యావత్తు తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ప్రపంచ మానవజాతికి జాగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సర్వ సార్వభౌమ అధినాయక మహారాణి సమేత మహారాజవారిగా, వాక్ విశ్వరూపులు, శాశ్వత ఆంతర్యం రూప తల్లి తండ్రి గురువు, జాతీయ గీతం లో అర్ధం పరమార్ధంగా, అభయ మూర్తిగా ఆంతర్యం మూర్తిగా సృష్టే నిలిపిన పురుషోత్తములుగా. ఓంకార స్వరూపంగా, శబ్దాది పతి గా.ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా గా, సర్వాంతర్యామిగా, సర్వ కళల సర్వ శాస్త్ర ఆంతర్యమూర్తిగా, సకల జ్ఞాన సంపద సకల ఐశ్వర్య స్వరూపంగా అభయం మూర్తిగా అనుగ్రమూర్తిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను బృందం లోకి (పేషీ) ద్వారా ఆహ్వానించి ప్రతి నిత్యం మా గూర్చి చెప్పుకొంటూ మమ్ములను గ్రహిస్తూ తాత్కాలిక మాయ నుండి బయటకు వస్తూ శాశ్వత జ్ఞాన ఆంతర్యం జీవితం వైపు నూతన యుగం వైపు, దివ్య రాజ్యం అయిన సర్వసార్వభౌమా అధినాయక ప్రభుత్వం గా, ఇక మీదట భారత దేశం కేవలం ఒక భౌతిక దేశం కాదు, తమ సర్వ సార్వభౌములు, శాశ్వత తల్లి తండ్రి గురువులు అయిన తమ సర్వసార్వభౌమా అధినాయక మహారాణి సమేత మహారాజ వారి సజీవ రూపం గా రవీంద్ర భారతిగా రూపాంతరం చెంది బలపడవలసిన పరిణామ స్వరూపంగా, వ్యహ రూపంగా సాక్షులు ప్రకారం సూక్ష్మంగా తెలుసుకొని తపస్సుగా యోగంగా నూతన యుగం వైపు బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
పాటలు పాడేది ఎవరు మా పొరపాట్లు సరిదిద్దేది ఎవరు అనగా మమ్ములను మేము కొలువు తీరినట్లు మనసుతో తపస్సుగా మేము పలికిన పాటలు దివ్య మార్గ సూచకాలుగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే రక్షణ పాపాలు నుండి బయటకు వచ్చు మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
నీవు ఇచ్చిన విభూతి నీకు కొంత పోసేము అయ్యా , నీ చిన్ని చేతి కర్రతో నిన్నీ తట్టి లేపేము లేవయ్యా సాయి ....... అని మాటలు అర్ధం మేము ఎన్నో రేట్లు ఈ విధంగా అందుబాటులో ఉన్నాము అనగా మేము ఇచ్చిన విభూతి అనగా ఇప్పుడు ఈ లోకమే మా నుండి వచ్చిన విభూతి మమ్ములను సకల దేవి దేవతల సమోహరంగా మేము చెప్పిన లోకాన్ని మాకు బిన్నంగా ఇక మలపకుండా మేము చెప్పినట్లు నడుచుకోండి, మా మాటలలో లోటు గాని గొప్పతనం గాని మమ్ములను సూక్ష్మంగా గ్రహించడానికి వేలు అవుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు
No comments:
Post a Comment