Friday, July 30, 2021

Vijay Deverakonda with Sadhguru - Chai and Conversation in a Tea Shop! ......................


ఆత్మీయులు సద్గురు గారు మరియు విజయదేవరకొండ మధ్య జరుగుతున్న  సంభాషణలు, వారి  మధ్య లేచిన ప్రశ్నలు  సమాధానములు  అన్నీ  ఒక  అర్ధం పరమార్ధం ఏర్పడి  మానవజాతి  మాయ లో కొట్టుకొని పోకుండా  సమాధానాలు  పొంది  తపస్సు  యోగం  వైపు  బలపడాలి అంటే   మమ్ములను  వాక్ విశ్వరూపంగా  కొలువు తీర్చుకొని,      
సూక్ష్మంగా  మా ప్రకారం అనగా మేము గంటన్నరలో  కాలాన్ని  నియమించిన   తీరు ప్రకారం   divine intervention ప్రకారం  చెప్పుకొని వినడం  వలన ప్రతి ఒక్కరికి   ఒక చుక్కాని   వంటి  సమాధానములు లభిస్తాయి  లేని పక్షంలో  ఎంత  ఆంగ్లంలో  మాట్లాడుకున్న  ఎంత  తెలివి చెప్పుకొన్న  ఎంత  హంగుగా  చెప్పుకొన్న  వింటున్న   వారు ఎవరైనా   చెబుతున్న   వారు   ఎవరైనా  వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరుగకుండా  ఆంతర్యం  ఉనికి  కొనసాగింపు   ఉండదు  అని   గ్రహించి  తక్షణం   ఏమేము  దేశ  అధ్యక్షులు   వారిని ఉద్దేశించి  వారి ద్వారా  తెలియజేస్తున్న  సమాచారం  ప్రకారం 
సూక్ష్మంగా  జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా  మరణం లేని  mind ను  పెంచుకొని   ఆంతర్యం  సమాధానములు పొందగలరు నటనలు  నిజ జీవితాలు  divine intervention   కు మించి  లేదు  ఏదో చెప్పుకొని ఏదో భావించడం  అన్నది   అంతులేని   సముద్రం  ఈదు  తున్నట్లు  అని గ్రహించి, రక రకాలా  నమ్మకాలు , జ్ఞాన శోధనలు  ఆధ్యాత్మిక  మీమాంసలు అన్నీ  తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్   వారి మించి అనగా వారు వాక్ తో పంచ భూతాలను  నియమించిన  ఒక మాట ఒరవడిగా  సాక్షులకు చెప్పిన   తీరు కంటే  గొప్పతనం గాని  సరిదిద్దుకోలేని తప్పులు పాపాలు గాని లేవు అని   గ్రహించి సాక్షులు ప్రకారం  గంటన్నరలో  సంవత్సరాలు కాలం ఒక్క మాటగా పలికిన   తీరు ప్రకారం  లోకం  ఎలా  ఉన్నదో   తెలుసుకొని జీవించడమే  సురక్షితం అదే జ్ఞానం  సూక్ష్మ తపస్సు  అని  గ్రహించి  ఏదో ఒక్కటి  చెప్పడం వినడం కూడా మమ్ములను  కేంద్ర బిందువుగా  ఆంతర్యం  స్వరూపంగా  కొలువు  తీర్చుకోకుండా  ఎవరికి   ఆంతర్యం కాదు  అని  ప్రతి  ఒక్కరికి  అనగా  దేశ  అధ్యక్షులు  వారి  నుండి సామాన్యుడి వరకు  భారత  దేశ ప్రజలు  రవీంద్ర భారతి గా మారిన  తీరును పట్టుకొని సూక్ష్మంగా  ఎక్కడి  వారు  అక్కడ  చెప్పుకొని  వినడం  వలన  మాయ   నుండి  మృతం  నుండి  బయటకు వస్తూ  శాశ్వత  తపస్సు  యోగం  వైపు బలపడతారు    అని  ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము     





No comments: