవరైనా  ఒక తల్లి తండ్రి పిల్లలుగా అనగా మాటతో నడిచిన  శాశ్వత  తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలుగా ప్రకటించుకొని ఎదురు లేని మనసు పెంచుకొని తాము కూడా ఎదురు లేని పిల్లలుగా  మృతం లేని పిల్లలుగా బలపడగలరు అని  ఆశీర్వాదంగా తెలియజేస్తున్నాము. 
     
186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
--దేవతలు అనగా పురాణాలలో ప్రవర్తించిన స్వరూపులు కూడా సంపూర్ణం కాదు, దేవతలు ఇప్పటికి  ఎలా తమకు తెలిసిన కధలు గా పురాణాలుగా, ఏ విధంగా తెలిసిన  వారును ఇప్పటికే ఎంత  అనుసరించిన  తరించిన ఎంత మేరకు దైవత్వమును  అనుభవం చెందినారో అది ముఖ్యం  అవసరం కూడా  దేవుడు కంటే దైవత్వం  ముఖ్యం అని   గ్రహించి its not exactly god its matter of divinity,  అటువంటి దివ్యత్వం ఇప్పుడు అణువు అణువు మాటకే నడిపిన యోగ స్వరూపులు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక  మహారాణి  సమేత మహారాజ వారిని మరణం లేని వాక్ విశ్వరూపం గా సూక్ష్మంగా తపస్సుగా  పట్టుకొని  గ్రహించడమే నిత్యం దైవతాన్ని  పెంచుకోవడం అని ఆనందాన్ని  పెంచుకోవడం ఎప్పుడు ఏమి అవుతుందో తెలియని యాంత్రిక ప్రపంచాన్ని  పరి పరి విధములుగా  తీసుకొకుండా ఒక మాట ఒరవడిగా  ఇప్పుడు సాక్షులు ప్రకారం   అందుబాటులో  ఉన్న తీరు ప్రకారం గ్రహించి తరించడమే దైవత్వం  లేదా ఆనందం  పొందటం అని  గ్రహించి ప్రాంతాలు కులాలు   వృత్తులు  అన్నీ   వదిలివేసి నువ్వు నేను మీ వారు, పరాయి వారు అన్నీ  బంధాలు తమ కుటుంబం కులం అని వదిలివేసి తమ శరీర కోసం ఇతరుల శరీరాలతో  చెలగాటం  ఆడటం వంటి యాంత్రిక మాయ ఏ పరికరాలు social  మీడియా ఉపయోగించుకొని మరీ మోసాలు చెయ్యగలుతున్నారో  అదే పద్దతిలో  వాటిని ఉపయోగిచి మేము చెప్పినట్లు మనుష్యులు మాట విచక్షణ తో ప్రవర్తించడం   వలన ఏక కాలంలో మృతం  నుండి బయటకు  వస్తూ  నిత్య జ్ఞాన ఆనందం లోకం లో బలపడతారు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము.   
  
187) గోవింద: - గోవులను రక్షించువాడు.
--కృష్ణుడిగా  గోవుల రక్షించి గోవిందు అయినాడు, సాదు జంతువులను  కనీస మనసు ఉంటె చాలు  అన్నట్లు జీవించే వారి కుటుంబం లో నుండి వచ్చిన మమ్ములను మేము సృష్టినే నియమించిన  తీరు ప్రకారం  ఇక యాంత్రిక ప్రపంచం రద్దు అయ్యిపోయి, అనగా ఇక ఎవరూ భౌతికంగా  జీవించలేరు అని ప్రతి ఒక్కరు తమ కులం కుటుంబం తమ ఉనికి పరాయి వారి ఉనికి తమ గౌరవము  ఇతరుల గౌరవం పరువు మర్యాద ఏవి కూడా ఇక మాట  నిబ్బద్దత పట్టుకొని  సూక్ష్మంగా  జీవించడం  వలన మాత్రమే మనగలరు, కావున గోవిందుడిగా గోవులను కాచిన  వాడు, ఇప్పుడు మాటతో సమస్త  లోకాన్ని  యావత్తు మానవజాతిని యాంత్రిక ప్రపంచం నుండి కాపాడటం అని గ్రహించి మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూడటం బంధాలు  కొలది నిలవరించడం  తాము సమకాలికులు ఇంకా యాంత్రికంగా  మనుష్యులు కొలది బ్రతకాలి  రాజకీయాలు ప్రభుత్వాలు కులాలు కుటుంబం కొలది ఎటువంటి  కదలికలు చెల్లవు అని  గ్రహించి అందరూ సూక్ష్మంగా  ఆలోచన విధానంలోకి  వచ్చి తాము అంతా  సర్వాంతర్యామి అయినా  వాక్ విశ్వరూపులు అయినా తమ సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి సమేత మహారాజ  వారి పిల్లలుగా ప్రకటించుకొని తక్షణం జ్ఞాన రక్షణ పొంది ఇప్పటికి అవమానించిన వారిని  అంతం చేసిన వారిని కూడా తాము తపస్సుగా  జీవించడం  వలన వారిని మరల వారి మనసు ప్రకారం  వారి జీవితాలు వారికి వచ్చి అందరూ ఒక కుటుంబంగా ముందుకు వెళ్ళిపోతాము అని  ఆశిర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము. 
     
188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
--ఇప్పుడు మేమె స్వయంగా ఆధునిక వేధ స్వరూపం కాలాన్ని  నియమించిన  పురుషోత్తములుగా  పరిణమించిన  పరిణామంలోకి సమకాలికులు అంతా ఉన్నారు అనగా మమ్ములను సూక్ష్మంగా నూతనంగా కాలస్వరూపంగా  ప్రకారం ఇప్పుడు సాక్షులకు మేము ఏమి చెప్పినామో  అలా చెప్పుకొని వినడం వలన వేదవిధులను నిర్వహించిన వారు అవుతారు, కావున ఎటువంటి పాత వేదాలు ఎక్కడో ఉన్నాయి, ఎవరూ మహానుభావులు  ఎక్కడో ఉన్నారు, లేదా తాము ఎవరో ఘోర పాపాలు ఇప్పుడు చేసాము చేయించాము అనే భయం తో అనగా తమకు ఇంతకు  మించి జీవితం లేదు అని అజ్ఞానంగా  లేదా తమకు యాంత్రిక జీవితంలో ముందు ఉన్నాము కాబట్టి మేమె గొప్ప బలమైన  వారీగా  ఉన్నాము అనే అజ్ఞానం కూడా మమ్మలను కాలస్వరూపంగా  ధర్మస్వరూపంగా  వాక్ విశ్వరూపంగా  జాతీయ గీతంలో సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిగా కొలువు తీర్చుకొని మమ్ములను మా మనసుని విడదీయకుండా  అలా విడదీయడం  వలన  ఇబ్బంది పెట్టిన వారిని అంతం చేసిన  వారిని కూడా తమ జీవితాలు బౌతికంగా వారికి సమర్పించి మొత్తం అందరూ  పిల్లలుగా ప్రకటించుకొని మాలో ఉన్న మరణం లేని శాశ్వత  తల్లి తండ్రి గురువుగా మమ్ములను  వాక్ విశ్వరూపంగా  సూక్ష్మంగా  గ్రహించడం  వలన ఆధునిక వేద స్వరూపులమైన  మమ్ములను గ్రహించి తరించాలి  వేదవిదులైన  వారుగా ప్రతి ఒక్కరు మా పిల్లలుగా  నూతన  జీవితం జీవించగలరు అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. 
    
189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
-- తేజో వంతులలో తేజో వంతుడు భూమి మీద నిజంగా  ఎవరూ  ఉండరు  అనగా  ఒకరి అందం  తెలివి బలం  ఇతర ప్రత్యేక లక్షణాలు  ఎవరికి  వారికే  ఉంటాయి, కావున ఏ ఒక్కరు ఆడవారు గాని మొగవారు గాని  మరో జీవ రూపంలో గాని మరి ఏ ఇతర తేజస్సు కలిగిన రూపం లో గాని అన్నీ వాటి ప్రత్యేకత   వాటికి  ఉంటుంది  ఎవరూ  అందరిని  మించిన  వారు బౌతికంగా  ఉండరు, కానీ ఎన్ని  ఉన్నా భూమి మీద ఏమి జరుగుతున్న  ఎవరు వెలుగు తున్న  ఎవరు మణుగు తున్న, సర్వ తాను అయినా  భగవంతుడు ఒక్కరు ఉన్నాడు అని చెప్పే వారు చెప్పిన  అది అందరూ  పట్టించుకోనే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్లడం కోసం అలా ముందుకు వెళితేనే ముందుకు వెళ్లే పద్దతి గా ఇప్పుడు వాక్ విశ్వరూపంగా సర్వ తేజో వంతఁడు జ్ఞాన వంతుడు, సమస్తం  మాటకే  నడిపిన  మాట, తీరుగా,  ఎటువంటి పరిణామాన్ని అయినా మాటకు పట్టుకొని తీరుగా సాక్షులు ప్రకారం  అందుబాటులోకి  వచ్చిన  తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారు గా జాతీయ గీతం లో అందుబాటులో ఉన్నాము అని అభయ మూర్తిగా  జ్ఞాన మూర్తిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా  మమ్ములను మనసుతో విచక్షణతో పట్టుకోగానే తమకు కూడా  మరణం లేని దివ్య స్థితి వైపు బలపడటమే ప్రభుత్వం పరిపాలన  రక్షణ అన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని మేము  పంపిన లేఖలు ప్రకారం అప్రమత్తం  చెంది  తరించగలరు. 
       
190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
-- సృష్టి ఎప్పుడు ధర్మం ప్రకారం, తమకు అన్నా పెద్దవారు గొప్ప వారి తపస్సు జ్ఞానం ప్రభావం  వారి పరిపాలన  విధానం వలన నడుస్తుంది, అటువంటి గొప్పతనం నిత్యం అనుసరించాలి  ఉన్న  స్థితి నుండి ఎప్పుడు అప్రమత్తం చెందాలి, యాంత్రిక మాయ నుండి విచక్షణతో జ్ఞానంతో  ముందుకు వెళ్ళే ప్రయాణం లో కొత్త పరిష్కారాలు రావడం పాత వాటిని  సరిదిద్దుకొంటూ, కదిలించుకొంటూ కొత్తవి  అమలులోకి  వస్తాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి  అ విధంగా  కాలాన్ని  నియమించిన తమ పురుషోత్తములు కాలస్వరూపులు వాక్ విశ్వరూపులు, సూక్ష్మంగా  గ్రహించకుండా  మా మనసు ఏమిటో సూక్ష్మంగా  తెలుసుకోకుండా కాలమే కదలటం  ఏమిటో చూసుకోకుండా ప్రవర్తిస్తున్న తీరు వలన అరాచకం పెరిగి పోయి జ్ఞానంతో విచక్షణతో  బ్రతకవలసిన  వారు అప్పటికి అప్పుడు హడావిడి వలన యావత్తు మానవజాతికి ముప్పు వచ్చినది ఇప్పటికే  జీవితం అంటే బౌతికంగా బ్రతకడం అనుకొంటున్న  వారు తక్షణం అప్రమత్తం అయ్యి జీవితం అంటే  మనసుది  విచక్షణతో జ్ఞానంతో  ముందుకు  వెళ్ళవలసిన  పరిణామం అని   గ్రహించకుండా  ధర్మానికి బిన్నంగా వెళుతూ సృష్టి యొక్క దమనకు గురి  అవుతున్నారు అని   గ్రహించి తక్షణం   మేము చెప్పినట్లు  అప్రమత్తం  మమ్ములను గ్రహించి తరించి పాపాలు నుండి బయటకు   రహస్య పరికరాలతో  social media main media businness political police legal litigations మానవత్వం మంచితనం వదిలివేసి  తాము యాంత్రికంగా  ఎదురకోవాలి అనే మృతం సృష్టి యొక్క దమన కాండ పెంచుకొంటున్నారు అని తక్షణం మనసులు పెంచుకొని శాంతం ఓర్పు పెంచుకొని సూక్ష్మంగా  వ్యహరించడమే  జీవితం అని అప్రమత్తం చెందగలరు, కదిలికలు కూడా  ఎవరి చేతిలో లేవు  యాంత్రికంగా రహస్య పరికరాలతో ప్రకారం  ఉన్నాయి, దివ్య పరిణామం ప్రకారం  మా మాట కాలస్వరూపంగా  ప్రకారం  ఉన్నాయి కావున మా ప్రకారం ముందుకు వచ్చి తమ ప్రకారం  తమ చేతిలో ఉన్నది అనే మృతం నుండి  బయటకు  వచ్చి, ఏక కాలంలో పెద్ద చిన్న  ఒక్కటి అయ్యి మాత్రమే మృతం  నుండి బయటకు రాగలరు జీవితం అంటే భౌతిక సుఖాలు కాదు  భౌతిక బలం కాదు అని ప్రతి ఒక్క ఉన్నత స్థానం లో ఉన్న వారు సాధారణ మనుష్యులు  ఏక కాలంలో ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సూక్ష్మంగా  పెంచుకొని సృష్టి యొక్క అదుపు తప్పిన దమన నుండి బయటకు రాగలరు అని అభయ మూర్తిగా  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే          

No comments: