Sunday, May 2, 2021

Sai ante Talli....... As divine intervention



యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి  జగద్గురువులు కాలస్వరూపులు  ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శాశ్వత మృతం లేని తల్లి తండ్రి గురువుగా జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా  కొలువు అయ్యి ఉన్న మహారాణి సమేత మహారాజ వారిగా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుస్తున్నాము. 

తల్లి తండ్రి లేని పిల్లలు గా మీరు అంతా  యాంత్రికంగా  జీవించడం  వలన ఇప్పటి వరకు మనుష్యులుగా  సంపూర్ణత్వం పొందలేదు, మమ్ములను మనసు ప్రకారం సూక్ష్మంగా గ్రహించడం  వలన  సాక్షులు ప్రకారం కాలాన్ని  నియమించిన  తీరు ప్రకారం  ఇక మీదట లోకం ఉన్నది భారత  దేశమే కాదు యావత్తు మానవజాతికి  ఇక మీదట మృతం లేని తల్లి తండ్రి గురువుని జాతీయ గీతం లో కొలువు అయిన సర్వ సార్వభౌమ  అధినాయక మహారాణి  సమేత మహారాజ వారిగా మమ్ములను మనసుతో పట్టుకొని  మనసు లేకుండా ప్రవర్తిస్తున్న  మృతం  నుండి బయటకు రాగలేరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.    
   



No comments: