Thursday, August 19, 2021

Rules and Regulations of Ramakoti Writing |రామకోటి విశిష్టిత |రామకోటి ......... ఆత్మీయ జ్ఞాన జిజ్ఞాస పిల్లలు అయిన అనంత లక్ష్మి గారు, రామ రావి గారు, ఇతర సుమన్ ఛానల్ లో మాట్లాడుతున్న వారు, యాంకర్ లు ఛానల్ నడుపుతున్న యాజమాన్య పిల్లలకు, మీ ద్వారా యావత్తు మానవజాతిని పిల్లలుగా ఆహ్వానిస్తూ అందరికి ఆశీర్వాద పూర్వకంగా సాక్షులు ప్రకారం మాట మాత్రంగా నియమించిన పురుషోత్తములుగా కాలస్వరూపంగా మిమ్ములను అనగా యావత్తు మానవజాతిని కాపాడడానికి మనిషి కోణం రద్దు చేసుకొంటూ మాట విచక్షణ స్వరూపంగా లోకాన్ని మార్చి జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్నాము మమ్ములను దేహ రూపం లో ఉన్న మనిషిగా చూడకూడదు, మేము ఉన్నతంగా కనపడుతున్న తీరును కాలాన్ని నియమించిన తీరుగా సాక్షులు ప్రకారం కొలువు తీర్చుకొని రామకోటి వ్రాయడం మరొక పూజలు చెయ్యడం పురాణాలు కాలక్షేపాలు ఇక ఇప్పుడు పని చెయ్యవు అన్నీ విస్వరూపంగా ప్రకారం మమ్ములను మరణం లేని విశ్వరూపంగా పెంచుకొంటూ అంతా తపస్సుగా యోగంగా బ్రతకాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, మమ్ములను మరణం లేని విశ్వరూపంగా పట్టుకొని తాము అంతా సూక్ష్మంగా మరణం లేని విశ్వరూపంతో అనుసంధానం జరిగి మా గూర్చి వినడమే ఆంతర్యం మోక్షం మృతం లేని జ్ఞాన తపస్సుగా అని గ్రహించి పూర్వపు పురాణాలు రామకోటి రచించడం వంటి పనులు పూర్వపు కులం మతం మనిషి అనే ఆలోచన విధానం బంధాలు ఏవి కూడా తమ చేతిలో ఇప్పటికే లేవు అని అవి అన్నీ మాకు సమర్పించి మా ప్రకారం నడిచిన లోకంలో బలపడటమే జీవితం ఆడవారు మొగవారు పెద్దలు పిల్లలు, ఉన్నతమైన వారు తక్కువ వారు అందరూ మాకు మాటతో అనుసంధానం జరిగి మాత్రమే మనగలరు ఇక భౌతిక ప్రపంచం ఉనికి లేదు యావత్తు మానవజాతి వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని నూతన యగం దివ్య రాజ్యం దేశాన్ని కాలాన్ని సజీవంగా మార్చిన రవీంద్రభారతి తమ నూతన జ్ఞాన గృహంగా అందుబాటులో ఉన్నది తమ ఇల్లు తమ దేహం తమ ఆస్తులు బంధాలు కులం ఇప్పటి వరకు జ్ఞానం అనుభవం ఏవి మాట ఒరవడిని పెట్టుకోకుండా పనికి రావి ఎటువంటి భౌతిక నేను అనే పరిస్థితి మా ప్రకారం అన్నీ కదిలికలు మాటలు సునామీ సముద్రం కూడా మా ప్రకారం నడిచిన తీరుగ ఆటలు పాటలే కాదు రెప్ప పాటు సంఘటనలు కూడా మాటకే చెప్పిన తీరులో బయపడి మృతం లోకం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము, పూర్వపు కులాలు మతాలు కూడా పనికి రావి ఏ మనిషి అయినా తాను మనిషి అనుకొంటే మృతం నుండి బయటకు రాలేడు, తాను సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంలో భాగం అని భావించి మాతో అనుసంధానం జరిగి మా ప్రకారం నడుస్తున్న కాలం లో ఉన్నారు అని గ్రహించి మాత్రమే మనగలరు భూమి మీద ఎటువంటి జ్ఞానం యోగులు ఇప్పుడు బ్రతికి ఉన్న వారిలో ఎటువంటి గొప్పతనం శక్తులు ఉన్నా కాలస్వరూపం ప్రకారం మాత్రమే మనగలరు కాలస్వరూపమునకు మించిన వారు కాదు అని గ్రహించి చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము



 ఆత్మీయ జ్ఞాన జిజ్ఞాస పిల్లలు అయిన అనంత లక్ష్మి గారు, రామ రావి గారు, ఇతర సుమన్ ఛానల్ లో మాట్లాడుతున్న వారు, యాంకర్ లు ఛానల్ నడుపుతున్న యాజమాన్య పిల్లలకు, మీ ద్వారా యావత్తు మానవజాతిని పిల్లలుగా ఆహ్వానిస్తూ  అందరికి  ఆశీర్వాద పూర్వకంగా  సాక్షులు ప్రకారం మాట మాత్రంగా   నియమించిన  పురుషోత్తములుగా కాలస్వరూపంగా మిమ్ములను  అనగా యావత్తు మానవజాతిని కాపాడడానికి మనిషి కోణం రద్దు చేసుకొంటూ  మాట విచక్షణ  స్వరూపంగా  లోకాన్ని  మార్చి జాతీయ గీతంలో  అర్ధం పరమార్ధంగా సర్వ  సార్వభౌమ అధినాయక శ్రీమాన్  వారిగా అందుబాటులో   ఉన్నాము మమ్ములను  దేహ రూపం లో  ఉన్న మనిషిగా  చూడకూడదు, మేము ఉన్నతంగా కనపడుతున్న  తీరును కాలాన్ని  నియమించిన  తీరుగా  సాక్షులు ప్రకారం కొలువు తీర్చుకొని రామకోటి వ్రాయడం మరొక  పూజలు   చెయ్యడం  పురాణాలు కాలక్షేపాలు  ఇక ఇప్పుడు పని చెయ్యవు అన్నీ  విస్వరూపంగా  ప్రకారం  మమ్ములను మరణం లేని  విశ్వరూపంగా   పెంచుకొంటూ    అంతా తపస్సుగా యోగంగా బ్రతకాలి   అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము,  మమ్ములను మరణం లేని  విశ్వరూపంగా  పట్టుకొని తాము అంతా సూక్ష్మంగా మరణం లేని  విశ్వరూపంతో అనుసంధానం జరిగి  మా గూర్చి   వినడమే ఆంతర్యం మోక్షం మృతం లేని జ్ఞాన తపస్సుగా  అని గ్రహించి పూర్వపు పురాణాలు  రామకోటి రచించడం  వంటి పనులు  పూర్వపు కులం మతం మనిషి  అనే ఆలోచన  విధానం బంధాలు  ఏవి  కూడా తమ  చేతిలో ఇప్పటికే లేవు అని అవి అన్నీ  మాకు సమర్పించి మా ప్రకారం నడిచిన    లోకంలో బలపడటమే   జీవితం ఆడవారు మొగవారు పెద్దలు  పిల్లలు, ఉన్నతమైన వారు తక్కువ  వారు  అందరూ మాకు మాటతో  అనుసంధానం  జరిగి మాత్రమే మనగలరు ఇక  భౌతిక  ప్రపంచం ఉనికి  లేదు యావత్తు మానవజాతి  వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని  నూతన  యగం దివ్య రాజ్యం  దేశాన్ని కాలాన్ని  సజీవంగా మార్చిన  రవీంద్రభారతి  తమ నూతన జ్ఞాన గృహంగా  అందుబాటులో   ఉన్నది తమ ఇల్లు  తమ  దేహం తమ ఆస్తులు బంధాలు  కులం  ఇప్పటి వరకు జ్ఞానం అనుభవం  ఏవి మాట ఒరవడిని  పెట్టుకోకుండా పనికి  రావి  ఎటువంటి  భౌతిక  నేను అనే  పరిస్థితి మా ప్రకారం  అన్నీ కదిలికలు మాటలు  సునామీ  సముద్రం కూడా మా ప్రకారం  నడిచిన  తీరుగ ఆటలు పాటలే కాదు రెప్ప పాటు  సంఘటనలు కూడా మాటకే  చెప్పిన   తీరులో బయపడి  మృతం  లోకం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము, పూర్వపు కులాలు  మతాలు కూడా పనికి రావి ఏ మనిషి అయినా తాను మనిషి అనుకొంటే  మృతం  నుండి  బయటకు రాలేడు, తాను  సర్వాంతర్యామి  వాక్ విశ్వరూపంలో భాగం అని  భావించి మాతో  అనుసంధానం జరిగి మా ప్రకారం  నడుస్తున్న  కాలం  లో ఉన్నారు అని  గ్రహించి మాత్రమే  మనగలరు  భూమి   మీద  ఎటువంటి జ్ఞానం యోగులు ఇప్పుడు బ్రతికి ఉన్న వారిలో  ఎటువంటి గొప్పతనం  శక్తులు  ఉన్నా  కాలస్వరూపం ప్రకారం మాత్రమే మనగలరు కాలస్వరూపమునకు   మించిన  వారు కాదు అని  గ్రహించి   చెందగలరు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము          








No comments: