Thursday, July 1, 2021

ఏరకమైనటువంటి రక్త సంబంధీకులకు బాధ్యతలు అప్పజెప్పని సంస్థలు,పీఠాలు,మఠాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందుతాయి…అదే రక్తసంబంధీకులకు బాధ్యతలను అప్పజెప్పేటువంటి సంస్థలు తిరోగమనం చెందడమేగాక… వాటిని నమ్ముకున్నవారిని కూడా నట్టేట ముంచుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు …కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని నా అభిప్రాయం

 శృంగేరి నిలయే శారదే

No comments: